ఎవడితో అయిన పెట్టుకోవచ్చు కాని
"ఓటర్ తో" మాత్రం పెట్టుకోకూడదు..
రాజకీయ నాయకులు ఓటర్లను
"గద్దె ఎక్కించే" అవకాశం ఇవ్వాలి కాని
"గద్దె దించే " అవకాశం ఇవ్వకూడదు.
జన్మదిన శుభాకాoక్షలు @ramsayz అన్నయ్య..
నా సంతోషం నీవే
నా వ్యసనం నీవే
నా Fanisam నీతోనే మొదలైంది..
నీతోనే పూర్తవుతుంది..
రామన్న fan అని గర్వంగా చెప్పుకునేలే ఉన్నందుకు 🙏🙏🙏🥰🥰🥰💐💐💐
#RAmPOthineni#HappyaBirthdayRAPO
@PrasanthVarma నేను గతంలో చాలా సార్లు మెయిల్ చేసాను.. No Reply.. No Response..
Experience కావాలేమో
ఎవరో ఒకరు అవకాశం ఇస్తేనే కదా అనుభవం వచ్చేది..
అందరికి నేరుగా పండ్లున్న చెట్లే కావాలంటే..
మొక్కలు నాటేది ఎవరు?
పాట పూర్తి లిరిక్స్ ను తెలుగులో విడుదల చేయడం మంచి పరిణామం..
@harish2you గురూజి.. మీ చిత్రాల పాటలను కూడా ఇలా విడుదల చేయండి..
Thank you Team #Haromhara 💐
#Ratnam Review's లో మొత్తం @ThisIsDSP పేరే వినబడుతుంది..
#BGM 🔥🔥🔥 & Songs ❤❤❤ దుమ్ములేపాయంట..
క్రోధి నామ సంవత్సరం
"దేవీ శ్రీ ప్రసాద్ నామ సంవత్సరం" గా మారబోతుంది..
#Ratnam 🔥🔥🔥