Heartiest congratulations to @actorvijay garu on this monumental victory
Your unwavering determination,hard work have ignited the spirit of millions.
This isn’t just a win,it’s the rise of a movement.A defining moment that can reshape the future of Tamil Nadu
🌟
@TVKVijayHQ#TVK
Congratulations to @PawanKalyan garu on your formidable victory & for the emergence of @JanaSenaParty as 2nd largest in the assembly elections. Your endurance & dedication to serve the people of AP has been commendable. Best wishes.
Vijay,
President,
Tamilaga Vettri Kazhagam
టర్కీలో జరిగిన ఒక వివాహ వేడుకలో, నూతన వధూవరులు తమకు బహుమతులు తీసుకురావడానికి బదులుగా అనాథ పిల్లలను తీసుకురావాలని అతిథులను కోరారు. ఆ వేడుకకు 100 మందికి పైగా పిల్లలు హాజరు కాగా, అతిథులు తెచ్చిన బహుమతులన్నింటినీ ఆ పిల్లలకే అందించారు.
చాలా మంచి ఆలోచన 🙏🙏🙏🙏🙏
"నిజాయితీకి నిదర్శనం, ధైర్యానికి ప్రతీక, అవినీతికి ఎదురు నిలిచిన మహోన్నత వ్యక్తి @VVL_Official గారికి జన్మదిన శుభాకాంక్షలు 💐
మీ సేవలు ఎప్పటికీ దేశానికి మార్గదర్శకం కావాలి 🇮🇳" Sir
అన్నయ్య చిరంజీవి గారు ఉగాది శుభ సందర్భంలో పేద పిల్లలకు ఉచిత విద్య అందించాలనే సత్సంకల్పంతో కూడిన లక్ష్యాన్ని నిర్దేశించుకోవడం - ఆయన విశాల హృదయాన్ని చాటింది.
విద్యా దానం ద్వారా జ్ఞాన వ్యాప్తి సాధ్యమవుతుంది. పేదల ఇళ్లలో జ్ఞాన జ్యోతులు వెలిగించాలనుకొంటున్న అన్నయ్య చిరంజీవి గారికి హృదయపూర్వక అభినందనలు. మీ సేవా గుణంతో మరెందరికో స్ఫూర్తిని అందిస్తున్నారు.
- @PawanKalyan@KChiruTweets@PIB_India@IPR_AP@pibvijayawada
నెల్లిమర్ల నియోజకవర్గ ఎమ్మెల్యే గౌరవ శ్రీమతి @LokamMadhavi గారికి
హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు 💐
ప్రజాసేవనే జీవన లక్ష్యంగా, నిబద్ధతతో–నిస్వార్థంగా ప్రజల కోసం నిలబడుతూ, మహిళలకు ప్రేరణగా మారిన మీ నాయకత్వం నెల్లిమర్లకు గర్వకారణం. @PawanKalyan@JanaSenaParty@JSPVeeraMahila
Hat's Of To You Chitti Talli 🙇
మొదటి క్రియా శీలక మెంబర్ ( 2 years 3 months only) - [ Small age member ] 💖
@PawanKalyan గారి ఆశయాలను సిద్ధాంతాలను దశాబ్ద కాలంనుంచి @JanaSenaParty భావజాలాన్ని ప్రజల్లోకి తీసుకెళ్తున్న జనసైనికుడు @BodasingiRK గారు.
@Harinani_@PawanismNetwork
నమస్కారం Star Maa టీమ్,
“మీలో ఎవరు కోటేశ్వరుడు” షో మాకు చాలా ఇష్టం.
దయచేసి ఈ షోను మళ్లీ త్వరగా ప్రారంభించండి.
చాలా మంది ప్రేక్షకులు ఎదురుచూస్తున్నారు.
త్వరగా కొత్త సీజన్ తీసుకురావాలని మనవి.
ధన్యవాదాలు
#BringBackMEK#MeeloEvaruKoteeswarudu#TeluguAudienceDemand@StarMaa
నెల్లిమర్ల నియోజకవర్గ ఎమ్మెల్యే గౌరవ శ్రీమతి @LokamMadhavi గారికి
హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు 💐
ప్రజాసేవనే జీవన లక్ష్యంగా, నిబద్ధతతో–నిస్వార్థంగా ప్రజల కోసం నిలబడుతూ, మహిళలకు ప్రేరణగా మారిన మీ నాయకత్వం నెల్లిమర్లకు గర్వకారణం. @JanaSenaParty@JSPVeeraMahila
సార్..మాది చీపురుపల్లి నియోజకవర్గం . గరివిడి మండలం శివరాం గ్రామం సార్. గ్రాత 9నెలలు గా ఊరుల్లో ఉన్న డ్రైనేజి వాటర్,ఎటు వెళ్లే మార్గం లేక శివరాం నుండి చీపురుపల్లి వెళ్లే రోడ్డు పైన నిల్వ ఉండడంతో ప్రజలు చాలా ఇబ్బంది పడుతున్నారు.. 🙏మా గ్రామం యొక్క సమస్య ను పరిష్కారం తీసుకొస్తారు అని మా మనవి... అని నాకు మెసేజ్ మరియు వివరాలు పంపడం జరిగింది.
@APDeputyCMO@PawanKalyan@mvrkteja
Please look into and address the issue. 🙏
Regards
Ramakrishna Peela
Janasena Vishaka Urban and Rural Coordinator
ఉదయం విజ్ఞప్తి.. సాయంత్రానికి రోడ్డు మంజూరు..
డిసెంబర్ 12 వ తేదీ ఉదయం అంధ మహిళా క్రికెట్ జట్టును కలిసి అభినందించిన సందర్భంలో టీమ్ కెప్టెన్ దీపిక తమ గ్రామానికి సరైన రోడ్డు లేక వారు పడుతున్న ఇబ్బందులను ఉపముఖ్యమంత్రి శ్రీ @PawanKalyan గారికి వివరించగా సాయంత్రానికి రోడ్డు నిర్మాణానికి అనుమతులు ఇచ్చేలా చర్యలు చేపట్టారు.