నంద్యాల జిల్లా డోన్ నియోజకవర్గం రాష్ట్రమాజీ ఆర్థిక శాఖ మంత్రి వర్యులు శ్రీ బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి గారు అధ్యక్షతన వైఎస్ఆర్ పార్టీ విస్తృత స్థాయి సమావేశం జరిగింది. ఈ సమావేశమునకు ముఖ్య అతిథులుగా జిల్లా పరిషత్ చైర్మన్ పాపిరెడ్డి గారు, జిల్లా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు కాటసాని రాంభూపాల్ రెడ్డి గారు, నంద్యాల జిల్లా మాజీ పార్లమెంట్ సభ్యులు పోచ బ్రహ్మానంద రెడ్డి గారు, డోన్ నియోజకవర్గ పరిశీలకురాలు కల్పలతా రెడ్డి గారు, హాజరయ్యారు.
ఈ కార్యక్రమంలో వారు మాట్లాడుతూ....🎤బాబు షూరిటీ మోసం గ్యారంటీ - చంద్రబాబు గారి మేనిఫెస్టోను గుర్తుకు తెస్తూ కార్యక్రమం మండల స్థాయి మరియు గ్రామ, వార్డు స్థాయిలో విజయవంతం చేసి బాబు మోసపూరిత పాలనపై ప్రజలలో అవగాహన కలిగించాలి
బాబు షూరిటీ మోసం గ్యారంటీ - చంద్రబాబు గారి మేనిఫెస్టోను గుర్తుకు తెస్తూ నియోజకవర్గ స్థాయి కార్యక్రమాన్ని వందలాదిమంది పార్టీ శ్రేణులు సమక్షంలో క్యూ అర్ కోడ్ ను ప్రదర్శించి ఘనంగా ప్రారంభోత్సవ కార్యక్రమం నిర్వహించడం జరిగినది
ఈ విస్తృత స్థాయి సమావేశంలో క్యూఆర్ కోడ్ ద్వారా డాక్యుమెంట్ రిలీజ్ చేయడం జరిగినది.ఈ డాక్యుమెంట్లో చంద్రబాబు ఎన్నికల ముందు ఇచ్చిన బాండ్లు గురించి,గత జగనన్న ప్రభుత్వం నాటి పథకాలు ఎలా ఎగర గొడుతున్నారు,అలాగే చంద్రబాబు గారి మోసాల వల్ల ప్రజలకు కలిగిన నష్టం ఎంత అన్నది నియోజకవర్గ ప్రజలు అందరికీ వివరించాలని తెలిపారు.
My open challenge to the TDP alliance Government on the APMDC NCD issuance matter.
It is very distressing to note that, despite the continuous allegations of Constitutional violations and fiscal imprudence with respect to the APMDC NCD issuance, the State Government is choosing to just ignore the matter and not offer to the public, any explanations in that regard.
Given the enormity of the matter and wide attention in the National media, anybody would expect that a responsible Government would make a course correction and offer an explanation.
However, the TDP alliance Government is behaving most irresponsibly by choosing to totally disregard the APMDC NCD issuance matter. This reflects on their lack of consciousness for accountability and transparency.
Despite the pendency of a case in this regard in the High Court, the Government caused APMDC to issue NCDs in two tranches aggregating to a value of Rs. 9,000 crores, by mortgaging State mineral wealth of Rs. 1,91,000 crores and offering the NCD (bond) holders right to directly access the Consolidated Fund of the State.
I challenge the Government to either dispute the fact that NCD holders can access the State Consolidated Fund through RBI direct debit mandate, in a manner that has no precedent in the State, or admit the fact and explain to the public as to why the Government has stooped down to such level of granting a private entity, access to the State exchequer.
https://t.co/c3xQaqd1Rw
I am deeply saddened by the devastating air crash that occurred in Ahmedabad today.
This is an unimaginable tragedy that has taken the lives of many innocent people.
My thoughts and prayers are with the grieving families and all those affected.
May the departed souls rest in eternal peace, and may the injured recover swiftly.
Happy New Year ✨
నూతన సంవత్సరంలో ప్రతి ఒక్కరి జీవితంలో ఆనందాలు వెల్లివిరియాలని ప్రజలందరూ సుఖసంతోషాలతో ఉండాలని కోరుకుంటూ అందరికి నూతన ఆంగ్ల సంవత్సర శుభాకాంక్షలు.
#HappyNewYear2025
ఈ క్రిస్మస్ పండగ పూట మీ ఇంట సుఖ సంతోషాలు, సిరి సంపదలు నిండాలని కోరుకుంటూ.. ఎల్లప్పుడూ ఆరోగ్యంగా ఉండాలని ఆ యేసు క్రీస్తును ప్రార్థిస్తూ.. మీకు మీ కుటుంబ సభ్యులందరికీ హ్యాపీ క్రిస్మస్
Happy Christmas 🎅
#HappyChristmas
అబద్ధాలతో ప్రజలను ఎందుకు మభ్యపెడుతున్నారు ?
TDP: స్కాముల కోసమే స్కీములు అమలు చేసారు.
అసలు దీంట్లో స్కాము ఎక్కడుంది?
DBT ద్వారా లబ్దిదారులకు లబ్ది చేకూరితే స్కాం ఎలా జరుగుతుంది?
@ncbn గారు .. ప్రజలకు సూపర్సిక్స్ పేరుతో హామీలు ఇచ్చి బడ్జెట్లో ఎగ్గొట్టారు.
మీరు చేసింది మోసం! అవునా... కాదా?
ఆడబిడ్డ నిధి:
18 ఏళ్లు నిండిన ప్రతి మహిళకు నెలకు రూ.1500ల చొప్పున ఏడాదికి రూ.18వేలు. 2.07 కోట్ల మంది మహిళలకు రూ.37,313 కోట్లు ఇవ్వాలి. ఎంత ఇచ్చారు?
దీపం:
ప్రతి కుటుంబానికి ఏడాదికి 3 గ్యాస్ సిలిండర్లు. 1,54,47,061 కనెక్షన్లకు గాను రూ.4115 కోట్లు ఇవ్వాలి. ఎన్ని కోట్లు కేటాయించారు?
తల్లికి వందనం:
ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికీ ఏడాదికి రూ.15,000లు ఇస్తా అన్నారు. రాష్ట్రంలో 83 లక్షల మంది పిల్లలకు గాను రూ.12,450 కోట్లు ఇవ్వాలి. ఎంత మందికి ఇచ్చారు?
అన్నదాత:
ప్రతి రైతుకు ఏడాదికి రూ.20వేల చొప్పున ఆర్థిక సాయం అన్నారు. రాష్ట్రంలో 53.52 లక్షల మంది రైతులకు గాను రూ.10,706 కోట్లు అవుతుంది. ఎంత ఇచ్చారు?
ఉచిత బస్సు ప్రయాణం:
రాష్ట్రంలో మహిళల ఉచిత బస్సు ప్రయాణానికి దాదాపు ఏడాదికి రూ.3వేల కోట్లు అవుతుంది. ఇప్పటి వరకు అతీగతీలేదు.
యువగళం:
రాష్ట్రంలో 20 లక్షల మంది యువతకు ఉపాధి, నిరుద్యోగులకు రూ.3వేలు ఇస్తా అన్నారు. ఒక్కొక్కరికి ఏడాదికి రూ.36వేల చొప్పున రూ.7,200 కోట్లు ఇవ్వాలి? ఎప్పుడు ఇస్తారు?
50 ఏళ్లు పైబడిన వారికి రూ.4వేలు పింఛన్:
రాష్ట్రంలో 50 ఏళ్లు పైబడిన ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ వర్గాల వారు దాదాపు 17 లక్షల మంది ఉన్నారు. ఒక్కొక్కరికి రూ.4వేల చొప్పున ఏడాదికి రూ.48వేలు ఇస్తా అన్నారు. మొత్తం రూ.8,160 కోట్లు కావాలి. మీరు ఎంత ఇచ్చారు?
ఇది... ప్రజలను నమ్మించి మోసం చేయడం కాదా?
ఇది... చేయలేనని తెలిసీ ఓట్ల కోసం నోటికి వచ్చిన వాగ్దానాలు ఇచ్చి ప్రజలను బురిడీ కొట్టించడం కాదా? మోసం చేయడం కాదా?
దీన్ని గౌరవ న్యాయస్థానాలు పరిగణనలోకి తీసుకోవాల్సిన అవసరం ఉందా లేదా ?
ఈ తీరుపై ప్రజా న్యాయస్థానమే సరైన సమాధానం ఇవ్వాల్సిన అవసరం ఉందా లేదా ?
ప్రశ్నిస్తే కేసులు పెడతానంటున్నారు... అరెస్టులు చేస్తానంటున్నారు.
నాతో సహా మా పార్టీ నాయకులు, కార్యకర్తలు, సోషల్మీడియా యాక్టివిస్టులు మిమ్మల్ని నిలదీస్తూ కచ్చితంగా పోస్టులు పెడతారు.
#WeStandForTruth
#WeAreWithYSRCPSM
రాష్ట్రంలో తిరుమల లడ్డుపై జరుగుతున్న దుష్ప్రచారాన్ని ఖండిస్తూ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మాజీ మంత్రివర్యులు శ్రీ బుగ్గన రాజేంద్రనాథ్ గారి ఆధ్వర్యంలో పట్టణంలోని మధు ఫంక్షన్ హాల్ నుంచి శ్రీ వెంకటేశ్వర స్వామి గుడి వరకు పాదయాత్రగా బయలుదేరారు.