_ప్రపంచ జానపద దినోత్సవం సందర్బంగా జాతీయ అవార్డు గ్రహిత,తెలంగాణ ఉద్యమకారుల ఫోరమ్ కళాకారుల ఉత్తర తెలంగాణ కో ఆర్డినేటర్, కాంగ్రెస్ సీనియర్ నాయకులు బొడ్డు రామన్న నోట జానపద పాట_
రాజన్న సిరిసిల్ల జిల్లా కోర్టులో నూతనంగా బాధ్యతలు చేపట్టిన గౌరవ జిల్లా ప్రధాన న్యాయమూర్తి పి. నీరజ మేడం గారిని బుధవారం సీనియర్ సివిల్ కోర్టు అసిస్టెంట్ గవర్నమెంట్ ప్లీడర్ (ఏజిపి) బొడ్డు ప్రశాంత్ కుమార్ మర్యాదపూర్వకంగా పూల మొక్క అందించి కలవడం జరిగింది_
వేములవాడ సీనియర్ సివిల్ కోర్టులో నూతనంగా బాధ్యతలు చేపట్టిన గౌరవ సీనియర్ సివిల్ జడ్జి అజయ్ కుమార్ జాదవ్ ను బుధవారం సీనియర్ సివిల్ కోర్టు అసిస్టెంట్ గవర్నమెంట్ లీడర్ (ఏజిపి) బొడ్డు ప్రశాంత్ కుమార్ మర్యాదపూర్వకంగా కలిసి పూల మొక్క అందించి, శాలువాతో ఘనంగా సన్మానించడం జరిగింది
నాపై నమ్మకం తో , వేములవాడ సీనియర్ కోర్ట్ అసిస్టెంట్ గవర్నమెంట్ ప్లీడర్ గా అవకాశం కల్పించిన పెద్దలు గౌరవనీయులు, వేములవాడ శాసన సభ్యులు, ప్రభుత్వ విప్ ఆది శ్రీనన్న గారికి హృదయ పూర్వక ధన్యవాదములు🙏🙏🙏