ముఖ్యమంత్రి గారూ, ఇప్పటి వరకు మీరు ఒక్క సారైనా హాస్టలల్లకు/గురుకులాలకు/పాఠశాలలకు మీ కుటుంబంతో పోయి అన్నం తిన్నరా? మీకు తెలిసిందంతా ప్రగతి భవన్ల, ఫామ్ హౌస్ల,వాసాలమర్రిలల కోట్ల రూపాయల దావత్లు ఇచ్చి జనాలను రోజూ మత్తుల ముంచడమే. మాBC/SC/ST/Minorities/పేద బిడ్డలంటే ఎందుకంత ద్వేషం మీకు?
जब तक इस देश में पीडितोंको हर क्षेत्र(ख़ास करके राजनीति) में परिपूर्ण सत्ता में लाने के लिए हम दिन रात मेहनत नहीं करते, तब तक कोई भी नारा(जै भीम सहित) और कोई भी फूल माला व्यर्थ ही माना जाएगा।आज बाबासाहेब को प्रणाम करते समय कृपया यह चीज़ को ज़रूर याद रखियेगा। धन्यवाद। #Ambedkar
Just finished basti level interaction with the residents of Rajiv Nagar of Suryapet town in #bahujanayatra . ఆధిపత్య వర్గాల రాజకీయ పార్టీల ధన దాహానికి బలైన ఈ బడుగు జీవుల వెతలు వర్ణనాతీతం. తరతరాలు చదువుకు దూరమై సంపదకు దూరంగా నెట్టబడ్డ ఈ ప్రజల విముక్తి కే #BSP వచ్చింది.
Exam రాసి Meritlist ద్వారా Select అయి 2 yrs Job చేసిన 300 మంది జూనియర్ పంచాయతీ కార్యదర్శులను ఇటీవల అకస్మాత్తుగా, అన్యాయంగా తొలగించారు. వాళ్లను తిరిగి విధుల్లోకి తీసుకుని రోడ్డు మీద పడ్డ 300 కుటుంబాలను వెంటనే ఆదుకోవాలి. చిన్న ఉద్యోగస్తులంటే మీకెందుకింత కక్ష? @TelanganaCMO
పర్యావరణాన్ని రక్షించడానికి ఉద్దేశించిన GO 111ను రద్దుచేయడం అంటే హైదరాబాదు రంగారెడ్డి ప్రజల ఆరోగ్యాన్ని, భవిష్యత్తును ప్రమాదపుటంచుల్లోకి నెట్టడమే. హైదరాబాదు నగరంలో ఇప్పటికే వందల చెరువులు అదృశ్యమైనాయి. ఈ భూబకాసురుల #TRS ప్రభుత్వాన్ని కూల్చేసి బహుజన ప్రభుత్వాన్ని స్థాపిద్దాం పదండి.