రాప్తాడు మాజీ ఎమ్మెల్యే శ్రీ తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి సోదరుడు శ్రీ తోపుదుర్తి రాజశేఖర్ రెడ్డి కుమార్తె వివాహ వేడుకకు హాజరైన మాజీ ముఖ్యమంత్రి, వైఎస్సార్సీపీ అధినేత శ్రీ వైయస్ జగన్
#YSJaganInRaptadu
అఖండ పడిపూజ మహోత్సవ కార్యక్రమం..🙏
శ్రీ హరిహరసుత అయ్యప్పస్వామి పడిపూజ మహోత్సవము మరియు భజన కార్యక్రమము
కార్యక్రమం తేదీ :23-11-2025
ఆదివారం రాత్రి : 07:00 గంటలకు
కావున సర్వ దీక్ష స్వాములు, భక్తులు, ప్రజలు భజన మహోత్సవములో పాల్గొని స్వామి వారి కృపకు పాత్రులు కాగలరని మనవి....
📍 బూచేపల్లి నిలయం. చీమకుర్తి,
ఆహ్వానించువారు.. 🙏
శ్రీమతి బూచేపల్లి వెంకాయమ్మ గారు
జడ్పీ చైర్ పర్సన్ - ప్రకాశం జిల్లా
డాక్టర్ బూచేపల్లి శివప్రసాద్ రెడ్డి గారు
దర్శి నియోజకవర్గ శాసనసభ్యులు,
ప్రకాశం జిల్లా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు
#ayyappaswamy #PrakasamDistrict
ప్రకాశం జిల్లా దర్శి నియోజకవర్గం ముండ్లమూరు మండలం ఉమామహేశ్వర అగ్రహారం గ్రామములో మొందా తుఫాన్ దెబ్బకు నష్టపోయిన మొక్క జొన్న, మిరప పంటలను పరిశీలించి రైతులతో మాట్లాడుతున్న దర్శి ఎమ్మెల్యే, ప్రకాశం జిల్లా YSR కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు డాక్టర్ బూచేపల్లి శివప్రసాద్ రెడ్డి గారు.
ముండ్లమూరు మండలం ఉమామహేశ్వర అగ్రహారం గ్రామములో మొందా తుఫాన్ దెబ్బకు నష్టపోయిన మొక్క జొన్న, మిరప పంటలను పరిశీలించి రైతులతో మాట్లాడి పంట నష్ట వివరాలు తెలుసుకోవడం జరిగినది
@ysjagan
ముండ్లమూరు మండలం ఉమామహేశ్వర అగ్రహారం గ్రామములో మొందా తుఫాన్ దెబ్బకు నష్టపోయిన మొక్క జొన్న, మిరప పంటలను పరిశీలించి రైతులతో మాట్లాడటం జరిగింది నష్టపోయిన ప్రతి రైతన్నను ప్రభుత్వం వెంటనే ఆదుకొని నష్టపరహారం చెల్లించాలని డిమాండ్ చేస్తూ..
@ysjagan@YSRCParty
కురిచేడు మండలం ఆవులమండ గ్రామంలో అనారోగ్యంతో బాధపడుతున్న పార్టీ నాయకులు గొట్టిపాటి బాల కోటయ్య, పనిధపు సుబ్బారావు గారిని పరామర్శించడం జరిగింది.
@ysjagan@YSRCParty
చీమకుర్తి లోని గరికమిట్ట లో కోదండరామస్వామి వార్షికోత్సవం లో పాల్గొన్న జిల్లా పరిషత్ చైర్ పర్సన్ బూచేపల్లి వెంకాయమ్మ గారు,మాజీ మంత్రి వర్యులు మేరుగ నాగార్జున గారు
దర్శి లో ఆవుల వెంకటరామిరెడ్డి కుమారుని వివాహానికి హాజరైన దర్శి MLA ప్రకాశం జిల్లా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు డాక్టర్ బూచేపల్లి శివప్రసాద్ రెడ్డి గారు
చీమకుర్తి శివాలయం లో అయ్యప్ప మాల దీక్ష చేపట్టిన ప్రకాశం జిల్లా పరిషత్ చైర్ పర్సన్ బూచేపల్లి వెంకాయమ్మ గారు ఈ కార్యక్రమంలో పాల్గొన్న దర్శి MLA ప్రకాశం జిల్లా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు డాక్టర్ బూచేపల్లి శివప్రసాద్ రెడ్డి గారు
Uddanam’s Hidden Story | How @YSJagan’s Leadership Saved Lives
A Must Watch Documentary 🙌🏻🚨
ఉద్దానంలో ఏ ఇంటి తలుపుతట్టినా కన్నీటిచారలే.. గుండెలను పిండేసే కిడ్నీ బాధలే...
కానీ.. వైయస్ జగన్ గారు వచ్చాక ఐదేళ్లలోనే తన మంచి మనసుతో ఉద్దానం బతుకు చిత్రాన్ని మార్చేశారు
700 కోట్ల రూపాయలతో రక్షిత మంచి నీటి పథకం తీసుకొచ్చారు.. 85 కోట్ల రూపాయలతో కిడ్నీ రీసెర్చ్ సెంటర్ -సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రిని నిర్మించారు
కబుర్లు చెప్పడం తప్ప ఉద్దానం ప్రజలకి ఏమైనా చేశారా @ncbn, @PawanKalyan ?
#YSJaganForUddanam
#CheppadanteChesthadanthe
#YSJaganCares
#SadistChandraBabu
#SeizeTheLiarPK
🚨 #TDPFakeNewsFactory
చంద్రబాబు నోటికి హద్దులేదు.. బుద్ధికి సిగ్గులేదు
కేంద్రం తీసుకొచ్చిన ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్‌పై తప్పుడు ప్రచారం చేసి.. ఇప్పుడు సిగ్గులేకుండా రీ-సర్వే చేస్తూ అదో గొప్ప పనిలా నాటకాలు
అధికారం కోసం మరీ ఇంతలా దిగజారాలా @ncbn ?
#SeizeTheLiarPK
చీకటిని జయించిన వెలుగుల పండుగ దీపావళి. అజ్ఞానంపై జ్ఞానం, చెడుపై మంచి సాధించిన విజయానికి ప్రతీకగా నిలిచే ఈ దీపావళి పండుగ అందరి జీవితాల్లో మరిన్ని వెలుగులు తీసుకురావాలని కోరుకుంటూ ప్రపంచ వ్యాప్తంగా ఉన్న తెలుగు వారందరికీ దీపావళి శుభాకాంక్షలు.
#Deepavali