ప్రజాసేవలో 25 ఏళ్లు… అభివృద్ధి ప్రస్థానంలో దేశం!
ప్రధాని శ్రీ నరేంద్ర మోదీ గారి 25 ఏళ్ల ప్రజాసేవా ప్రస్థానాన్ని పురస్కరించుకుని హనుమకొండలో “సేవా జ్యోతి యాత్ర – వికసిత భారత్ సంకల్ప సభ” ఘనంగా నిర్వహించాం.
అంబేద్కర్ విగ్రహం వద్ద నుంచి అమరవీరుల స్థూపం వరకు నిర్వహించిన జ్యోతియాత్ర మరియు బైక్ ర్యాలీలో నాయకులు, కార్యకర్తలు, యువత పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.
తెలంగాణ అభివృద్ధికి కేంద్రంలోని మోదీ ప్రభుత్వం అందిస్తున్న సహకారం, రహదారులు, రైల్వేలు, పరిశ్రమలు, విద్య, వైద్యం, ఉపాధి తదితర రంగా��్లో జరుగుతున్న అభివృద్ధి.
సేవే సంకల్పం…
అభివృద్ధే లక్ష్యం…
వికసిత్ భారత్ మన లక్ష్యం! 🇮🇳🚩
భారత్ మాతాకీ జై! 🇮🇳
జై శ్రీరామ్! 🚩
జై బీజేపీ! 🧡
#SevaJyothiYatra #SevaSankalpAbhiyan #NarendraModi #25YearsOfPublicService #ViksitBharat #BJP #Hanamkonda #Warangal
@BJP4Telangana @BJP4India @NitinNabin @sunilbansalbjp @NarsaiahBoora @Dasharathvailay @PMuralidharRao @BJPMadhukarAP @sharmarekha
మీ నాయకత్వంలో యువమోర్చా మరింత బలోపేతమై, పార్టీ సిద్ధాంతాలను ప్రజల్లోకి తీసుకెళ్లడంలో మీరు కీలక పాత్ర పోషించాలని కోరుకుంటున్నాను.
మీకు అప్పగించిన బాధ్యతలను సమర్థవంతంగా నిర్వర్తిస్తూ మరిన్ని ఉన్నత పదవులు అధిరోహించాలని ఆకాంక్షిస్తున్నాను.
🇮🇳 భారత్ మాతా కీ జై!
🚩 జై శ్రీరామ్!
🌷 హృదయపూర్వక శుభాకాంక్షలు 🌷
హనుమకొండ జిల్లా భారతీయ జనతా యువమోర్చా (BJYM) లో నూతనంగా వివిధ బాధ్యతలకు నియమితులైన ప్రతి ఒక్కరికీ హృదయపూర్వక అభినందనలు మరియు శుభాకాంక్షలు 💐
దశాబ్దాల బానిస భావజాలాన్ని బద్దలుకొట్టి, ప్రపంచ యవనికపై త్రివర్ణ ���తాకాన్ని సగర్వంగా ఎగరేస్తున్న నవభారత సారథి, దేశం కోసం తన జీవితాన్ని అంకితం చేసిన నాయకుడు, మన ప్రియతమ ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ గారికి జన్మదిన శుభాకాంక్షలు.
#HappyBDayPMModi
100 రోజుల్లో హామీలు పూర్తి చేస్తమన్నరు
ఏడాదైంది, ��క్కహామీ పూర్తి చేసింది లేదాయె
వేల కోట్ల అప్పులతో రాష్ట్రాన్ని ఆగం జేసిండ్రు
మీ దర్జాలకు, సోకులకు ప్రజల సొమ్ము వాడుకుంటున్నరా?
నమ్మి ఓట్లేసిన ప్రజలే నేడు తిరగబడి తరిమికొడతరు జాగ్రత్త
#BJPChargesheetOnCongress
తులం బంగారానికి కత్తెరేసిండ్రు
రైతు భరోసాను బొందపెట్టిండ్రు
2 లక్షల ఉద్యోగాలకు మంగళం పాడిండ్రు
కొత్త నియామకాలు ఊసు లేదు
గరీబోడికి ఇల్లు ఇయ్యలేదు
ఆడబిడ్డకు ఇయ్యాల్సిన డబ్బులు గాయబ్ చేసిండ్రు
ఛీ.. ఛీ.. ఇందుకా మీరు విజయోత్సవాలు చేసుకునేది
#BJPChargeSheetOnCongress
𝐓𝐡𝐞 𝐂𝐨𝐧𝐠𝐫𝐞𝐬𝐬 𝐚𝐧𝐝 𝐈𝐭’𝐬 𝐅𝐚𝐢𝐥𝐞𝐝 𝐆𝐨𝐯𝐞𝐫𝐧𝐚𝐧𝐜𝐞 𝐈𝐧 𝐓𝐞𝐥𝐚𝐧𝐠𝐚𝐧𝐚 - 𝐇𝐢𝐠𝐡 𝐃𝐞𝐛𝐭𝐬 𝐀𝐧𝐝 𝐍𝐨 𝐆𝐮𝐚𝐫𝐚𝐧𝐭𝐞𝐞𝐬 𝐃𝐞𝐥𝐢𝐯𝐞𝐫𝐞𝐝
The Congress government in Telangana are on a record borrowing spree -
₹72,000 crore borrowed through market borrowings since assuming power in December 2023. That is approximately ₹241 crore per day.
More than ₹7400 crores to be raised through RBI market borrowings scheme in Q3, 2024.
Despite record borrowing, Congress failed to fulfill its six guarantees made to the people of Telangana during 2023 assembly elections.
Congress should release a white paper on funds raised & spent and on the loans raised so far since Dec 2023 to 1st Oct 2024.
Here’s a challenge to Rahul Gandhi to go to Osmania University without security. Students & unemployed youth will teach you a lesson for cheating them.