@TV9Telugu మీడియా.నీ.నేను. ఒక్కటే
అడుగుతున్నా. శ్రీదేవీ. చనిపోతే. ఏక ధాటిగా చూపించారు. కనీసం.మా. కంచి కామకోటి పీఠాధిపతి జయేంద్ర సరస్వతి. స్వర్గస్తులైన రు. ఒక్క. గంట. కూడా చూపలేదు. ఇదేనా మన హిందూ సాంప్రదాయం
@LakshmiManchu@SrideviBKapoor తెలుగు. తేజం. ఆమెకు లేరు సాటి ఒక లెజెండ్.తెలుగు. బ్యూటీ క్వీన్. మంచి మహా నటి మనులను. భగవంతుడు. నేల మీద వ��ంచడు. ఆమె ఆత్మకు శాంతి కలగాలని భగవంతుని కోరుకుంటున్నాను,🙏🙏🙏🙏
👃👃👃👃🙏🙏 అయ్యా ntv టెలివిజన్.సోషల్ మీడియా. ద్వారా ప్రజలను చైతన్య వంతులను చేయవచ్చు.మేము. ప్రత్యేక హోదా కోసం ప్రాణాలని కూడా ఇవ్వడానికి వెనుకాడరు. దయ చేసి రాజకీయ నాయకులు మేము. చేపేది ఒక్కటే మీరుకూడ. మాతో నడవం��ి🙏🙏🙏🙏🙏🙏🙏