◾ *|| రిపోర్టర్స్ ను చంపడానికి ప్రయత్నించిన అవినాష్ రెడ్డి అనుచరులు ||* ◾
▪️ *అవినాష్ రెడ్డి అరెస్ట్ భయం* ... ఫ్రస్ట్రేషన్లో అనుచరులతో హింసాత్మక చర్యలు.. hmtv సిబ్బందిపై అవినాష్ రెడ్డి అనుచరుల దాడి.
▪️ఏబీఎన్,hmtv రిపోర్టర్స్ పై దాడి చేసిన వైఎస్ అవినాష్ రెడ్డి అనుచరులు
చంద్రబాబు నాయుడు గారి వయసు అయిపోయింది అని ప్రచారం చేయడానికి కూడా అవకాశం లేదు ఈ సారి.
నాయుడు గారి కొడుకు నాయకుడై వచ్చాడు 🔥🔥
#YuvaGalamPadayatra@naralokesh
◾ *|| నారా భువనేశ్వరి షు లెస్ కట్టిన లోకేష్ ..... అమ్మతో ప్రజలకోసం యువగళం పాదయాత్ర ... ||* ◾
▪️ప్రపంచం మొత్తం ఒక వైపు
'అమ్మ ' ఒక వైపు వున్నా సరే తూకం అమ్మ వైపే మొగ్గుతుంది.
▪️100 రోజులు లోకేషన్న యువగళం.
▪️భువనమ్మతో కలిసి నడుస్తున్న లేకేషుడు.