నాడు వరి వేస్తే ఉరే అన్న మీ అయ్యకు ఉరేసేదుండెనా డ్రామారావు!
కేంద్రం మొండి చేయి చూపినా ప్రతి గింజా కొంటున్న ప్రజా ప్రభుత్వంపైకి రైతులను రెచ్చగొడ్తవా?
మద్దతు ధరకు ధాన్యం కొనుగోలు చేయాలని అడిగిన రైతుల చేతులకు బేడీలు వేసిన నీచులు మీరు!!
#ktrdrama#brsexposed#kcrantifarmer
#ShameOnBrs
#BRSFailedTelangana
❇️శుక్రవారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో 16వ జాతీయ ఓటర్ల దినోత్సవానికి సంబంధించిన పోస్టర్లను, స్టికర్ లను జిల్లా కలెక్టర్ రాజర్షిషా, ఎస్పీ అఖిల్ మహాజన్ ఆవిష్కరించి "ప్రతి ఒక్కరూ ఓటు హక్కును వినియోగించుకునేలా కృషి చేస్తాం" అని సమావేశానికి హాజరైన అందరితో ప్రతిజ్ఞ చేయించారు.
❇️పాల్గొన్న అదనపు కలెక్టర్ శ్యామలాదేవి, ఎస్సీ, ఎస్టీ కమిషన్ సభ్యులు నీలాదేవి, జిల్లా షెడ్యూల్డ్ కులాల అభివృద్ధి అధికారి సునీత కుమారి, ఈడి ఎస్సీ కార్పొరేషన్ మనోహర్, ఆర్డీఓ స్రవంతి, విజిలెన్స్ మానిటరింగ్ కమిటీ సభ్యులు, ఎన్నికల విభాగం పర్యవేక్షకురాలు పంచాపూల, ఇతర శాఖల అధికారులు, సిబ్బంది, తదితరులు.
@SpokespersonECI@ECISVEEP@CEO_Telangana
#ECI #NationalVotersDay #VoterAwareness #NVD2026 #CEOTelangana
నేడు నాగర్ కర్నూలు జిల్లా అచ్చంపేటలో జరిగిన "బీఎస్పీ క్యాడర్ క్యాంప్" లో పార్టీ నాయకులమందరం కలిసి సమిష్టిగా తీసుకున్న కీలక నిర్ణయాలను మనమందరం నిబద్ధతతో పాటిస్తూ, పార్టీని క్షేత్రస్థాయిలో బలోపేతం చేయాలి.
మాన్యశ్రీ కాన్షీరామ్ కలలుగన్న బహుజన రాజ్యాన్ని తెలంగాణలో సాకారం చేయాలనే సంకల్పంతో మనమంతా కంకణబద్ధులమై సమిష్టిగా పనిచేయాలని అన్ని స్థాయిల పార్టీ నాయకులు, కార్యకర్తలను మనస్ఫూర్తిగా కోరుతున్నాను.
క్యాడర్ క్యాంపులో తీసుకున్న కీలక నిర్ణయాలు
1. పార్టీ రాష్ట్ర కోఆర్డినేటర్లు, రాష్ట్ర అధ్యక్షుడితో సహా రాష్ట్ర కమిటీ సభ్యులందరూ తమ తమ ఓటు హక్కు కలిగి ఉన్న పోలింగ్ బూత్ లలో "'బూత్ లెవల్ కమిటీలు" కమిటీలు పూర్తిచేయాలి.
2. పార్టీ జిల్లా ఇన్చార్జ్ లు, జిల్లా అధ్యక్షుడితో సహా జిల్లా కమిటీ సభ్యులందరూ.... & అసెంబ్లీ ఇన్చార్జ్ లు, అసెంబ్లీ అధ్యక్షుడితో సహా అసెంబ్లీ కమిటీ సభ్యులందరూ తమ తమ తమ ఓటు హక్కు కలిగి ఉన్న పోలింగ్ బూత్ లలో "'బూత్ లెవల్ కమిటీలు" పూర్తిచేయాలి.
3. పార్టీలో వార్డ్,బూత్,సెక్టార్, మున్సిపాలిటీ,అసెంబ్లీ,జిల్లా, రాష్ట్ర కమిటీలో ప్రాతినిధ్యం వహిస్తున్న నాయకులందరూ "డోర్ టు డోర్" క్యాంపెయిన్ లో భాగంగా ప్రతిరోజు ఉదయం రెండు కుటుంబాలను, సాయంత్రం రెండు కుటుంబాలను కలిసి ఆ కుటుంబ సభ్యులందరికీ బీఎస్పీ సిద్ధాంతం,పార్టీ గుర్తుపై అవగాహన కల్పించి బీసీ,ఎస్సీ,ఎస్టీ,మైనార్టీల ఓట్లు బీఎస్పీకి పడేలా నిరంతరం కృషి చేయాలి.
4. వచ్చే 6 నెలల వ్యవధిలో పార్టీలో వార్డ్,బూత్,సెక్టార్, మున్సిపాలిటీ,అసెంబ్లీ,జిల్లా,రాష్ట్ర స్థాయి పదవుల్లో నాయకత్వం వహిస్తున్న ప్రతి నాయకుడు 50 మందికి తగ్గకుండా కొత్త యువ నాయకులు, కార్యకర్తలను పార్టీ క్యాడర్ గా తయారుచేయాలి.
5. ఎన్నికలు ఎప్పుడు వచ్చినా ప్రతి నాయకుడు తమ తమ పోలింగ్ బూత్ లలో "ఏనుగు" గుర్తుకు కనీసం 20 ఓట్లకు తగ్గకుండా వేయించాలా ప్రణాళికలు సిద్ధం చేయాలి.
ఈ బూత్ కమిటీలన్నీ తేదీ. 05-10-2025 నాటికి పూర్తిగా ఏర్పాటు చేయాలి. పూర్తి చేసిన ప్రతి బూత్ కమిటీకి సంబంధించిన 05 మంది సభ్యులతో కూడిన పూర్తి వివరాల జాబితాను అక్టోబర్ 5 నాటికి పార్టీ రాష్ట్ర కార్యాలయానికి అందజేయాలి.
పైన పేర్కొన్న అన్ని కార్యక్రమాలను విజయవంతంగా అమలు చేయాలంటే,పార్టీ నాయకులుగా మనం అత్యంత క్రమశిక్షణతో శ్రమించాల్సిన అవసరం ఉంది. అందుకు మనమందరం మానసికంగా సిద్దమై,ఆచరణలో పాటిస్తే...ఇవన్నీ అసాధ్యమైనవి కావు.
నాయకులుగా మనమందరం సమిష్టి నిర్ణయాలతో కలిసికట్టుగా లక్ష్యం వైపు సాగినప్పుడే బహుజన మహనీయులు కలలు కన్న రాజ్యాధికారాన్ని తెలంగాణలో సాధించగలం.
జై భీమ్!
జై భారత్!!
మీ
ఇబ్రాం శేఖర్, B.E
బీఎస్పీ రాష్ట్ర అధ్యక్షులు
The BSP National President, Kumari Mayawati ji, extended heartfelt congratulations and best wishes to Prime Minister Shri Narendra Modi ji
on his birthday, along with prayers for his good health and long life.
प्रधानमंत्री श्री नरेन्द्र मोदी जी को आज उनके जन्मदिन पर हार्दिक बधाई एवं शुभकामनायें तथा उनके अच्छे स्वास्थ्य व दीर्घायु होने की भी क़ुदरत से कामना।
@Mayawati
బీఎస్పీ రాష్ట్ర అధ్యక్షుడిగా తెలంగాణ గడ్డ మీద నా తొలి అడుగు పెట్టిన సందర్భం నాకు ఎంతో భావోద్వేగమైంది.
సామాజిక పరివర్తన ఉద్యమంలో భాగస్వామ్యమైన బహుజనులు.. శంషాబాద్ ఎయిర్పోర్ట్ నుంచి బీఎస్పీ రాష్ట్ర కార్యాలయం వరకు నిర్వహించిన ర్యాలీ.. తెలంగాణలో రాబోతున్న బహుజన రాజ్యానికి సంకేతం.
ర్యాలీని విజయవంతం చేసిన బీఎస్పీ కార్యకర్తలకు అభిమానులకు నా హృదయపూర్వక ధన్యవాదాలు.
ప్రతి బహుజన కార్యకర్తకు, ప్రతి బహుజన అభిమానికి, ప్రతి బహుజనుడి ఆశలకు, ఆశయాలకు కట్టుబడి నా బాధ్యతలు నిర్వహిస్తానని మాటిస్తున్నాను.
తెలంగాణ బహుజన సమాజాన్ని రాజ్యాధికారంవైపుకు నడిపించే అతిపెద్ద బాధ్యత అప్పగించిన గౌ|| బీఎస్పీ సుప్రెమో, బహుజన సమాజ ఆశా దీపం బెహెన్ కుమారి @Mayawati గారికి పాదాభివందనం. అలాగే జాతీయ కోఆర్డినేటర్ శ్రీ @RaoAtar26082 గారికి ధన్యవాదాలు.
జై భీం.. జై భారత్
Bc లు దేశ రాజకీయాలు తెలుసుకోవాలి. BC లకు కోసం కాన్షీరామ్ పోరాటం వల్ల మండల్ పరిషత్ లో రిజర్వేషన్ అమలు. Bc ప్రజలకు హిందూత్వం లో ముంచి రాజకీయంగా అనగా దొక్కు కాంగ్రెస్,బీజేపీ పార్టీలే.
BSP రాష్ట్ర కార్యవర్గ సభ్యులు గౌరవ బొల్లంపల్లి సారయ్య గారు గత మూడు వారాల క్రితం కోమాలోకి వెళ్లి కిమ్స్ హాస్పటల్లో చికిత్స పొందుతూ గత రాత్రి 12 గంటల సమయములో తుది శ్వాస విడిచారని తెలుపుటకు చింతిస్తున్నాను. ఈ దుఃఖ సమయంలో వారి సతీమణికి మరియు కుటుంబ సభ్యులకు నా యొక్క ప్రగాఢ సంతాపం తెలియజేస్తున్నాను. కీ.శే.సారయ్య గారు లేని లోటును తట్టుకునే శక్తి ప్రకృతి వారి కుటుంబ సభ్యులకు ప్రసాదిస్తుంది అని మనసారా ఆకాంక్షిస్తున్నాను.
పిల్లలకు బుద్దులు చెప్పే వార్డెన్ ఎందుకు ఇంత క్రూరంగా వ్యవహారీస్తున్నారు. వార్డెన్ పై తగిన చర్యలు తీసుకోవాలని District Vigilance సభ్యుడు @Collector_ADB గారిని మరియు కోరుతున్నాము. విద్యార్థులకు భయబ్రాంతులకు లోనుచేస్తున వార్డెన్ పై విచారణ జరిపించాలి #SP గారు.
The news of the death of the respected and esteemed Shri Nera Rajanna, Rtd Exice C.I, #BSP Nirmal District Incharge, is heartbreaking.
He is a person who has been actively working in the Bahujan Samaj Party Nirmal district for many years and has continuously worked for the development of the poor, marginalized and weaker sections.
We sincerely pray that his soul, who worked tirelessly for the Bahujan Rajya Sabha till his last breath, may rest in peace and that nature may grant courage to his family.
Bahujan Tributes.... 💐💐
Bahujan Samaj Party
Nirmal District Leaders. #BSP #Nirmal #Telangana @bsp_prabhakar@Mayawati@AnandAkash_BSP@ramjigautambsp@RamaNishani@BSPTechCellAP