"Deeply Grateful to @PawanKalyan garu for the initial opportunity. With over two decades of experience in the IT field and strong industrial contacts across the Globe, my goal has been to empower the youth of my birthplace Railway Kodur and tackle unemployment. Despite any setbacks, my commitment remains resolute. Though the path may be longer, I am determined to achieve my objectives. Thank you for your support and trust in my vision."
రైల్వే కోడూరు నియోజకవర్గం: స్థానిక నాయకుల ఆధ్వర్యంలో పలుచోట్ల జరిగిన వినాయక చవితి కార్యక్రమానికి
@JanaSenaParty స్థానిక సంస్థల ఎన్నికల విధి విధానాల కమిటీ సభ్యుడు
డాక్టర్ @BhaskarYanamala గారు హాజరై స్వామివారిని దర్శించారు. 🙏✨
@PawanKalyan@itsRamTalluri
స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో కూటమి నాయకులతో సన్నాహక సమావేశం
రాబోయే స్థానిక సంస్థల ఎన్నికలను దృష్టిలో ఉంచుకొని ఈరోజు కూటమి నాయకులు, ప్రజాప్రతినిధులు మరియు ముఖ్య కార్యకర్తలతో సమావేశం విజయవంతంగా జరిగింది.
కూటమి ఐక్యతకు ప్రజల మద్దతు తోడైతే విజయం మన సొంతం.
స్థానిక సంస్థల ఎన్నికల విధివిధానాల కమిటీ సభ్యులు శ్రీ @BhaskarYanamala గారు @JanaSenaParty అధిష్టానం ఆదేశానుసారం నంద్యాల పార్లమెంట్ పరిధిలోని జనసేన నాయకులు, కార్యకర్తలు, వీర మహిళలతో కలిసి స్థానిక సంస్థల ఎన్నికల , పార్టీ విధివిధానాలు, సుదీర్ఘంగా చర్చించడం జరిగింది.
నంద్యాలలో
🎉 బాణసంచా పేల్చి, నినాదాలు గర్జించి,
పెద్ద ఎత్తున జనసైనికులు ఆయనతో కలసి
ఒక ఉత్సాహభరిత వాతావరణాన్ని సృష్టించారు.
ఈ సందర్భంగా భాస్కర్ గారు హామీ ఇచ్చారు –
“జనసేన కోసం బలంగా నిలబడి,
ప్రజల హక్కుల కోసం చివరి వరకు పోరాడతాను!
@JanaSenaParty@PawanKalyan
ఈరోజు మంగళగిరి @JanaSenaParty కేంద్ర కార్యాలయంలో జరిగిన Ap స్థానిక ఎన్నికల సమావేశానికి హాజరై
నంద్యాల జిల్లా స్థానిక ఎన్నికల కోఆర్డినేటర్గా బాధ్యతలు స్వీకరించి నంద్యాల జిల్లాలోని స్థానిక నాయకులను కలిసి ఎన్నికల కార్యాచరణ, సమన్వయం మరియు భవిష్యత్ కార్యక్రమాలపై చర్చించడం జరిగింది.
రైల్వే కోడూరు లో @BhaskarYanamala గారు ముఖ్య అతిథిగా , జనసేన నాయకులు, జన సైనికుల ఆధ్యర్యంలో అంగరంగ వైభవంగా ఆంధ్ర ప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి మన అందరి అభిమాన నాయకుడు జన సేనాని @PawanKalyan గారి జన్మదిన వేడుకలు*
జనసేన పార్టీ రాష్ట్ర స్థాయి స్థానిక సంస్థల ఎన్నికల విధి విధానాల కమిటీలో @BhaskarYanamala గారిని సభ్యుడిగా ఎన్నుకోబడిన సందర్భంగా,
రైల్వే కోడూరు నియోజకవర్గ జనసేన పార్టీ సీనియర్ నాయకులు, జన సైనికులు,యువత ఆప్యాయంగా కలిసి శుభాకాంక్షలు తెలియచేశారు.
నిజాయతీగా మనం ఓపికతో ఉంటే ప్రతి ఒక్కరికి ఫలితం ఉంటుంది అని నేను బలంగా నమ్ముతాను....!!
మరొక్కసారి నా పైన నమ్మకం పెట్టుకొని రాష్ట్ర స్థాయి కమిటీ లో అవకాశం కల్పించిన మన అధ్యక్షులు @PawanKalyan గారికి హృదయ పూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను...🙏
నా పైన నమ్మకం ఉంచి స్థానిక సంస్థల ఎన్నికల విధి విధానాల రూపకల్పన కమిటీ లో స్థానం కల్పించిన @JanaSenaParty అధ్యక్షులు, ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి @PawanKalyan గారికి హృదయ పూర్వక కృతజ్ఞతలు.....🙏
రాజంపేట పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలో నిర్మాణ సారధుల సమాచార సేకరణ ప్రక్రియలో భాగంగా ఈ రోజు రైల్వే కోడూరు జనసేన పార్టీ నాయకులు తన దరఖాస్తును జనసేన పార్టీ ప్రోగ్రాం కోఆర్డినేటర్ AP ప్రభుత్వ పోలీస్ హౌసింగ్ కార్పొరేషన్ చైర్మన్ కళ్యాణం శివ శ్రీనివాస్ రావు (KK) గారికి సమర్పించారు.
నా పైన కొంతమంది తాగుబోతు, చిల్లర నా కొడుకులు తప్పుడు ప్రచారాలు చేయొచ్చు నేను ఏమి అనకుండా మౌనంగా ఉండాలా....?
నా పైన తప్పుడు ప్రచారం చెయ్యడానికి డబ్బులు పెట్టావు కాబట్టి, నీ అప్పుల గురించి మాట్లాడాను లేకుంటే నీ అప్పు తో నాకు పని ఏంటి రూపానంద రెడ్డి....!!
నువ్వు అప్పు చేస్తే ఏంటి బిచ్చం ఎత్తుకొని తింటే నాకు ఏంటి రూపానంద రెడ్డి....?? నా పైన తప్పుడు ప్రచారం చేశావు కాబట్టే నేను అంత బలంగా మాట్లాడను....!!
ప్రజలు ఇలాంటి రాజకీయ బ్రోకర్లకు గట్టిగా సమాధానం చెప్పాలి ఎవ్వడికి భయపడాల్సిన అవసరం లేదు....!!
@itsRamTalluri@PawanKalyan@JanaSenaParty@JSPShatagniTeam
ఎంతో మంది కూటమి నాయకులు, కార్యకర్తల కష్టం రైల్వే కోడూరు లో @JanaSenaParty గెలుపు అంతే కానీ నువ్వు నీ కుటుంబం కాదు..!!
పళ్ళు ఉన్న చెట్లేకే రాళ్ళు అంటున్నావు...😀
ఆ పళ్ళు నీవి కాదు , చెట్లు నీవి కాదు రాళ్ళు మాత్రమే నీవి....!!
కూటమి లో అందరి శ్రమ,కష్టం పైన గెలిచి ఈ రోజు నీ కుటుంబం కోసం పనిచేస్తు....పబ్బం గడుపుతున్నావు రూపనంద రెడ్డి....!!
@itsRamTalluri@PawanKalyan@ncbn@naralokesh
ప్రతి నెల 40 లక్షలు ఇలా అప్పులు చేసి ఖర్చు పెట్టావా...?
4 కార్లు, వందల కోట్లు డబ్బులు అంటూ షో చేస్తున రూపానంద రెడ్డి..!!
కష్టపడిన నాయకులను, కార్యకర్తలను వదిలేసి రైల్వే కోడూరు లో మొత్తం అప్పులు చేసి అందరిని మోసం చేస్తూ పబ్బం గడుపుతున్న రూపానంద రెడ్డి...!!
నా పైన లేని పోనీ నిందలు వేసి కుళ్ళు, కుతంత్రాలు, నీచ రాజకీయం చేసిన నిజమైన కోవర్ట్ రూపానంద రెడ్డి...!!
మాజీ ముఖ్యమంత్రి నాదెండ్ల భాస్కర్ రావు గారికి నివాళులు అర్పించిన రైల్వే కోడూరు జనసేన పార్టీ నాయకులు Dr Bhaskar Yanamala Bhaskar Rao Jsp గారు....!!
అలాగే మంత్రి Nadendla Manohar గారికి ప్రగడ సానుభూతిని తెలియచేసారు..!!
@PawanKalyan@mnadendla@JanaSenaParty@itsRamTalluri
Power 9 ఛానెల్ ఫేస్ టు ఫేస్ ఇంటర్వ్యూ లో పాల్గొన్న రైల్వే కోడూరు జనసేన పార్టీ నాయకులు Yanamala Bhaskar Rao Jsp గారు....!!
@PawanKalyan@JanaSenaParty
Youtube link::
https://t.co/DnhMjdb0b5
@JanaSenaParty రాష్ట్ర ప్రధాన కార్యదర్శి #రామ్_తాళ్లూరి గారు , రైల్వే కోడూరు జనసేన పార్టీ నాయకులు Yanamala Bhaskar Rao గారు ఆత్మీయ కలయిక....!!
ఈ సందర్భంగా @PawanKalyan గారి ఆదేశాల మేరకు రైల్వే కోడూరు లో జరుగుతున్న ప్రస్తుత రాజకీయ పరిస్థితుల పైన సుదీర్ఘంగా చర్చించడం జరిగింది, అలాగే పార్టీ బలోపేతానికి సంబంధించి ఎలా ముందుకు వెళ్లాలి అనే విషయాల గురించి చర్చించడం జరిగింది...!!
నియోజకవర్గంలో పార్టీ స్థితిగతులు, ప్రజాభిప్రాయం మరియు భవిష్యత్ రాజకీయ వ్యూహాలపై విశ్లేషణ జరిగింది....!!
జనసేన పార్టీని గ్రామ స్థాయి నుండి మరింత బలోపేతం చేయడానికి తీసుకోవాల్సిన చర్యలపై విస్తృతంగా చర్చించారు...!!
మండల స్థాయి లో నాయకత్వాన్ని ఎలా తయారు చేయాలి అనే విషయం పైన ప్రత్యేక ప్రణాళిక రూపొందించారు...!!
కేవలం @PawanKalyan గారి ఆశయాలు, సిద్ధాంతాలు నచ్చి మన ప్రాంత ప్రజలందరికీ అందరికి అండగా ఉందామని వచ్చాను...!!
ఈ కుట్రలు, కుతంత్రాలు, నీచ రాజకీయాలు నాకు తెలియవు… నాకు తెలిసింది ఒక్కటే — ప్రజలకు సేవ చేయడం, నిజాయితీగా నిలబడటం...!!
నాకు అండగా నిలుస్తున్న ప్రతి జనసైనికుడికి నా హృదయపూర్వక కృతజ్ఞతలలు…!!
రైల్వే కోడూరులో @JanaSenaParty మళ్లీ పూర్వ వైభవం తీసుకురావడం మనందరి బాధ్యత...✊!!
రైల్వే కోడూరు జనసేన పార్టీ నాయకులు Dr Bhaskar Yanamala గారు....!!
2014 సంవత్సరం ఆవిర్భవించిన @JanaSenaParty ఒక్కడిగా మొదలు పెట్టీ ఈ రోజు లక్షలాది మందికి ఆదర్శంగా నిలిచిన మన ప్రియతమా నాయకులు ఉప ముఖ్యమంత్రి @PawanKalyan గారికి అలాగే నా తోటి జన సైనికులకు నాయకులకు అందరికి 13 వ జనసేన ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు....!!
ఇట్లు
రైల్వే కోడూరు జనసేన పార్టీ నాయకులు Yanamala Bhaskar Rao Jsp గారు...!!
#JSPFormationDay #March14th