Final result of UP Panchayat Elections
BJP - 67
SP -06
Others - 02
- BJP won in the hometown of Rakesh Tikait.
- The monopoly of SP being "champion of Panchayat election" went for a toss..
- A great start for BJP ahead of UP Assembly Elections..
#हर_पंचायत_भाजपा
అచంచలమైన తెగువ, ధైర్య సాహసాలతో దేశ సంరక్షణ కోసం జీవితమంతా పోరాటాలు సాగించి, 1857 మొదటి స్వాతంత్ర్య సంగ్రామంలో బ్రిటిషు వారి వెన్నులో వణుకు పుట్టించి వీర మరణం పొందిన మనికర్ణిక, భరతమాత వీర పుత్రిక ఝాన్సీ రాణీ లక్ష్మీభాయి వర్ధంతి సందర్భంగా ఘన నివాళులు
@SandireddySrin3@BJP4Andhra
పీఎం-కేర్స్ నిధులతో 850 ఆక్సిజన్ ప్లాంట్ల ఏర్పాటు.
1.5 లక్షల ఆక్సికేర్ సిస్టమ్స్,.. లక్ష ఆక్సికేర్ కాన్సంట్రేటర్స్ కొనుగోలు
దేశవ్యాప్తంగా వివిధ ప్రాంతాల్లోని జిల్లాల్లో ఆక్సిజన్ ప్లాంట్ల ఏర్పాటు
@narendramodi@BJP4India@JPNadda@bandisanjay_bjp
"రైతుభరోసా" ను 12,500 నుంచి 13,500 కి పెంచుతామని ఇచ్చిన హామీని నెరవేర్చాలని, కేంద్ర ప్రభుత్వం ఇచ్చే రూ.6,000 లను కలిపి మొత్తంగా రూ.19,500 చొప్పున రైతులకు అందించాలని కోరుతూ ముఖ్యమంత్రి శ్రీ @ysjagan గారికి లేఖ రాయడం జరిగింది.
@AndhraPradeshCM
.@narendramodi ప్రభుత్వం, బ్లాక్ ఫంగస్ తో పోరాడటానికి అవసరమైన యాంఫోటెరిసిన్-బి ఇంజెక్షన్లను దేశం మొత్తానికి 3.91 లక్షలు సరఫరా చేస్తే, అందులో ఒక్క ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికే 34,010 (దాదాపు 10 శాతం) ఇంజెక్షన్లను సరఫరా చేయడం జరిగింది.
#IndiaFightsCorona#COVID19
అనంతపురం కార్పొరేషన్‌లోని 5మండలాల్లో బ@BJP4Andhra Cheif @somuveerrajuగారి పిలుపు మేరకు ఆస్తి పన్ను,చెత్త పన్ను వేసి ప్రజల నడ్డివిరిస్తూ తీసుకొచ్చిన జీవో ని వెంటనే రద్దు చేయాలనీ నిరసిస్తూ జిల్లా అధ్యక్షులు@SandireddySrin3 గారి ఆధ్వర్యములో ధర్నా నిర్వహించడం జరిగింది.@SVishnuReddy
కరోనా కష్టాల్లో ఉన్న ప్రజలపై మునిసిపాలిటీ లలో అడ్డగోలుగా పన్నులు వేయడం దారుణం.
✔️@YSRCParty ప్రభుత్వం పునరాలోచన చేయాలి .
✔️ చెత్తతో వ్యాపారం చేయడం ఏంటి?
✔️ 15 శాతం ఆస్తి విలువ ఆధారిత పన్ను అన్యాయం .
✔️ అడ్డగోలుగా పన్నులు వేస్తే కట్టలేమని ప్రజలు ఎదురు తిరిగే రోజులు వస్తాయి.
.@ysjagan ప్రభుత్వం తెచ్చిన నూతన పన్ను విధానాన్ని రద్దు చేయాలని కోరుతూ, @BJP4Andhra రాజమహేంద్రవరం పార్టీ కార్యాలయం నందు నిర్వహించిన "ఉచితాలు ఇచ్చుడు - పన్నులు పెంచుడు ధర్నా కార్యక్రమం" లో పాల్గొన్నాను.
#JaganHikesPropertyTax
ప్రభుత్వ ఆసుపత్రిలో కోవిడ్-19 సమయంలో పనిచేసిన స్టాఫ్‌ను కాదని @ysjagan కొత్త వారిని అనంతపురం ఆసుపత్రిలో నియామకాలు చేస్తున్నారు. @MoHFW_INDIA దృష్టికి తీసుకెళ్లి మాకు న్యాయం చేయాలని కోరుతూ వారు బీజేపీ జిల్లా అధ్యక్షులు @SandireddySrin3 గారికి వినతిపత్రం అందజేశారు.@somuveerraju