భాష మన అస్తిత్వం.. భాష మన సంస్కృతికి నిలువుటద్దం.
మాతృభాషను కాపాడుకుందాం. తెలుగుకు ప్రాధాన్యత ఇద్దాం..ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెలుగువారందరికీ అంతర్జాతీయ మాతృభాషా దినోత్సవ శుభాకాంక్షలు
#InternationalMotherLanguageDay
Heartfelt congratulations to the Telugu achievers honored with the Padma Shri for their outstanding contributions in literature, arts, and sports.
Your dedication and excellence continue to inspire the nation—wishing you many more milestones ahead
#PadmaAwards2026
తెలుగు సంస్కృతి సంప్రదాయాల ను హిందూ ధర్మాన్ని గ్రామగ్రామాన నిలబెట్టిన రాయల వంశ మహనీయుడు శ్రీ కృష్ణదేవరాయలు విగ్రహం మార్కాపురం పట్టణం లో పెట్టాలి...
వారి జయంతి ని పురస్కరించుకొని మార్కాపురం చరిత్ర ను గుర్తు చేస్తున్నాను...
మార్కాపురం లోని చెన్నకేశవ స్వామి తిమ్మరుసు స్థూపం ఉంది..
మార్కాపురం జిల్లా జగన్నాధపురం గ్రామంలో శివాలయంలో ఉన్న నందీశ్వరుని విగ్రహాన్ని కొంతమంది దుర్మార్గులు ధ్వంసం చేయడం దుర్మార్గం,
దుర్మార్గులను వెంటనే అరెస్ట్ చేసి కఠినంగా శిక్షించాలి అని @APPOLICE100 ను BJP కోరుతుంది,భవిష్యత్తులో ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా చూడాలి అని కోరుతుంది
అందేరా చెటేగా
సూరజ్ నికలేగా
కమల్ కిలేగా అంటూ జాతి మొత్తాన్ని మేల్కొల్పిన వాజ్పేయి గారి స్ఫూర్తితో నరేంద్ర మోడీ గారి సంకల్పంతో @MadhavBJP గారి యాత్ర ధర్మవరం నుంచి ఈరోజు ప్రారంభం
#AtalModiSuparipalanaYatra
శ్రీ సత్యసాయి జిల్లా ధర్మవరంలో రేపటి నుంచి ప్రారంభం కానున్న అటల్–మోదీ సుపరిపాలన యాత్రలో పాల్గొనేందుకు బెంగళూరు చేరుకున్న బిజెపి రాష్ట్ర అధ్యక్షులు శ్రీ @MadhavBJP గారికి ఎయిర్పోర్టులో స్వాగతం పలికిన బిజెపి నాయకులు, కార్యకర్తలు.
Our website is LIVE!
Explore AI-powered Geo-Fencing, digital land monitoring & secure documentation.
https://t.co/vQ9shEQEs5
#BhuviAI#WebsiteLaunch#PropTech#AI
I am delighted to launch https://t.co/GK7hNEIVoT’s new GIS-powered innovation for the Real Estate, Finance and other sectors. This is yet another remarkable achievement from our company. My heartfelt thanks to our entire team who contributed to this innovation,
భారతదేశ శక్తిసామర్థ్యాలను, భారతీయతలోని గొప్పతనాన్ని ప్రపంచానికి చాటిచెప్పి.. భారతదేశాన్ని విశ్వగురువుగా నిలిపేందుకు నిరంతరం కృషి చేస్తున్న గౌరవ భారత ప్రధాన మంత్రి శ్రీ @narendramodi గారికి 75వ జన్మదినం సందర్భంగా హృదయపూర్వక శుభాకాంక్షలు.
#HappyBdayPMModi@BJP4India@BJP4Andhra@BJP4Prakasam_@prakasam_police
@prakasamDistOfc
ప్రకృతి మనం నుండి వేరు కాదు…
ఆమె మనమే! మన సంస్కృతి లో ఉంది!
మన వేదాలు భూమి ని ప్రకృతి ని తల్లి గా చెప్పింది...
“మాతా భూమిః పుత్రోఽహం పృథివ్యాః”
భూమి నా తల్లి – నేను ఆమె బిడ్డను!
ఈ పర్యావరణ దినోత్సవం రోజున
మన తల్లి భూమిని కాపాడుదాం! 🌍
పర్యావరణ దినోత్సవ శుభాకాంక్షలు!
#EarthDay
#EnvironmentDay2025
Bengaluru shaken by tragedy. 🚨 🚨
7 people dead, 15 injured in a horrific stampede-like situation near Chinnaswamy Stadium.
Prayers up for the injured and strength to the families. 🙏
#chinnaswamystadium#Stampede
🏏 The 18-year wait is finally over — Congratulations RCB New Champion! #IPL 🏆
Turning 18? It’s your time to shine!
Register as Elector & Be ready to vote like a champion 🏆
#RCBvPBKS#IPLFinal@bhuvirealtech25#Bhuvi
🏏 The 18-year wait is finally over — Congratulations RCB New Champion! #IPL 🏆
Turning 18? It’s your time to shine!
Register as Elector & Be ready to vote like a champion 🏆
Credit: @RCBTweets#RCBvPBKS#IPLFinal
ఎదో చేయబోయి ఎదో చేసారు....
జార్జి కాలేజీ లో మాత మార్పిళ్ల మీద నేను సోషల్ మీడియా లో నేను పెట్టిన పోస్ట్ మీద కౌంటర్ కోసం కనీసం నుదుటున బొట్టు లేకుండా పూజలు నిర్వహించిన జార్జి కాలేజీ మేనేజిమెంట్....
#మాతమార్పిళ్ల జార్జి కాలేజీ లో మీ పిల్లలను చేర్చొద్దు
ఇప్పటి వరకు క్రైస్తవాన్ని పాటిస్తూ హిందూ SC లమని యర్రగొండపాలెం,సంతనుతపాడు,కోడుమూరు ప్రాంత ప్రజల ఓట్లను దండుకొని మోసం చేసిన జార్జి కళాశాల యాజమాన్యం మళ్ళి మళ్ళి మోసం చేస్తాము చూస్తూ కూర్చొని ఉండే రోజులు పొయ్యాయి, కోర్ట్ వెళ్లి మీరు క్రైస్తవులు అని నిరూపించి రాజకీయంగా నిజమైన SC లకు మీరు చేస్తున్న అన్యాయాన్ని ఎదుర్కొంటాం.
మత మార్పిళ్లు చేస్తున్న జార్జి కళాశాల యాజమాన్యన్నీ మద్దతు ఇస్తున్న క్రైస్తవ పార్టీ వాళ్లకు సాక్ష్యాలు అడుగుతున్న వాళ్లకు హెచ్చరిక మీ కోరిక మీదట తప్పనిసరిగా 7 వతేది JNTU మరియు AICTE కి పిర్యాదు చేస్తాము, మి కోరిక మీదట సమాజంలో పెడతాము మార్కాపూర్ ప్రాంతం లో హిందూ ధర్మానికి మీరు చేసిన మోసానికి నిరసన తెలిపి బుద్ధిచెబుతాం
గొడ్రాలికొండ,దేవరాజుగట్టు,త్రిపురాంతకం దేవాలయాలపై సిలువలు పెట్టిన పాపాన్ని మీరు అనుభవించాల్సిందే
#boycottgeorgecollege
#jntu
#AICTE
During Operation Sindoor, Sharmistha, a law student, spoke out, her words regrettable and hurtful to some. She owned her mistake, deleted the video and apologized. The WB Police swiftly acted, taking action against Sharmistha.
But what about the deep, searing pain inflicted upon millions when elected leaders, MPs of TMC, mock Sanatana Dharma? Where is the outrage when our faith is called 'Gandha Dharm'? Where is their apology? Where is their swift arrest?
Blasphemy must be condemned, always! Secularism isn't a shield for some and a sword for others. It must be a two-way street. West Bengal Police, the nation is watching. Act justly for all. #IstandwithSharmistha. #EqualJustice