@abhilasha_bisht@TelanganaDGP@TelanganaCMO@TelanganaCS
Good evening madam or sir ,we are requesting madam or sir ,selected TSSP constables also 5000 send for training . along with AR and civil constable. otherwise we (tssp) constable loss one year service .
@revanth_anumula Sir 🙏Tssp బెటాలియన్ వాళ్ళని కూడా ట్రైనింగ్ తొందరగా పంపియండి Sir సివిల్ Ar వాళ్ళతో పాటు బెటాలియన్ వాళ్లకు కూడా ట్రైనింగ్ తొందరగా ఇప్పించగలరు ఒక సంవత్సరం కాలం పాటు సమయం వృధా అవుతుంది Sir మీ నిర్ణయంతో 5వేల Tssp అభ్యర్థుల కుటుంబాలు సంతోషం వ్యక్తం చేస్తాయి సార్ 🙏