#AskKTR@KTRTRS sir I'm tweeting since 1houre but don't replay to me. Sir please annouse TSSP training dates. #please 4200 members suffering for 1 year. Sir please Replay to me.
@KTRTRS sir we the TSSP selected candidates, doing thousands of tweets daily.but you and others officers are not giving singal reply to us ,why sir this kind of partiality showing towards TSSP selected candidates #AskKTR
@KTR_News@KTRTRS Sir TSSP constable గురించి కొంచం ట్రైనింగ్ డేట్స్ anounce చేయండి సర్ పిల్స్ 4200 ఫామిలీస్ sufffer అవుతున్నాం మీరు కొంచం మా గురించి ఆలోచించండి సర్ మిమ్మల్ని 4200 మంది గుర్తు unchukutaru pls sir,😑🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
Sir మేము ఇంట్లో బాధపడుతూ కూర్చుంటే మా పేరెంట్స్ మమ్మల్ని చూసి ఏడుస్తున్నారు బయటకి వేళ్తే ఊళ్ళో వాళ్ళు అసలు నీకు job వచ్చిందా అని హేళనగా మాట్లాడుతున్నారు మాకు రోజు నరకం కనిపిస్తుంది sir మీరైనా మా గురించి అలోచించి మాకు ట్రైనింగ్ dates అనౌన్స్ చేసేలా చొరవతీసుకోండి sir ప్లీజ్ ప్లీజ్
@bandisanjay_bjp sir, we TS SPECIAL POLICE(TSSP) selected Police Constable(4203) are waiting for training, after getting result 10 months back still now we don't have any official information about our training. Please sir, help us in announcing official dates of our training🙏
wish you a Happy birthday 🥳@KTRTRS sir in your leadership Our Telangana will No1 in the country.
On this best vacation, we the 4203 TSSP PC family need your help sir.. please sir Announce the date of TSSP training 🙏
@tssp2018 @KTRTRS@TelanganaDGP@abhilasha_bisht Roju rojuku Senior ips officers na e recruitment process chesthundi ane doubt vastundi telangana people ki......save TELANGANA save TSSP
Sir మేము ప్రేపరషన్ కొరకు చేసిన అప్పుల వడ్డీలు పెరుగుతున్నవి మాకు తిండికి ఇబ్బంది గా ఉంది ఏదైనా కూలి పనికి వెళ్దాం అంటే ఏదైనా ఇంజురీ ఐతాదేమో అని భయంతో సచ్చి బ్రతుకుతున్నాం sir ప్లీజ్ ప్లీజ్ కొద్దిగా మా జీవితాలకి భరోసా ఇవ్వండి sir మీకు దండ పెడ్తా మీ కాళ్ళు పట్టుకుంటాం sir
@abhilasha_bisht
Madam please respond
We are 4203 TSSP selected candidates .
Who not gat proper training dates still now . Nearly 9 months are completed to final results . Civil, AR candidate are getting training in our grounds . And TSSP candidate are still at home . 😔
@DrGaddamVivek
నమస్కారం సర్ ...గత 8 నెలలుగా మాకు ఏవిధమైన ఇన్ఫర్మేషన్ ఇవ్వటం లేదు మాతో సెలెక్ట్ అయిన 12000 మంది 6 నెలల ట్రైనింగ్ పూర్తి చేసుకున్నారు..మా 4200 ల కుటుంబాలు మేము ఉద్యోగాలు వచ్చి కూలి పనులు కూడా దొరకకుండా జీవశవాలుగా బ్రతికి ఉన్నాం మా కోసం స్పందించండి sir🙏🙏🙏
🙏