గత 25 సంవత్సరాలనుండి కొన్ని కోట్ల మంది కస్టమర్లని తన హక్కున చేర్చుకొని వారికీ సేవాలాందిస్తూ, కొన్ని లక్షల మందికి ఉపాధి కల్పిస్తూ దిగ్విజయంగా ముందుకు సాగుతున్న SBI లైఫ్ ఇన్సూరెన్స్ ఈరోజు సిల్వర్ జూబ్లీ 25 వసంతాలు పూర్తి చేసుకుంటున్న సందర్బంగా మా యొక్క హార్దిక శుభాకాంక్షలు 💐💐🎉