We extend our heartfelt congratulations to the newly appointed Presidents of the State NSUI units. Your appointments are a testament to your dedication and leadership.
We are confident that you will uphold the values of NSUI and work tirelessly to advance our shared goals.
Best wishes for your tenure.
BIG BREAKING ⚡
Rahul Gandhi & Akhilesh Yadav to visit Ayodhya soon & hold a ‘Dhanyawad Yatra’ across Ayodhya in UP.
Excellent initiative, INDIA is playing aggressively on frontfoot 🔥
Hearty congratulations @TeenmarMallanna Anna on winning as MLC of Nalgonda - Khammam - Warangal graduate constituency. This victory is an endorsement of your hardwork and commitment for the upliftment of the oppressed sections.
@revanth_anumula
ಕಾಂಗ್ರೆಸ್ ಪಕ್ಷದ ರಾಷ್ಟೀಯ ನಾಯಕರಾದ ಶ್ರೀ @RahulGandhi ರವರು ಇಂದು ಬೆಂಗಳೂರಿಗೆ ಆಗಮಿಸಿದ ಹಿನ್ನಲೆಯಲ್ಲಿ, ಕೆಪಿಸಿಸಿ ಕಚೇರಿಯಲ್ಲಿ ಅವರನ್ನು ಆತ್ಮೀಯವಾಗಿ ಸ್ವಾಗತಿಸಿದೆ.
ಈ ಸಂಧರ್ಭದಲ್ಲಿ ಬೀದರ ಲೋಕಸಭಾ ಕ್ಷೇತ್ರದಿಂದ ಅಭೂತಪೂರ್ವ ಜಯಗಳಿಸಿದ ನನ್ನನ್ನು ಅಭಿನಂದಿಸಿ ಶುಭ ಹಾರೈಸಿದರು.
हमारी मांग:
- NEET परीक्षा से जुड़े मुद्दों की पुनर्समीक्षा की जाए
- जो शिकायत कर रहे हैं, उसका समाधान किया जाए
- सुप्रीम कोर्ट की निगरानी में जांच हो
- जांच में गड़बड़ी पाए जाने पर दोबारा परीक्षा होनी चाहिए
: NSUI इंचार्ज @kanhaiyakumar ��ी
ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో…
విజయం సాధించిన
టీడీపీ అధినేత
చంద్రబాబు నాయుడు గారికి,
జనసేన అధినేత
పవన్ కల్యాణ్ గారికి
నా అభినందనలు.
ఇరు రాష్ట్రాల మధ్య
సత్సంబంధాలను కొనసాగిస్తూ…
సమస్యలను పరిష్కరించుకుంటూ…
అభివృద్ధి పథం వైపు సాగుదాం.
@ncbn@PawanKalyan
*ప్రాణం పెట్టి రాసిన పాటకి గుర్తింపు వచ్చిన క్షణం.. అందెశ్రీ భావోద్వేగం..!!*
అద్భుతమైన గేయాన్ని 10 సంవత్సరాల నిర్లక్ష్యం..!!
చరిత్రలో నిలిచిపోయే అద్భుతమైన గీతాన్ని తెలంగాణ రాష్ట్ర గీతంగా అందించిన రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి ప్రత్యేక ధన్యవాదాలు..!!
Wishing a very happy and prosperous birthday to TMREIS President and a dear brother, Shri Faheemuddin Qureshi! I consider your constant support and encouragement as a blessing to me, Anna! I wish you only growth and success in your life and career ahead, @Faheem1250 Anna!
ట్యాంక్ బండ్ పై ఘనంగా తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దశాబ్ది ఉత్సవాలు.
జ్యోతిప్రజ్వలన చేసి ఉత్సవాలను ప్రారంభించిన గవర్నర్ రాధాకృష్ణన్ గారు, సీఎం రేవంత్ రెడ్డి గారు.
బిగించిన పిడికిలి లెక్క ఉంటుంది తెలంగాణ…
ఆ పిడికిలి విప్పిచూస్తే…
త్యాగం…
ధిక్కారం…
పోరాటం కనిపిస్తాయి.
ఆ స్ఫూర్తితో…
ఈ దశాబ్ధ ఉత్సవాల వేళ…
“పిడికిలి” బిగించి సంకల్పం తీసుకుందాం…
ప్రపంచంతో నా తెలంగాణ పోటీ పడుతుందని…
విశ్వ వేదిక పై సగర్వంగా నిలబడుతుందని…
అందరికి తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు.
#TelanganaFormationDay2024