𝗠𝗮𝗷𝗼𝗿 𝗦𝘁𝗲𝗽 𝗙𝗼𝗿𝘄𝗮𝗿𝗱 𝗳𝗼𝗿 𝗦𝗖𝗖𝗟 𝗮𝘀 𝗡𝗮𝗶𝗻𝗶 𝗖𝗼𝗮𝗹 𝗕𝗹𝗼𝗰𝗸 𝗥𝗲𝗰𝗲𝗶𝘃𝗲𝘀 𝗙𝗶𝗻𝗮𝗹 𝗔𝗽𝗽𝗿𝗼𝘃𝗮𝗹
Naini Coal Block in Odisha, with a production capacity of 10 MTY, allocated to Singareni Collieries Company Ltd (SCCL) has received final approval from the Government of Odisha to begin coal production.
This will enhance SCCL's prospects for the future besides strengthening and securing the energy security needs of Telangana.
Details:
https://t.co/ZXBH9yr05c
@CoalMinistry@PRO_SCCL
#రజాకార్ ఇది సినిమా కాదు.. నిజాం కాలంలో ఎంతోమంది తెలంగాణ బిడ్డలను ఉరికొయ్యలకు వేలాడదీసిన రజాకార్లు చేసిన మారణకాండ...
భారత్ కి స్వాతంత్రం వచ్చిన అనంతరం కూడా, భారత యూనియన్లో కలపకుండా, హైద్రాబాద్ సంస్థానంలో నిజాం ఏర్పాటు చేసుకున్న ప్రైవేట్ సైన్యం రజాకార్లచే చేయించిన హింస వళ్ళు గగ్గుర్లుపొడిచే సంఘటనల ఆధారంగా తీసిన మన హైద్రాబాద్ వాస్తవ చరిత్ర..
నిజాం నిరంకుశత్వానికి, రజాకార్ల చేతిలో బలైపోయిన ఆడబిడ్డల మానప్రాణాలను మంటగలిపి, మన తాత ముత్తాతలు అనుభవించిన గోస ఈ చిత్రంలో కళ్ళకు కట్టినట్టుగా చూపించడం జరిగింది..
1947 స్వాతంత్రం అనంతరం, 1948 లో #ఆపరేషన్_పోలో పేరుతో అప్పటి భారత ఉపప్రధాని ఉక్కుమనిషి సర్దార్ వల్లభాయ్ పటేల్ గారు ఈ రజాకార్ల ఆగడాలను అణిచివేయడానికి సైనికచర్య జరిపించి, నిజాం పాలనను అంతమొందించి, హైద్రాబాద్ సంస్థానాన్ని నిజాం పాలన నుండి విముక్తి చేయించిన ఆ మహనీయునికి శతకోటి వందనాలు..
ఈ తెలంగాణ వాస్తవ చరిత్రను కళ్లకుకట్టినట్టుగా చూపించి తెలంగాణ ప్రతిపౌరునికి మన హైద్రాబాద్ చరిత్ర తెలిసేలా ఈ చిత్రాన్ని రూపొందించిన @GudurNarayana గారికి ప్రత్యేక ధన్యవాదాలు..
ఇది ప్రతిఒక్క తెలంగాణ బిడ్డ చూసి తెలుసుకోవలసిన చరిత్ర..🙏🙏🙏🙏
#Razakar
ఈరోజు మనం ధైర్యంగా, గర్వంగా భారతీయులం.. హిందువులం అని చెప్పుకుంటున్నాం అంటే కారణం మోదీ గారు. ఆయన నిండు నూరేళ్ళు ఆరోగ్యంగా జీవించాలని, ఎప్పటికీ ఆయనే మనకు ప్రధాని గా ఉండాలని కోరుకుంటున్నాను
- శ్రీ మోహన్ బాబు గారు
Received a telephone call from the Prime Minister, Shri @narendramodi Ji. He expressed great pain over the abject theatrics of some Honourable MPs and that too in the sacred Parliament complex yesterday. He told me that he has been at the receiving end of such insults for twenty years and counting but the fact that it could happen to a Constitutional office like the Vice President of India and that too in the Parliament was unfortunate.
I told him- Mr. Prime Minister, the antics of a few won’t prevent me from performing my duty and upholding the principles enshrined in our Constitution. I am committed to those values from the bottom of my heart. None of the insults will make me change my path.
ఎల్ బీ నగర్ ప్రజలందరికీ నమస్కారం..
గత 16 సంవత్సరాల నుండి ఎల్ బీ నగర్ ప్రజల మధ్యనే ఉంటూ, ప్రజల సమస్యల పై పోరాడిన. నేను పుట్టిన గడ్డకు సేవ చేయాలని ప్రజల కోసం నిత్యం పరితపించాను. ప్రజలల్లో ఉండే వ్యక్తిని అయిన నాకు బీజేపీ జాతీయ నాయకత్వం మరియు రాష్ట్ర నాయకత్వం ఎల్ బీ నగర్ బీజేపీ అభ్యర్థిగా అవకాశం కల్పించింది. కావున మీ మధ్యన ఉండే వ్యక్తిగా, నియోజకవర్గ అభివృద్ధిని ఆకాక్షించే వ్యక్తిగా నవంబర్ 30న జరగబోయే పోలింగ్ సందర్భంగా EVM పై 4వ సీరియల్ నెంబర్ లోని కమలం పువ్వు గుర్తు పై ఓటేసి నన్ను ఆశీర్వదించగలరు. ఇదివరకు ఏ సమస్యల కోసం అయితే మీ మధ్యన ఉంటూ పోరాడిననో ఆ సమస్యల పరిష్కారం కోసం అలాగే మీకు సేవ చేస్కునే అవకాశాన్ని కల్పించాలని ప్రార్ధిస్తూ, ఎల్ బీ నగర్ లో బీజేపీని భారీ మెజారిటీతో గెలిపించాలని పేరుపేరునా విజ్ఞప్తి చేస్తున్నాను.
మీ
సామ రంగారెడ్డి,
బీజేపీ ఎమ్మెల్యే అభ్యర్థి, ఎల్ బీ నగర్ నియోజకవర్గం.
#Vote4BJP #Vote4SamaRangaReddy #VoteForBJP #TelanganaWithBJP #LBNagarWithBJP #Telangana #BJP4Telangana #BJP #SamaRangaReddyBJP #SamaRangaReddy #NarendraModi #SamaRangaReddy4LBNagar #TelanganaWithBJP #LBNagarWithBJP #BJP4LBNagar #LBNagar #Hyderabad #LBNagarConstituency #TelanganaAssemblyElections2023 #TelanganaElection2023 #TelanganaElections2023
@blsanthosh@tarunchughbjp@sunilbansalbjp@kishanreddybjp@bandisanjay_bjp@Eatala_Rajender@drlaxmanbjp@aruna_dk@PMuralidharRao@TigerRajaSingh@KVishReddy@BJP4India@BJP4Telangana
నా కల్వకుర్తి నియోజకవర్గ ప్రజాలరా... నేను మీ తల్లోజు ఆచారిని....
అన్నలరా & అక్కలరా నేను మిమ్మల్ని నమ్ముకొని 40 సంవత్సరాల నుండి మీ మధ్యనే ఉంటు, మీ బిడ్డ గా మీ కళ్ళ ముందు తీరుగుతున్న పేదింటి బిడ్డను... నాకు కష్టం వచ్చిన కూడా మిమ్మల్ని వదిలి పోలేదు.. ఈ కల్వకుర్తి ప్రజల కష్టాలు నా కష్టంగా భావించి మితో ఉన్నాను..
నా చివరి కోరికగా మిమ్మల్ని ప్రార్ధిస్తున్న ఒక్కసారి మీకు సేవ చేసే అవకాశం నాకు ఇవ్వండి....
ఎన్ని సార్లు ఓడిన మీ కోసమే బ్రతికి ఉన్న ప్రాణము నాది... మీ కాళ్ళకు నమస్కారం చేసి ప్రార్ధిస్తున్న ఒక్కసారి కమలం పువ్వు 🪷 గుర్తుకు ఓటు వేసి కల్వకుర్తి ప్రజలకు సేవ చేసే భిక్ష పెట్టండి ప్రజలారా...!!🙏
ఈ రోజు నా కోసం మీరు వేసే ఓటు జీవితాంతం మీకు ఋణపడి ఉంటా...👍
#TelanganaWithBJP #Vote4BJP #BjpAchary #KalwakurthywithAchary #BJP4Telangana #BJP4SaubhagyaTelangana