@ysjagan గారు మీరు నిజాయితీగా వెలుగొండ ప్రాజెక్ట్ ప్రారంభిస్తే మమ్మల్ని గృహ నిర్బంధాలు చెయ్యాల్సిన అవసరం లేదు...మీ దుర్మార్గపు పాలనా కు ఈ నిర్బంధం నిదర్శనం...మీరు పదే పదే చెప్పే విశ్వాసతనియత మీకు లేదు అని చెప్పేదానికి ఈ సంఘటన తార్కాణం మీ మోసానికి రాబోవు ఎన్నికలలో ప్రజలు తప్పని సరిగా బుద్ది చెబుతారు
మార్కాపురం పర్యటనలో భాగంగా మా స్వగృహనికి విచ్చేసిన బిజెపి రాష్ట్ర నాయకులు శ్రీ పాటిబండ్ల రామకృష్ణ గారు ,శ్రీమతి కమల గారు , మట్టా ప్రసాద్ గారు , జిల్లా ఇంచార్జ్ శ్రీ రవి శంకర్ గారు , జిల్లా అధ్యక్షులు శ్రీ శివా రెడ్డి గారిని శాలువాతో సత్కరించడమైనది.
@BJP4Andhra@BJP4Prakasam_@PurandeswariBJP@satyakumar_y
వెలుగొండ ప్రొజెక్టును వెంటనే పూర్తి చెయ్యాలని కోరుతూ నేడు మార్కాపూర్ సబ్ కలెక్టర్ కార్యాలయం ఎదురుగా ధర్నా నిర్వహించడమైనది.
ఈ సందర్భంగా మాట్లాడుతూ ఈ నెల చివరలో వెలిగొండ ప్రాజెక్ట్ కోసం పాదయాత్ర నిర్వహిస్తామని మరియు త్వరలో @YSRCParty ప్రజాప్రతినిధుల ఇండ్ల ముట్టడి కార్యక్రమం చేపడతామని ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్నాము.
@BJP4Andhra@PurandeswariBJP@satyakumar_y@BJP4Prakasam_@BJPMadhukarAP
శ్రీ వల్లీ దేవసేన సమేత సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి ఆశీస్సులు రాష్ట్ర ప్రజలకు మెండుగా కలగాలని కాంక్షిస్తూ రాజానగరం నందు గల స్వామి వారి ఆలయంలో పూజలు నిర్వహించడం జరిగింది.
కార్తీక పౌర్ణమి సందర్భంగా కలియుగ ప్రత్యక్ష దైవం వెంకన్న సేవలో పాల్గొన్నడానికి తిరుమల విచ్చేస్తున్న మన ప్రియతమ ప్రధాని శ్రీ @narendramodi గారికి సాదర స్వాగతం పలుకుతున్న బిజెపి ఆంధ్రప్రదేశ్ శ్రేణులు
సమాజంలోని దురాచారాలను అరికట్టేందుకు అహర్నిశలు పాటుపడిన గొప్ప సంఘసంస్కర్త , బాలికల విద్యకోసం పాఠశాలలు స్థాపించిన నవయుగ వైతాళికుడు శ్రీ మహాత్మా జ్యోతీరావ్ ఫులే గారి వర్ధంతి సందర్భంగా ఆ మహనీయునికి శతకోటి వందనాలు .
बाबा विश्वनाथ की पावन धरा काशी में लाखों दीये अपना दिव्य प्रकाश बिखेर रहे हैं। देव दीपावली पर यहां के घाटों का यह दृश्य अद्भुत, अलौकिक और अविस्मरणीय है। कई देशों के राजदूत भी इसके साक्षी बने। मैं इस पुण्य अवसर पर अपने सभी परिवारजनों के कल्याण की कामना करता हूं।
जय बाबा विश्वनाथ!
సంక్షేమ హాస్టల్స్ విద్యార్థులు,ఉన్నత విద్య అభ్యసిస్తున్న విద్యార్థులు ,యూనివర్సిటీలలో గల SC విద్యార్థుల స్కాలర్ షిప్స్ కోసం @narendramodi గారి ప్రభుత్వం రూ. 984.65 కోట్లు ఖర్చు చేసింది.
#TelanganaWithModi
Kashi is synonymous with Dev Deepavali and this year as well, the celebrations have been grand. Equally gladdening is the august presence of diplomats from several nations, who have got a glimpse of India’s cultural vibrancy.
Tributes to the Social Reformer Mahatma Jyotirao Phule on his Punyatithi.
He remains an inspiration to many due to his contributions towards social justice and women empowerment.
గౌరవ ముఖ్యమంత్రి శ్రీ @ysjagan గారు
మధ్య తరగతి ,నిరుపేదలు మరియు ప్రభుత్వ భూములు ముఖ్యం గా ఆర్యవైశుల భూములు అధికారపార్టీ భూ బకాసురులు కబ్జా చెయ్యడం లో సహకరినించిన అధికారుల పై చర్యలు మేము స్వాగతిస్తున్నాం అలాగే "తు తు మంత్రం "గా కాకుండా పూర్తి స్థాయి విచారణ జరిపి చర్యలు తీసుకోవాలి అని బిజెపి డిమాండ్ చేస్తుంది
मथुरा में श्री कृष्ण जन्मभूमि मंदिर में दिव्य पूजन का सौभाग्य मिला। ब्रज के कण-कण में बसे गिरधर गोपाल के मनोहारी दर्शन ने भाव-विभोर कर दिया! मैंने उनसे देशभर के अपने सभी परिवारजनों के लिए सुख-समृद्धि और कल्याण की कामना की।
జమ్మూ కాశ్మీర్ లోని రాజౌరి జిల్లాలోని బాజీ మాల్ అటవీ ప్రాంతంలో ఉగ్రవాదులకు , ఆర్మీకి మధ్య జరిగిన భీకర ఎన్ కౌంటర్ వీర మరణం పొందిన జవాన్లకు శ్రద్ధాంజలి .
భౌతికంగా మీరు మా నుండి దూరమైన, ఎప్పటికీ ప్రజల హృదయాలలో చిరస్మరణీయంగా నిలిచి ఉంటారు.
ఓం శాంతి : 🙏