మీరట్ బాధితులకు అండగా వెళ్తున్న భీమ్ ఆర్మీ జాతీయ అధ్యక్షులు గౌరవనీయులు వినయ్ రతన్ సింగ్ గారిని పోలీసులతో అక్రమంగా గృహనిర్బంధం చేయడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం.
వనం మహేందర్
భీమ్ ఆర్మీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు!
#BhimArmy#VinayRatanSingh#VanamMahender#Telangana
ఇతరులకు దేశభక్తి సిద్ధాంతాలు చెప్పే భాజపా నాయకత్వం, స్వయంగా జాతీయ జెండా స్థానంలో పార���టీ జెండాను ఎగరేసి తమ కపట దేశభక్తిని బయటపెట్టుకుంది. రాజ్యాంగ వ్యవస్థలను, జాతీయ చిహ్నాలను నిర్వీర్యం చేయడమే వీళ్ల అసలు అజెండా!
#BheemArmy #RespectNationalFlag #ProtectConstitution #VanamMahender
**షహీద్ ఉద్ధమ్ సింగ్ వర్ధంతి**
జలియన్ వాల బాగ్ ఊచకోతకు కారకుడైన బ్రిటిష్ జనరల్ డయ్యర్ ను హతమార్చి ప్రణార్పణ చేసి అమరుడైన శ్రీ షహీద్ ఉద్ధమ్ సింగ్ గారి వర్ధంతి సందర్భంగా వారికి మా ఘన నివాళులు.
......మీ.....
వనం మహేందర్
భీమ్ ఆర్మీ (భారత్ ఏక్తా మిషన్) తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు
బాబాసాహెబ్ జీవిత భాగస్వామి, అపారమ��న త్యాగానికి, అంకితభావానికి మరియు నిరంతర పోరాటానికి నిలువెత్తు రూపం "త్యాగమయి" మాతా రమాబాయి అంబేద్కర్ గారి మహాపరినిర్వాణ దినోత్సవం సందర్భంగా ఆమెకు కోట్లాది నమస్సులు.!
#RamabaiAmbedkar #MataRamabai #JaiBhim #BabasahebAmbedkar #DalitHistory
సామాజిక విప్లవ యోధుడు, రిజర్వేషన్ల పితామహుడు రాజర్షి ఛత్రపతి షాహూజీ మహారాజ్ వర్ధంతి సందర్భంగా ఆ మహనీయునికి విప్లవ నివాళులు. బహుజన ఆత్మగౌరవం కోసం, రిజర్వేషన్ల సాధన కోసం ఆయన చూపిన బాటలో నడుద్దాం.
వనం మహేందర్, రాష్ట్ర అధ్యక్షులు, భీమ్ ఆర్మీ - తెలంగాణ.
#ShahuJiMaharaj#BhimArmy
తెలంగాణ విద్యార్థులపై సర్కార్ కుట్ర!
14 లక్షల మంది పేద విద్యార్థుల చదువులను దూరం చేసే "చీకటి జీఓ నెం. 7"ని వెంటనే రద్దు చేయాలి. ₹10,000 కోట్ల ఫీజు బకాయిలను వెంటనే విడుదల చేయాలి.
లేదంటే ప్రగతి భవన్ ముట్టడి తప్పదు!
#JusticeForStudents#CancelGO7#BhimArmy#VanamMahender
"చెమట చుక్కతో చరిత్రను లిఖించే మహా శక్తి.. కార్మికుడు!
ప్రపంచ గతిని మార్చే సత్తా ఒక్క కార్మిక ఐక్యతకే ఉంది.
అందరికీ అంతర్జాతీయ కార్మిక దినోత్సవ (మే డే) శుభాకాంక్షలు!"
కార్మికుల ఐక్యత వర్ధిల్లాల���!
వనం మహేందర్, భీమ్ ఆర్మీ తెలంగాణ.
#MayDay2026 #VanamMahender #BhimArmy #LaborDay