We are supporters of BJP Party and It's political policies.Followers of Prime Minister Modi and strongly follow his ideology for the development of our country
ప్రజల కోసం చేసిన పోరాటాలతో కార్యకర్త స్థాయి నుండి కేంద్ర మంత్రి స్థాయి వరకు ఎదిగిన స్ఫూర్తి ప్రధాత, స్వచ్ఛమైన నాయకులు, తెలంగాణా బిజేపి అధ్యక్షులు, సికింద్రాబాద్ ఎంపి, బొగ్గు, ఖనిజ శాఖల కేంద్ర మంత్రి శ్రీ జి. కిషన్ రెడ్డి గారికి హార్థిక జన్మదిన శుభాకాంక్షలు. @kishanreddybjp
టాటా మార్గదర్శి, స్ఫూర్తి ప్రదాత .. వ్యక్తిత్వంలో, వ్యాపారంలో నీతిగా నిలబడిన మహావృక్షం. . శ్రీ రతన్ టాటా గారికి భారతీయుల శ్రద్ధాంజలి . . #RatanTata#RatanTataSir
గాయత్రి దేవి ఐదు ముఖాలు సృష్టికి ఆధారమైన పంచ భూతాలకు ప్రతీకలుగా నిలుస్తాయి.. ఐదు శిరస్సులు, పది చేతులతో ఆశ్రితులకు సకలైశ్వర్యాలను బుద్ధి శక్తిని ప్రసాదిస్తుంది . .
దసరా శరన్నవరాత్రుల సందర్భంగా శ్రీ గాయత్రి దేవి రూపంలో పరాశక్తి . . #gayatridevi#Dussehra#Dasara2024
పోరాడిన అమర వీరులను స్మరిద్దాం.. సెప్టెంబర్ 17 తెలంగాణా విమోచన దినోత్సవం.. కేంద్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో సికింద్రాబాద్ పేరేడ్ గ్రౌండ్స్, సకల జనులం కలిసి సంబురాలు జరుపుకుందాం ..
#HyderabadLiberationDay
విఘ్నములు తొలిగించే విఘ్నేశ్వరుడు, ఘన విజయం చేకూర్చే ఘననాధుడు, భుద్ది, సిద్ధి ప్రధాత గణపతి ఆశీస్సులు అందరికీ కలగాలని ఆకాంక్షిస్తూ . . హిందూ సమాజ హితులందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు . . . #GaneshChaturthi#GaneshChaturthiVishesh#GaneshChaturthi2024