.@RGUKT_Basara క్యాంపస్��ు మంత్రులు @KTRTRS, @SabithaindraTRS, @IKReddyAllola, @VSrinivasGoud సందర్శించారు. విశ్వవిద్యాలయ విద్యార్థులతో కలిసి మంత్రులు భోజనం చేశారు. అనంతరం విద్యార్థులనుద్దేశించి ప్రసంగించారు.
ఐలమ్మ గారి పోరాట స్ఫూర్తిని పునికి పుచ్చుకుని తెలంగాణ స్వరాష్ట్ర స్వప్నాన్ని సాకారం చేసుకున్నాం. బహుజన ఆత్మగౌరవానికి ప్రతీక, మహిళా చైతన్య స్పూర్తి. తెలంగాణ తెగువను పోరాట పటిమను విశ్వానికి చాటి చెప్పిన వీర వనిత, ఎందరికో ఆదర్శంగా నిలిచిన చాకలి ఐలమ్మ గారి జయంత�� సందర్భంగా ఘన నివాళి..
అధికార మదంతో కళ్ళు నెత్తికెక్కి
తమ స్వార్ధ రాజకీయాల ప్రయోజనాల కోసం
దేశంలో రాజ్యాంగ వ్యవస్థ���ి నిర్వర్యం చేస్తున్న మోడీ సర్కార్
దేశ ప్రజలారా ఇవన్నీ గమనిస్తూ ఉండాలి
ఇలాంటి బిజెపి పార్టీ మన దేశానికి అవసరమా?
రానున్న రోజుల్లో ఏకీపారేద్దాం
బిజెపి ని బొంద పెడదాం.. @RaoKavitha @KTRTRS
కేసీఆర్ బిడ్డను బద్నాం చేస్తే కేసీఆర్ భయపడుతారేమో అని చూస్తున్నారు, ఇది వ్యర్థ ప్రయత్నమే తప్ప ఇలాంటి వాటికి కేసీఆర��� భయపడరు. ఏ విచారణ అయినా కేంద్రం తనపై చేసుకోవచ్చు
జై కవితక్కా @RaoKavitha @TJagruthi @TelanganaCMO
75 సవంత్సరాల స్వతంత్రదినోత్సవ వజ్రోత్సవాలో భాగంగా సీఎం కెసిఆర్ గారి పిలుపు మేరకు ఈరోజు తెలంగాణ భవన్ లో ఏర్పాటు చేసిన రక్తదాన కార్యక్రమంలో పాల్గొని ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితక్కగారితో కలిసి రక్త దానం చేయడం జరిగింద��� @RaoKavitha @KTRTRS @TelanganaCMO
ప్రగతి భవన్ లో జరిగిన రక్షా బంధన్ వేడుకల్లో పాల్గొన్న ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితక్క
తన సోదరుడు కల్వకుంట్ల తారక రామారావు అన్న కు ఎమ్మెల్సీ కవితక్క రాఖీ కట్టారు. ఈ సందర్భంగా రాష్ట్ర ప్రజలందరికీ ఎమ్మెల్సీ కవిత రాఖీ పండుగ శుభాకాంక్షలు తెలియజేశారు. @RaoKavitha@KTRTRS
🇮🇳 75 ఏళ్లుగా స్వతంత్ర భారతావని సగర్వంగా ఎగురవేస్తున్న మువ్వన్నెల జెండా రూపకర్త, స్వాతంత్ర్య సమరయోధులు, తెలుగు బిడ్డ శ్రీ పింగళి వెంకయ్య గారి జయంతి సందర్భంగా వారికి ఘన నివాళి 🙏
Defend Against Dengue
I cleared water stagnation points at my house.Urge all citizens to spare #EverySunday10min to clean up all sources of stagnant water at ur house & share pictures.
Prevent dengue causing Aedes mosquito breeding which bites mainly during day
#DenguePrevention
భారీ వర్షాలు, వరదల నేపథ్యంలో డెంగీ, మలేరియా ఇతర సీజనల్ వ్యాధులు ప్రబలకుండా తీసుకోవాల్సిన చర్యలు బూస్టర్ డోసు పంపిణీ తదితర అంశాలపై బీ ��ర్ కే భవన్ లో వైద్యారోగ్య శాఖ మంత్రి హరీశ్ రావు గారి అధ్వర్యంలో జిల్లా కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్.
సమీక్షలో మంత్రులు పాల్గొన్నారు @trsharish
The confidence, the diligence and the elegance. He stands out as an exemplary leader and an extraordinary human 😊
Wishing a very Happy Birthday to our Beloved Leader Sri @KTRTRS anna garu 🎂
#HappyBirthdayKTR 🌱