మహబూబాబాద్ లో ఏర్పాటు చేసిన క్రీడలలో,83 మంది బాలలు మరియు బాలికలు వారి బస్ చెడిపోవడంతో వారు వెళ్ళవలసిన జయ్యారము, చిన్నగూడుర్, జయపురం, నరసింహులపెట్ మరియు మరిపేడ వరకు ప్రత్యేకముగా బస్ ఏర్పాటు చేసి వారి గమ్యస్థానం వెళ్ళుటకు తోప్పడిన డిపో మేనేజర్,మహబూబాబాద్ వారిని హర్షించుదాము.👏💐
@nstomar Sir I am the son of a Telangana farmer, when will you change the date of PM Kisan Katif? Many farmers are not getting PM Kisan due to old Katif date?
@KTRTRS సార్ KTR గారు ఎలక్షన్ కాగానే కొత్త రేషన్ కార్డులు మంజూరు చేస్తామన్నారు, తెలంగాణ అవతరణ దినోత్సవంనాటికి చేస్తారు అనుకుంనాను, కొంచం వీలైనంత తొందరగా చేయండి, ఈ విషయం కూడా పట్టించుకోండి సార్ కృతజ్ఞతలు సార్
@DcsoMbd@tahsildar_mbd@Collector_MBD @TSCSOffice సార్ sc కార్పొరేషన్ కోసం అన్ని చూస్తే లోపల రేషన్ కార్డు (ఆహార భద్రత కార్డు ) ఆప్షన్ ఉంది, నేను కొత్త రేషన్ కార్డు అప్లై చేసి చాలా రోజులుయింది సార్