After all #Ramayana initial reaction ke intha meltdown ante….
#Varanasi release time ki inka entha edustaro ee batch antha. Na kodakallara meekundhi maatho pettukunte.
మా అమ్మ పడిన బాధ ఏ అమ్మ కూడా పడకూడదు
టీడీపీ రాగానే పాపం నడి రోడ్డు మీద వీళ్ళ అన్న రషీద్ ను దారుణం అందరూ చూస్తుండగా చంపేశారు 💔
ఇప్పుడు వీళ్ళ అమ్మగారు కౌన్సిలర్ గా నిలబడ్డారు గెలవాలి అమ్మ మీరు 🥺🙏
ఒక ఓటు 5వ వార్డు కార్పొరేటర్ అభ్యర్థి డి. గణేష్ కుమార్ గారికి.. మరో ఓటు మేయర్ అభ్యర్థి డా. వై. వాసుదేవ యాదవ్ గారికి!
📅 తేదీ: 01 నవంబర్ 2026
⏰ సమయం: ఉదయం 7:00 గంటల నుంచి సాయంత్రం 6:00 గంటల వరకు
మీ అమూల్యమైన ఓటు హక్కును వినియోగించుకోండి!
#VoteForFan
The lion behind some of Chepauk's most unforgettable moments is ready for a new innings! 💛
An OG Super King from 2008, a key member of our back-to-back IPL triumphs in 2010 and 2011!
Albie Morkel's story with the Super Kings continues! Welcome aboard, Albie! 🦁
#WhistlePodu #Yellove
Heartiest congratulations to Koneru Humpy on winning individual gold and contributing to Monte Carlo’s victory at the European Chess Club Cup for Women, and to P. V. Sindhu on a spirited performance that earned her second place at the French Open.
Hailing from Andhra Pradesh, you have both brought immense pride to our state and the nation. Behind every achievement are years of hard work, sacrifice and determination. Your journeys give countless young girls the courage to dream big and believe in themselves.
Wishing you both many more victories. May you continue to make our people proud!
@humpy_koneru@Pvsindhu1
A proud moment for Andhra Pradesh and Indian chess!
Grandmaster M. R. Lalith Babu, from Vijayawada, has won the 43rd Münsterland Open 2026 in Germany. With skill and determination, he delivered a strong performance to claim the title.
Well done, Lalith Babu! Your success will encourage many young players to pursue their dreams. Wishing you many more victories ahead!
@lalitrohit93
ఉత్తరాంధ్ర ప్రజల ఇలవేల్పు, భక్తుల కొంగుబంగారం శ్రీ పైడితల్లి అమ్మవారి సిరిమానోత్సవం సందర్భంగా భక్తులందరికీ హృదయపూర్వక శుభాకాంక్షలు. అమ్మవారి చల్లని చూపు రాష్ట్ర ప్రజలందరిపై ఎల్లవేళలా ఉండాలని, ఆ తల్లి దీవెనలతో ప్రతి ఇంటా ఆయురారోగ్యాలు, సుఖసంతోషాలు, సిరిసంపదలు వెల్లివిరియాలని మనస్ఫూర్తిగా ఆకాంక్షిస్తున్నాను.
సత్యం, ధర్మం, న్యాయం, మానవీయ విలువల ఔన్నత్యాన్ని రామాయణ మహాకావ్యం ద్వారా ప్రపంచానికి చాటిచెప్పిన ఆదికవి వాల్మీకి మహర్షి గారు. ఆయన రచించిన రామాయణం భారతీయ సంస్కృతికి అమూల్యమైన సాహిత్య సంపద. వాల్మీకి మహర్షి గారి జయంతి సందర్భంగా నివాళులు.
#ValmikiJayanti