ఉప ఎన్నికల ఫలితాలు బీజేపీకి గట్టి సందేశం
బాంకీపూర్ ఫలితం బీజేపీ అహంకారానికి ఎదురుదెబ్బ
దతియలో కాంగ్రెస్ విజయం ప్రజాస్వామ్య గెలుపు
ప్రజల విశ్వాసం ప్రచారంతో కాదు.. పాలనతోనే సాధ్యం
దేశ రాజకీయాల్లో మరింత బలపడుతున్న కాంగ్రెస్
@RahulGandhi@revanth_anumula@INCTelangana@INCIndia
भारत के छात्रों को उनका हक़ और उनपे हुए हर अन्याय के लिए इंसाफ दिलाने के संघर्ष में हर कीमत छोटी है।
सत्ता की सारी ताकत लगा कर भी मोदी सरकार जवाबदेही से बच नहीं पाएगी। @narendramodi
రిమైండర్-గతంలో ఇచ్చిన ఫిర్యాదుపై ఎలాంటి చర్యలు తీసుకోలేదు- సర్వే నెం 26/D లోని మా 33 గుంటల భూమి అక్రమ రిజిస్ట్రేషన్ రద్దు చేసి న్యాయం చేయగలరు నేను మచ్చే రాములు, తల్లి మట్టే ముత్తమ్మ (లేట్), వయసు 50, వృత్తి కూలిపని. కులము ఎస్సీ, మాదిగ. గ్రామం: నర్సింగాపురం, మండలం:కొడకండ్ల,

బాలానగర్ డివిజన్ వార్డు కార్యాలయం ఉదయం 11 గంటలు దాటినా తెరవకపోవడం, అధికారులు విధులకు హాజరుకాకపోవడం, ప్రజల సమస్యలపై తీవ్ర నిర్లక్ష్యం వహిస్తున్న అధికారులపై చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి. @CMC_Offcl@CPRO_TGCM@MoosapetDC@Collector_MDL@UrsBandiRamesh
కుల ధ్రువీకరణ సర్టిఫికెట్ అప్లై చేసి 30 రోజులగడిచింది మేడమ్ అని ఫోన్ చేస్తే అమర్యాదగా మాట్లాడాడు. ప్రజా సమస్యలపై నిర్లక్ష్యం వహిస్తున్న బాలానగర్ RI,నాగమణి, MRO SRINIVAS, గార్ల పై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని కోరుతున్నాం.
@CPRO_TGCM@Collector_MDL@PonguletiOffice