గౌరవనీయులు శ్రీ సత్య కుమార్ అన్న గారికి హృదయ పూర్వక ఆత్మీయ జన్మదిన శుభాకాంక్షలు, మీరు ఇలాంటి పుట్టినరోజు లు మరెన్నో జరుపుకోవాలని, మంచి ఆయురారోగ్యాలు తో, మరెన్నో ఉన్నత పదవులు ను అవరోదించాలని మనస్ఫూర్తిగా ఆ దేవ దేవుడు కలియుగ వెంకటేశ్వర స్వామిని ప్రార్థిస్తున్నాను 🙏💐💐💐
Har Ghar Jal, Har Ghar Suraksha!
Launched by PM Shri @narendramodi Ji in August 2019, the #JalJeevanMission is not just about taps, it’s about transforming lives:
- 2019: 3.29 Cr rural households with tap water.
- 2025: 15.51 Cr+ households now connected.
- 5.5 Cr hours saved daily from fetching water.
- 1.36 lakh child lives saved every year.
- 4 lakh deaths from diarrheal diseases prevented.
- 59.9 lakh direct & 2.2 Cr indirect job opportunities created.
JJM = Health + Employment + Empowerment!
#HarGharJal
माननीय केंद्रीय मंत्री श्री @byadavbjp जी के पूज्य पिताजी के दुखद निधन का समाचार प्राप्त हुआ।
मेरी संवेदनाएं उनके साथ है। ईश्वर पुण्यात्मा को अपने श्रीचरणों में स्थान प्रदान करें।
ॐ शांति 🙏🏻
On #NationalVaccinationDay, we salute India's vaccine revolution under Modi Govt! 🇮🇳
- 220+ crore COVID-19 doses with Covaxin, Covishield, & many more – saving millions.
- Mission Indradhanush ensured vaccines for children & pregnant women.
- HPV Vaccine (Cervavac) to prevent cervical cancer.
- Rotavirus, Pneumococcal & Typhoid vaccines for a healthier India.
Made-in-India vaccines, making India a global vaccine leader. Modi Govt’s vision ensured health for all, protection for all!
#ధర్మవరం నియోజకవర్గంలోని ముదిగుబ్బ మండలం ములకవేములక్రాస్ వద్ద హంద్రీనీవా సుజల స్రవంతి కాలువ లైనింగ్ పనులకు శంకుస్థాపన చేశాను.
జీడిపల్లి రిజర్వాయర్ నుంచి ముదిగుబ్బలోని పట్నం వరకు 184 కిలోమీటర్లు హంద్రీనీవా మెయిన్ కెనాల్ లైనింగ్ పనులను రూ.936.7 కోట్లతో చేపడుతున్నాం. అలాగే పుంగనూరు బ్రాంచ్ కెనాల్లో పట్నం దగ్గర నుంచి తనకల్లు మండలంలోని కొక్కంటి క్రాస్ వరకు 75 కిలోమీటర్ల లైనింగ్ పనులను రూ.319.6 కోట్లతో చేపడుతున్నాం.
ఈ పనులను త్వరితగతిన పూర్తి చేసి ధర్మవరం పరిసర గ్రామాలకే కాదు.. రాయలసీమ ప్రజల దాహార్తిని తీర్చేందుకు మా ప్రభుత్వం కృషి చేస్తోంది.
#Dharmavaram #NDA @ArogyaAndhra@BJP4Andhra@JaiTDP@JanaSenaParty
#ధర్మవరం నియోజకవర్గం ముదిగుబ్బ మండలం కమ్మవారిపల్లిలో వీరనారాయణ స్వామి వారిని దర్శించుకున్నాను. నియోజకవర్గ ప్రజలతో పాటు రాష్ట్ర ప్రజలందరిపైనా స్వామి వారి కరుణాకటాక్షాలు ఉండాలని ప్రార్థించాను.
#Dharmavaram@ArogyaAndhra@BJP4Andhra
Remembering General Bipin Rawat ji on his birth anniversary — a true patriot and India’s first Chief of Defence Staff, who dedicated his life to strengthening our Armed Forces and securing the nation.
His legacy of courage, service, and leadership continues to inspire us.
#BipinRawat
అమరజీవి శ్రీ పొట్టి శ్రీరాములు జయంతి సందర్భంగా ధర్మవరంలోని కాలేజీ సర్కిల్ లో ఉన్న ఆయన విగ్రహానికి పూలమాల వేసి నివాళులు అర్పించాను. ఆంధ్ర రాష్ట్రం ఏర్పాటు కోసం ప్రాణత్యాగం చేసిన ఆ మహనీయుని సేవలను స్మరించుకున్నాను. ఆయన పట్టుదల, దృఢ చిత్తం, సంకల్పం ఎప్పటికీ ఆదర్శనీయం. ఆచరణీయం. ఆ మహానుభావుని స్ఫూర్తితో రాష్ట్ర పునర్నిర్మాణానికి, సమున్నత ప్రగతికి అంకితమవుదాం.
#pottisriramulu
#ధర్మవరం పట్టణంలో నిర్వహించిన 'స్వర్ణాంధ్ర–స్వచ్చాంధ్ర' కార్యక్రమంలో పాల్గొన్నాను. మన పరిసరాలు, పల్లెలు, పట్టణాలను పరిశుభ్రంగా ఉంచుకునే బృహత్ కార్యక్రమంలో భాగంగా ప్రతి నెలా మూడో శనివారం 'స్వచ్ఛ దివస్' నిర్వహించేందుకు ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. ఇందులో భాగంగా ధర్మవరంలో మున్సిపల్ కార్మికులతో సమావేశమయ్యాను.
పట్టణాన్ని పరిశుభ్రంగా ఉంచడంలో సిబ్బంది కృషి ప్రశంసనీయం. ఇదే స్ఫూర్తితో పట్టణంలోని చెత్తాచెదారాన్ని ఎప్పటికప్పుడు శుభ్రం చేయాలి. పరిశుభ్రతపై ప్రజల్లో అవగాహన కల్పించాలి. చెత్తను, వ్యర్థాలను ఎక్కడపడితే అక్కడ పారేయకుండా.. వాటి వల్ల కలిగే అనర్థాల గురించి ప్రజలకు వివరించాలి.
అనంతరం కొత్తపేట ప్రాంతంలో డంపింగ్ ప్రాంతాలను శుభ్రం చేసి, అక్కడ మొక్కలు నాటే కార్యక్రమంలో పాల్గొన్నాను. ఆ ప్రాంతంలో తిరిగి చెత్తాచెదారం వేయకుండా చూసుకోవాలని, మొక్కలను సంరక్షించాలని మున్సిపల్ సిబ్బంది, ప్రజలను కోరాను. ఈ సందర్భంగా ప్రజలతో స్వచ్ఛ ప్రతిజ్ఞ చెయ్యించాను.
#dhrmavaram #NDA @ArogyaAndhra@BJP4Andhra@JaiTDP@JanaSenaParty
#ధర్మవరం నియోజకవర్గం బత్తలపల్లెలో నూతన బోర్ వెల్ తవ్వకానికి, పైప్ లైన్ ఏర్పాటుకు భూమి పూజ చేశాను. నీళ్ళు పుష్కలంగా లభించి గ్రామస్థులకు స్వచ్ఛమైన తాగునీరు ఎల్లవేళలా అందుబాటులో ఉండేలా అనుగ్రహించమని గంగమ్మను ప్రార్థించాను.
#Dharmavaram@ArogyaAndhra@BJP4Andhra@JaiTDP@JanaSenaParty
బత్తలపల్లెలోని బాలికల హైస్కూల్ లో బీసీ వసతి గృహం భవనాలను రాష్ట్ర వైద్యారోగ్య శాఖ మంత్రి శ్రీ సత్యకుమార్ యాదవ్ గారు ప్రారంభించారు. వసతి గృహంలో గదులు, సౌకర్యాలు పరిశీలించారు. బాగా చదువుకోవాలని; తల్లిదండ్రులకు, సొంతూరుకు పేరు తెచ్చేలా జీవితంలో స్థిరపడాలని విద్యార్థినిలకు సూచించారు.
#ధర్మవరం నియోజకవర్గం బత్తలపల్లెలో విద్యుత్ శాఖ రూ.22 లక్షలతో నిర్మించిన అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ కార్యాలయాన్ని ప్రారంభించాను. కార్యాలయంలోని సదుపాయాలను పరిశీలించాను. మండల పరిధిలో విద్యుత్ పంపిణీలో సమస్యల సత్వర పరిష్కారానికి, ప్రజలకు అవసరమైన విద్యుత్ సేవలకు ఈ కార్యాలయం ఉపయోగపడుతుంది. ప్రజలకు అందుబాటులో ఉంటూ విద్యుత్ సమస్యల పరిష్కారానికి కృషి చేయాలని సిబ్బందిని కోరాను.
#Dharmavaram @ArogyaAndhra@BJP4Andhra@JaiTDP@JanaSenaParty
ఆల్ ఇండియా రేడియోలో
ఈరోజు సాయంత్రం 6.30 గంటలకి సత్యాన్న సేన ఆధ్వర్యంలో శ్రీ పద్మావతి మహిళా విశ్వవిద్యాలయం లో నిర్వహించిన సైబర్ క్రైమ్ అవేర్నెస్ కార్యక్రమం పై రేడియో నివేదిక వుంటుంది. తిరుపతి పరిసర ప్రాంతాల వారు 107.5 & 103.2 MHZ లపై దూర ప్రాంతాల వారు NewsOnAir app పై వినగలరు.
Students thronged the INDIRA PRIYADARSHINI AUDITORIUM, SRI PADMAVATHI MAHILA VISWA VIDYALAYAM TIRUPATI filling every available seat- the need of the hour where the whole world has been facing the problem.
"Thrilled to announce the GRAND SUCCESS of our Workshop being organised by @satya_anna_sena on Empowering Digital Safety- CYBER SECURITY & CYBER CRIMES AWARENESS!Expert insights, engaging discussions & empowered minds!
@satyakumar_y#Satyannasena