I am deeply disturbed by the incident reported from Guntur. The humiliation of any woman is completely unacceptable and has no place in our society.
I have ordered immediate and stringent action. A criminal case has been registered, the accused has been arrested, and the party functionary involved is being suspended.
My government’s commitment is unequivocal: the law will be enforced fairly and firmly, without fear or favour. No individual will receive protection on account of political affiliation. Every woman in Andhra Pradesh must have the confidence that her dignity and safety will always be protected.
ఆంధ్రలో అరెస్ట్ చేసిన తెలంగాణ పోలీసులు!
రేవంత్ రెడ్డిపై అనుచిత వ్యాఖ్యలు చేసిన కేసులో వైసీపీ నాయకుడు నాగార్జున యాదవ్‌ను తెలంగాణ పోలీసులు గుంటూరులో అరెస్ట్ చేసి తెలంగాణ కస్టడీకి తీసుకెళ్లారు.
ఈ సంఘటనలో ఎవరూ “ఆంధ్రప్రదేశ్ వ్యక్తిని తెలంగాణ పోలీసులు ఎలా అరెస్ట్ చేస్తారు?” అని అడగడం లేదు. ఎందుకంటే అది చట్టంపై కనీస అవగాహన ఉన్నవారు అడిగే ప్రశ్న కాదు.
కానీ.. ఇదే పరిస్థితి మరో రాష్ట్రానికి సంబంధించినప్పుడు మాత్రం చాలా కొద్ది మంది కూలీ జర్నలిస్టులు, పొట్ట కూటి కోసం నిత్యం ప్రజల మనసులో విద్వేషం , విషం చిమ్మే బ్యాచ్ .. ఇదే ప్రశ్నను పదే పదే లేవనెత్తుతూ ప్రజలను తప్పుదోవ పట్టించే ప్రయత్నం చేస్తారు.
భారత చట్టాలు ఎప్పటి నుంచో న్యాయ ప్రక్రియను అనుసరించి రాష్ట్రాల మధ్య అరెస్టులను అనుమతిస్తున్నాయి. రాజకీయ కూలీల ఏడుపు కథనాల ప్రకారం కాదు.
Akka... dayachesi meeru ma state gurinchi pattinchukovadhu. State nasanam chesthunapudu meeru okkaru matladaru ippudu yemanna development steps paduthunai ante ready aipotharu line lo. Pls ma state ni dhekakandi.
Prakash Raj, @prakashraaj where will you hide your face if the fresh allegations against Raavan are proven true?
Forensic lab recovered deleted videos from the Raavan's phone.
Police stated Raavan blackmailed women using obscene videos and sexually harassed vulnerable women. If these allegations are proven, where will you hide your face? Will you apologize for supporting him?
Public figures who choose to endorse individuals also have a responsibility to answer when serious allegations emerge against them.
Shame on you !
Actor #SivaKrishna Questions Why #PrakashRaj is not being banned from Telugu film industry?
"వాడు ఇది వరకు ఇలానే ఒక జాతి గురించి తప్పుగా మాట్లాడితే Ban చేసాం...ఇంటికి వచ్చి అడుక్కున్నాడు వదిలెయ్యండి అని...అలాంటోడు ఈరోజు హిందూ మతం మీద ఇన్ని Negative Comments చేస్తుంటే ఎందుకు silent గా ఉన్నారు...వాడిని Ban చెయ్యాలి సినిమాల నుంచి"
ఇదే వేరే హీరోలు అయ్యుంటే, బౌన్సర్లతో నెట్టేపించే వాళ్ళు..
మీ అందరికి బాలయ్య గురించి అర్ధం అవ్వాలి అంటే నీ కులం దాటి ఒక్కసారి బాలయ్యను చూడు..ఆయనలో ఉండే కోపం కాదు ఆయనలో ఉన్న మానవత్వం..మంచితనం ఎంత అద్భుతంగా ఉంటాయో అర్థం అవుద్ధి.
#NandamuriBalakrishna
కలియుగ దైవానికి మహా కానుక.. తిరుమలకు అనంత్ అంబానీ భారీ విరాళం!
ప్రముఖ పారిశ్రామికవేత్త రిలయన్స్ ఇండస్ట్రీస్ డైరెక్టర్ అనంత్ అంబానీ తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. ఇవాళ తెల్లవారుజామున సుప్రభాత సేవలో పాల్గొని ప్రత్యేక పూజలు చేశారు.
ఈ సందర్భంగా TTD కి రూ.27.5 కోట్ల విలువైన 25 ఎలక్ట్రిక్ బస్సులను విరాళంగా ఇచ్చారు. బస్సులతో పాటు చార్జింగ్ స్టేషన్ల ఖర్చు, డ్రైవర్ల జీతాలను కూడా రిలయన్స్ సంస్థే భరించనుంది.
#AnantAmbani #Tirumala #TTD
🚨 breaking news🚨ఢిల్లీ.
ఆంధ్రప్రదేశ్ నుండి టీడీపీ రాజ్యసభ సభ్యునిగా ఏకగ్రీవంగా ఎన్నికైన భాష్యం రామకృష్ణ గారు
ఈరోజు రాజ్యసభలో ప్రమాణ స్వీకారం చేశారు.
ఆయన పదవీ బాధ్యతలు సక్సెస్ ఫుల్ గా కొనసాగించాలని కోరుకుంటున్నాను. అభినందనలు! 💐
#BhashyamRamakrishna#RajyaSabha#TDP #Congratulations
Congratulations to #ShreeCharani on becoming the No. 1 ranked T20I bowler in the world! I still remember meeting Charani last year and listening to her speak about the challenges that marked her early journey in cricket. Her rise from those struggles to the top of world rankings is a powerful reminder that talent, resilience and hard work always find their reward.
Andhra Pradesh is immensely proud of you, Charani. Wishing you many more milestones in India colours and an even greater journey ahead.
https://t.co/ILZq4ytnGf
@BCCIWomen
I Was the 2nd Most Trolled Person in India, After #RahulGandhi Ji
One Piece of Advice for Rahul?
#NaraLokesh:
You can’t just walk and forget.
Vc: Indian Express
CM Chandrababu shared a warm interaction with directors Boyapati Sreenu, Koratala Siva, Bobby Kolli, Gopichand Malineni , Anil Ravipudi and producers Venkat Satish Kilaru & Sahu Garapati at the Basavatarakam Cancer Hospital Silver Jubilee celebrations.
#ChandrababuNaidu #Balakrishna #Tollywood
ముంబై వీధుల్లో 82 ఏళ్ల వయసులో చిరుతిళ్లు అమ్ముతూ జీవనం సాగిస్తున్న మన్సుఖ్ కాకా
సోషల్ మీడియాలో వైరల్‌గా మారిన వృద్ధుడి కష్టానికి సంబంధించిన భావోద్వేగ వీడియో
కదిలించిన నెటిజన్లు: మన్సుఖ్ కాకా కోసం ఏకంగా రూ.4 లక్షల ఆర్థిక సహాయం అందజేత
ఆయన స్టాల్‌కు స్వయంగా వచ్చి సరుకులన్నీ కొనుగోలు చేస్తూ మానవత్వాన్ని చాటుకుంటున్న జనం
కష్టాల్లో ఉన్న ఇలాంటి నిజాయితీపరులకు మన వంతుగా మనమూ సాయం చేద్దామని నెటిజన్ల పిలుపు
So yoga day is over. Safe to say our CM is casually setting absolute fitness goals for the rest of us to catch up to!
@ncbn#Yogandhra#InternationalYogaDay