వరంగల్ - నల్గొండ - ఖమ్మం జిల్లాల పట్టభద్రుల ఎమ్మెల్సీ బీఆర్ఎస్ అభ్యర్థి
ఏనుగుల రాకేష్ రెడ్డికి మద్దతుగా వీడియో విడుదల చేసిన రెడ్ బస్ సీఈఓ, ఫణీంద్ర సామ
@RakeshReddyBRS#MLCGraduateElection
కేసీఆర్ గారికి ఎన్నిసార్లు కృతఙ్ఞతలు చెప్పినా తక్కువే.🙏🙏🙏
@RakeshReddyBRS లాంటి నాయకుడు సమాజానికి అవసరమని తెలిసి నాకు టికెట్ ఇవ్వడం జరిగింది..
నా దగ్గర డబ్బు లేదు కావచ్చు.
కానీ దమ్ముఉన్నది,దుమ్ము లేపే తత్వం ఉన్నది.
@KCRBRSPresident@KTRBRS @MR1BRS @Nallabalu1@Vardhavelly
A FEW HOURS TO GO 🚨🚨🚨
- ప్రత్యేక తెలంగాణ సాధించాడు 🙏🏻
- తెలంగాణ పేదరికాన్ని నిర్మూలించడానికి అనేక పథకాలు తీసుకొచ్చాడు 🔥🔥
- దళితుల కోసం దళిత బంధు ఇచ్చాడు 🙌🙌
- మన రైతులకి నీళ్లు తీసుకొచ్చాడు 🌊🌊
- 24 గంటల నాణ్యమైన విద్యుత్ ఇచ్చాడు 🔋
ఇన్ని చేసిన ఆయనని మనం కోల్పోవద్దు, కార్ గుర్తు కి ఓటేద్దాం 🚗, కేసీఆర్ గారిని గెలిపించుకుందాం 🙏🏻🙏🏻, జై తెలంగాణ ✊🏻
జై కేసీఆర్ ✊🏻✊🏻 @KCRBRSPresident
#KCRForTelangana #KCR #VoteForBRS
From Induction to Action: Stipendiary Cadet Trainee Constables and Sub-Inspectors deployed for election duties, showcasing their dedication and readiness to serve. #GeneralElectoins2024@TelanganaCOPs@TelanganaDGP
నా జీవన ప్రస్థానం గురించి మరో సారి X హ్యాండిల్ ద్వారా తెలంగాణ ప్రజలకు తెలియజేసిన #KTR గారికి హృదయపూర్వక ధన్యవాదాలు.
మీతో కలసి ఒక బలమైన భారతానికి పునాది వేస్తున్నందుకు ఆనందంగా ఉంది.
A promise made must be a promise kept😊
Had committed to building a new School building in my personal capacity in memory of my maternal grandparents Sri J. Keshava Rao Garu and Smt. Lakshmi Garu
It’s almost done barring a few final touches. Will be ready for students starting next academic year
Located in Kodurupaka Village of Choppadandi constituency in Siricilla district
The Telangana State Police Department is pleased to announce the commencement of Phase I Basic Induction Training for over 9,000 SCTPCs
In Phase 2, dates to be announced later about 4,500 SCTPCs will be trained. 👮♂️👮♀️🚔 @TelanganaDGP
VIDEO | “In today’s world, it is very important that woman come out and do something for themselves and the country. On this women’s day, I want to give them a message that they should ‘dream’ and work towards their dream,” says Telangana State Police Academy Director Abhilasha Bisht, extending wishes for the upcoming #InternationalWomensDay.
#InternationalWomensDay2024
నాగర్ కర్నూల్ పార్లమెంట్ ఎన్నికల ప్రచారంలో భాగంగా ఈ రోజు అచ్చంపేటలో మాజీ ఎమ్మెల్యే శ్రీ గువ్వల బాలరాజు గారి అధ్యక్షతన బికే ఫంక్షన్ హాల్ లో ఏర్పాటు చేసిన నియోజకవర్గ స్థాయి ముఖ్య నాయకుల ఎన్నికల సన్నాహక సమావేశంలో పాల్గొన్నాను.
పార్టీ కార్యకర్తల్లో కదన కుతూహలం మెండుగా ఉంది. గత పదేళ్లు తెలంగాణ రాష్ర్టాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేసిన మాజీ ముఖ్యమంత్రి #KCR నాయకత్వాన్ని ప్రజలు ఇప్పుడు కోరుకుంటున్నారు.
రాబోయే లోక్ సభ ఎన్నికల్లో #BRS ను అత్యధిక మెజారిటీతో గెలిపించాలని పార్టీ శ్రేణులకు దిశా నిర్దేశం చేయడం జరిగింది.
@BRSparty
#LokSabha
#BRS2024Elections
#BRS4NagarkurnoolParliament
#AchampetConstituency