"Happy birthday @KTRBRS garu On this special day, we extend our heartfelt gratitude for your visionary leadership that has transformed Hyderabad into the best city. Your tireless efforts and dedication have brought about remarkable progress and development making our lives better
@KTRTRS
సర్ దయచేసి మాకు ట్రైనింగ్ తేదీలను ప్రకటించండి
కొన్ని నెలల నుండి నాయకులందరినీ మరియు మీకు ట్వీట్స్ చేస్తూనే ఉన్నాం
ప్లీజ్ సర్ మా 4203 మంది #Tssp అభ్యర్థులు యొక్క బాధను అర్ధం చేస్కోండి
🙏🙏🙏🙏🙏🙏🙏🙏
అయ్యా ఓ సర్కారు మా గోసను మీరు ఎందుకు పట్టించుకోరు.తెలంగాణలో పుట్టడమే మా శాపమా,2018పోలిస్ నోటిఫికేషన్ లో సెలక్ట్ అయిన 4203 TSSPఅభ్యర్థుల ఆవేదన,పేద ప్రజలం సార్ మాతో ఆడుకోకండి.త్వరగా మా ట్రైనింగ్ తేదిని ప్రకటించండి సార్ 🙏🙏🙏
@KTRTRS@abhilasha_bisht@bandisanjay_bjp@TelanganaDGP