#కోడి చెరువు కబ్జా చేసినవూ అంటున్నాడు. మన తొలివెలుగు ఛానల్ రఘు గారు, డాక్యుమెంట్స్ తో మన ముందుకు వచ్చారు,, @PawanKalyan ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం గారు సమాధానం చెప్పాలి,, ఆధారాలు పక్కగా ఉన్నాయి . అని వీడియో చేసిండు, @ManaToliVelugu@Mana_tolivelugu@manatolivelugu
ash :- “రేపు కరీంనగర్లో హిందుత్వ గర్జన…!!"*
- హిందూ ఏక్తా యాత్రపైనే అందరి దృష్టి
- కాంగ్రెస్ govt..
#పర్మిషన్ ఇవ్వద్ధు,
కొడుకు కేస్ అయిపోయేదక. #cm రేవంత్ రెడ్డి @revanth_anumula@TelanganaCMO@TelanganaDGP సర్ అన్నీ టీవీ చానల్ ప్రసారం అవుతున్నయి ..
పర్మిషన్ ఇవ్వదు.
కార్మిక చట్టాల రూపశిల్పి డాక్టర్ బి ఆర్ అంబేడ్కర్
అడ్వకేట్ నిషాని రామచంద్రం బీఎస్పీ ఛీఫ్ జోన్ ఇంచార్జ్
డాక్టర్ బి ఆర్ అంబేడ్కర్ గారు భారతదేశంలో కార్మిక హక్కుల అభివృద్ధికి విశేషంగా కృషి చేశారు. ఆయన బ్రిటిష్ పాలనలో కూడా, స్వతంత్ర భారతదేశంలో కూడా కార్మికుల సంక్షేమం కోసం అనేక ముఖ్యమైన చట్టాలు, సంస్కరణలు తీసుకువచ్చారు.
బ్రిటిష్ ప్రభుత్వ కాలంలో (1942–1946) బ్రిటీష్ ప్రభుత్వపు మంత్రి మండలి లో లేబర్ మెంబర్ గా ఉన్నపుడు కార్మికుల సంక్షేమం కోసం ఆయన తయారు చేసిన నిబంధనలు ఇప్పటికీ కార్మికులకు ఎంతో మేలు చేస్తున్నాయి. కార్మికుల సంక్షేమం కోసమే కాదు దేశాభివృద్ధి కోసం ఎన్నో గొప్ప ప్రాజెక్టులను తయారు చేశారు. అందులో బెంగాల్ దుఖ దాయిని గా పేరున్న దామోదర్ నది మీద దామోదర్ వ్యాలీ ని రూపొందించారు.
కార్మిక సంక్షేమం కోసం రాజకీయ పార్టీ
కార్మికులు నిమ్నవర్గాలు తమ విముక్తి ని తామే సాధించుకోవాలి అనే నినాదం తో
ఇండిపెండెంట్ లేబర్ పార్టీ* ని స్థాపించారు . కార్మిక రైతు ల శ్రేయస్సు కోసం పాటుపడ్డారు . అప్పటి బ్రిటిష్ ఇండియా లోని 11 ప్రావిన్స్ లకు గుర్తుగా 11 నక్షత్రాలు కలిగిన ఎర్రజెండా ను పార్టీ గుర్తు గా ప్రకటించారు డాక్టర్ బిఆర్ అంబేడ్కర్ గారు.
పార్టీ ప్రధాని ఆశయాలు :-
1) వ్యక్తులు నడిపే పరిశ్రమలన్నీ ప్రభుత్వ. ఆధీనం లోకి రావాలి.
2) ప్రభుత్వమే పరిశ్రమలు స్థాపించాలి
3) భూమి శిస్తూ తగ్గించాలి. శిస్తూ పెంచకూడదు.
4) వ్యవసాయ సహకార సంఘాలు ఏర్పాటు చేసి తమ భూమిని వ్యాపారుల వద్ద కాకుండా సహకార బ్యాంక్ లలో పెట్టుకోవాలి.
అంబేద్కర్ గారు 1942 నుండి 1946 వరకు బ్రిటిష్ ప్రభుత్వపు మంత్రి మండలి లో మెంబెర్ గా ఉన్నపుడు కార్మిక శాఖ సభ్యుడిగా పనిచేశారు.
ఆ సమయంలో ఆయన తీసుకున్న కీలక చర్యలు:
1) 8 గంటల పని విధానం: రోజుకు 12–14 గంటల పని వ్యవస్థను తగ్గించి
8 గంటల పని విధానాన్ని ప్రవేశపెట్టారు.
2) మహిళా కార్మికుల రక్షణ: గర్భిణీ స్త్రీలకు ప్రసూతి సెలవులు (maternity benefits) అందించే విధానాలు తీసుకువచ్చారు. ప్రమాదకరమైన ప్రదేశాల్లో మహిళా కార్మికులచే పని చేపించకూడదు అనే నిబంధన తెచ్చారు.
3) *కనీస వేతనం భావన*
కార్మికులకు కనీస వేతనం అవసరం అనే భావనను ప్రోత్సహించారు. సమాన పనికి సమాన వేతనం
4) *కార్మిక సంక్షేమ సామజిక భద్రత* :
ఉద్యోగ భద్రత, సంక్షేమం కోసం కార్మిక ఉద్యోగ భీమా *ESI*, ప్రవీడెంట్ ఫండ్ (*PF*) పలు నిధులను ఏర్పరచారు.
5) *లేబర్ యూనియన్ గుర్తింపు హక్కులు* : కార్మిక సంఘాలకు చట్టపరమైన గుర్తింపు, హక్కులు కల్పించారు.
*స్వాతంత్ర్య అనంతరం భారత ప్రభుత్వంలో*
స్వాతంత్ర్యం తరువాత, అంబేద్కర్ గారు రాజ్యాంగ అసెంబ్లీ లో ప్రధాన పాత్ర పోషించారు. మరియు భారత రాజ్యాంగ రూపకల్పనలో కార్మికుల సంక్షేమo కోసం ఎంతో కృషి చేశారు.
*రాజ్యాంగంలో కార్మిక హక్కులు*
సమాన వేతనం ,బలవంతపు శ్రమ నిషేధం
కార్మికుల సంక్షేమం కోసం ప్రభుత్వ బాధ్యత, డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ ద్వారా కార్మికుల జీవన ప్రమాణాలు మెరుగుపరిచారు.
డాక్టర్ బి ఆర్ అంబేద్కర్ గారి కృషి వల్ల భారతదేశంలో కార్మికులకు గౌరవప్రదమైన పని గంటలు,సామాజిక భద్రత,చట్టపరమైన రక్షణ, కార్మిక సంఘాల గుర్తింపు అందుబాటులోకి వచ్చాయి.
ఆయన చేసిన ఈ సంస్కరణలు ఇప్పటికీ భారత కార్మిక చట్టాల పునాది గా నిలిచాయి.
ఇట్లు
అడ్వకేట్ నిషాని రామచంద్రం
బీఎస్పీ చీఫ్ జోన్ ఇంచార్జ్.
आदरणीय बहन जी कुमारी मायावती जी के निर्देशों के अनुसार, तेलंगाना में ज़ोन-1 स्तर पर करीमनगर संसदीय क्षेत्र में बाबासाहेब बोधिसत्व डॉ. बी. आर. अंबेडकर जी की 135वीं जयंती के उपलक्ष्य में आयोजित जनसभा में मुख्य अतिथि के रूप में उपस्थित हुआ। कार्यकर्ताओं ने बहुत मेहनत करके भारी जनसमूह एकत्र किया।@Mayawati@AnandAkash_BSP@AnandKumar_BSP@ramjigautambsp@bspindia@bsp_ts@ibram_shekar