Backward Communities of Telangana reject the anti-people parties, Congress and BRS!
Attended and addressed the ‘Backward Community Atma Gaurav Sabha’ graced by Hon’ble PM Shri @narendramodi ji in Hyderabad, Telangana.
#BCsWithBJP
1/4
దుబ్బాక అసెంబ్లీ బీజేపీ అభ్యర్థిగా నామినేషన్ దాఖలు చేసిన మాధవనేని రఘునందన్ రావు గారు, కార్యక్రమానికి హాజరైన జాతీయ అధికార ప్రతినిధి సంబిత్ పాత్ర, మాజీ ఎంపీ జితేందర్ రెడ్డి.@RaghunandanraoM@BJP4Telangana@kishanreddybjp@LPradeepRao @AshwinButta
Experienced a wonderful hassle-free ride to KR Pura on Namma Metro's #PurpleLine today.
Interacted with office-goers & commuters, who spoke on increasing the frequency of the trains on the Line & increasing the coverage of the Metro Network. Assured them that #EaseOfCommute of Bengaluru is one of Sri @NarendraModi Ji Govt's top priorities & that the Centre is actively working on expanding the network.
Also hoping that the Yellow Line gets completed soon to ensure smooth travel for commuters from RV Road to Bommasandra.
కామారెడ్డి జిల్లా జుక్కల్ నియోజకవర్గ బిజెపి అభ్యర్థి శ్రీమతి అరుణా తార గారి నామినేషన్ కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది. అనంతరం స్థానికంగా ఏర్పాటు చేసిన పోలింగ్ బూత్, విజయ్ అభియాన్ సమావేశంలో పాల్గొని ప్రసంగించడం జరిగింది.
#TelanganaWithBJP#VoteForLotus
Gratitude to the people of #Gajwel for making my #NominationRally as a BJP MLA Candidate in Gajwel Assembly Constituency a grand success.
Very special thanks to Hon'ble Union Minister, @BJP4Telangana State President Shri @kishanreddybjp garu for inducing motivation in party leaders and karyakarta's.
The enthusiasm and participation of karyakarta's, well wishers and people in such huge numbers clearly shows that they are against KCR's family politics and false promises. I am sure we will definitely hoist BJP Flag in Gajwel and will bring the party into power in Telangana.
#TelanganawithBJP #BJP4Gajwel
ప్రధానమంత్రి శ్రీ @narendramodi గారికి స్వాగతం పలికేందుకు ముస్తాబైన భాగ్యనగరం.
ఇవాళ గౌరవనీయులైన ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ గారు ఎల్బీ స్టేడియంలో 'బీసీ ఆత్మ గౌరవ సభ' లో వెనుకబడిన వర్గాల ప్రజలను ఉద్దేశించి ప్రసంగిస్తారు.
#BCsWithBJP#Telangana4BJP
Coming to Hyderabad is always special and even more special is to come back to the Lal Bahadur Shastri stadium in the city. I can never forget my rally here in 2013. That time, it marked the start of a journey to elect an OBC PM. Today, from this very venue begins the countdown to a BJP CM of Telangana who belongs to the Backward Communities.
మేడ్చల్ జిల్లా : ఘట్కేసర్ అవుషాపూర్ లోని పిపిఆర్ కన���వెన్షన్ లో నిర్వహించిన “భారతీయ జనతా యువ మోర్చా (బిజేవైయం)” మండల అధ్యక్షులు, ఆ పై స్థాయి నాయకుల సమావేశంలో పాల్గొని ప్రసంగించడం జరిగింది.
బీజేపీ భవిష్యత్తు మీ చేతుల్లో ఉంది.
BRS BJP కలసి పోయాయి అనే తప్పుడు ప్రచారాన్ని మీరే తిప్పికొట్టాలి. సోషియల్ మీడియాలో వస్తున్న వార్తలకు సమాధానం చెప్పాలి అని కోరుతున్నా.
BRS ఉన్నంత కాలం కెసిఆర్ కుటుంబం తప్ప వేరే వాళ్ళు ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి కాలేరు. కానీ ఒక చాయ్ వాలాను దేశ ప్రధాని చేసింది బీజేపీ.
ఒక దళితుడునీ.. ఇప్పుడు ఒక ఆదివాసీ మహిళను రాష్ట్రపతిగా చేసింది బీజేపీ. ఇది BRS ఉన్నంత వరకు సాధ్యం కాదు.
డబుల్ బెడ్ రూం కోసం కేంద్రం నిధులు ఇస్తున్నా కూడా పేదలకు సరిపోయేన్ని ఇళ్లు కట్టి ఇవ్వడం లేదు.
ధరణి తీసుకొచ్చి కబ్జా కాలం తీసివేసి దళితుల భూములు లాక్కున్న దుర్మార్గపు ప్రభుత్వం ఇది.
ఇన్ని చేసి భుకాయిస్తున్న వ్యక్తి కెసిఆర్.
పెన్షన్లు నేనే ఆపిన అని కెసిఆర్ నే అసెంబ్లీ వేదికగా చెప్పారు. నేను ప్రశ్నిస్తే ఇస్తా అని ఇచ్చి ఇప్పటికే ఇవ్వలేదు.
అటుకులు బుక్కిన పార్టీ.. 900 కోట్ల వైట్ మనీ ఉన్న పార్టీగా ఎలా మారిందో.. కెసిఆర్ ఎలా ఎదిగాడో ప్రజలకు సమాధానం చెప్పాలి.
పైసలతో కెసిఆర్ రాజకీయం నడుపుతున్నారు. ఇంతకు ముందు తెలంగాణలో ఇలాంటి పరిస్థితి లేదు. ఓటుకు డబ్బులు ఇవ్వాలని ధర్నా చేసే దుస్థితికి ప్రజలను కెసిఆర్ తీసుకువచ్చారు.
కెసిఆర్ యుద్దం వీరుని లెక్క చెయ్యి.
ఓడిపోతే పోరాడి ఒడిపోవాలి తప్ప లొంగేది లేదు. కొట్లాడదనికి సిద్దంగా ఉన్న. వీరుడు ఎప్���ుడు దీరుడిగా పోరాడుతారు.
చరిత్ర నిర్మాతలు ప్రజలు. నేను ప్రజలను నమ్ముత.
డబ్బును నమ్ముకుంటే గెలుస్త అనుకుంటే పొరపాటే. కెసిఆర్ రాజ్యంలో పోలీసులు కూడా పార్టీ మారాలని కౌన్సిల్ చేస్తున్నారు. ఎవరెన్ని చేసిన తెలంగాణ గడ్డమీద ఎగిరేది బీజేపీ జెండానే.
#BJP4Telangana #BJYM
Today at Tirumala Gardens in Boduppal of Malkajgiri parliament of Telangana, participated in the program highlighting the role of Central Government under PM Shri @narendramodi in the development of Telangana in last nine years.
More than 2000 km of national highways, several railway projects, development of cities under smart city cities mission, welfare schemes for farmers and other contributions from central govt to Telangana.
Senior BJP leader Shri Mallareddy, Medchal Rural District President Shri Vikram Reddy, State Council Member Shri Achini Narsimha, Corporator Shri Kiran Kumar, Mahila Morcha President Smt Vijayalakshmi and others were present.
Inaugurated the Dynamic Lighting System of Art College at the iconic Osmania University in Hyderabad, developed under the scheme of Assistance of Central Agencies of @tourismgoi, Govt of India.
The lighting system-laser light show will showcase the OU’s rich history & its contribution in various fields, including the struggle for statehood.
Chalo Indira Park!
@BJP4Telangana's 24 hours fast, in protest against the injustice and discrimination being done to the unemployed youth in Telangana by CM KCR led BRS Govt.
📍Venue: Dharnachowk, Indira Park
🗓: 13th September, 2023
🕘: 10 AM onwards
#Bjp4telangana #KCRFailedTelangana
@kishanreddybjp