🚨 అభిజీత్.. ప్రధాని మోదీ చేసిన “పేపర్ లీక్ అనేది ఘోరమైన పాపం” అనే వ్యాఖ్యను ధర్మేంద్ర ప్రధాన్పైనే తిప్పికొట్టారు.
రిపోర్టర్: గాయపడిన విద్యార్థులు మీతో ఏం చెప్పారు?
అభిజీత్: “నేను రాత్రి 1:30 గంటల వరకు RML ఆసుపత్రిలో వారిని కలిశాను. వారు నాతో, ‘మీరు వెనక్కి తగ్గకండి. మేము భయపడటం లేదు. ఈ ఉద్యమం కొనసాగుతుంది’ అని చెప్పారు.” 💔
రిపోర్టర్: NEET పేపర్ లీక్‌ను ప్రధాని “ఘోరమైన పాపం” అని అన్నారు.
అభిజీత్: “అయితే ఆ పాపానికి బాధ్యుడు ఎవరో పేరు చెప్పండి. అది ధర్మేంద్ర ప్రధాన్. కేవలం ప్రసంగాలు చేస్తే సరిపోదు. ఆయనను పదవి నుంచి తొలగించాలి.” 🔥
రిపోర్టర్: జేపీ నడ్డాతో జరిగిన చర్చల సమయంలో ఏం జరిగింది?
అభిజీత్: “జేపీ నడ్డా ఒక మోసగాడు. విద్యార్థులపై లాఠీచార్జ్ జరుగుతున్న సమయంలోనే మా ప్రతినిధి బృందాన్ని చర్చలకు పిలిచారు. సౌరవ్, ఆశుతోష్లను అక్కడే ఉంచి, వారి ఫోన్లు తీసుకున్నారు. అది ఒక ఉచ్చులా అనిపించింది.” 😡
ఢిల్లీలో జంతర్ మంతర్ వద్ద నిరసనకారుల కోసం ప్రజలు స్వచ్ఛందంగా ఆహారం పంపించారు.
పేరు, గుర్తింపు ఏమీ లేకుండా కేవలం "జంతర్ మంతర్" చిరునామాతో పెట్టిన ఆ భోజనం.. ఢిల్లీ వాసుల మానవత్వానికి గొప్ప ఉదాహరణ ❤️
అమ్మాయిలను దారుణంగా కొట్టిన పోలీసులు
కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ నిరసన చేస్తున్న వాళ్లపై పోలీసుల రాక్షసత్వం
మానవత్వం లేకుండా, మహిళలు అని కూడా చూడకుండా.. చేతులు విరిగేలా ఘోరంగా కొట్టిన పోలీస్ అధికారులు
తమను కొట్టొద్దని రోధిస్తున్నా.. వీళ్లే నీట్ పేపర్ లీక్ చేసి స్టూడెంట్స్ మృతికి బాధ్యులు అయినట్టు దారుణంగా కొట్టిన వైనం
బ్రిటిష్ వారి కాలంలో కొందరు ఈ దేశపు దుర్మార్గులు బ్రిటిష్ వారికి సపోర్ట్ చేశారు.. ఇపుడు బీజేపీ దుర్మార్గాలను కొందరు గుడ్డి భక్తులు సపోర్ట్ చేస్తున్నారు.. బ్రిటిష్ వాళ్ళు ఎలా అయితే తట్ట బుట్ట సర్దుకొని పారిపోయారో, బిజెపికి కూడా అలాగే జరుగుతుంది... బిజెపి హటావో దేశ్ బచావో...
శాంతియుతంగా నిరసన చేస్తున్న విద్యార్థులను ఉగ్రవాదులుగా చూపుతున్నారు
మీడియాలో చూపించిన దాని కన్నా పది రెట్లు ఘోరంగా నిరసనకారుల్ని కొట్టారు
నేమ్ ట్యాగ్స్ కూడా లేని వాళ్లు ఆర్మీ దుస్తులు వేసుకొని.. లాఠీలతో విరుచుకుపడ్డారు
చిన్న పిల్లలు, మహిళలు అని చూడకుండా.. అత్యంత ఘోరంగా దాడులకి పాల్పడ్డారు
- స్పృతి, న్యాయవాది
యువతిపై ఢిల్లీ అడిషనల్ డీసీపీ దాడి
నిరసనకారుల్లో ఒకరైన యువతి ఎలాంటి తప్పు చేయకపోయినా.. నేరుగా ఆమె వద్దకు వెళ్లి చెంప దెబ్బ కొట్టిన అడిషనల్ డీసీపీ సందీప్
యువతితో పాటు ఇతర యువకులు చుట్టుముట్టి నిలదీయగానే.. భయంతో అక్కడి నుంచి వెంటనే వెళ్లిపోయిన సందీప్
రక్షణ కల్పించాల్సిన రక్షక భటులే భక్షకుల్లా దాడులు చేయడంతో.. తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పిస్తున్న జనం
పోరాటం, నిరసనలు
కేవలం భారత్ కే
పరిమితం కాదు ✋
ప్రపంచ వ్యాప్తంగా విస్తరించింది 🫵
NEET కుంభకోణానికి వ్యతిరేకంగా భారతీయులను ఏకం చేయడానికి మరియు ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా డిమాండ్ చేస్తూ ఐర్లాండ్ లో ఉద్యమం ఊపందుకుంది..
పన్నెండేళ్లుగా దేశాన్ని మతం మత్తులో ముంచి
అభివృద్ధి, సంక్షేమం అటకెక్కించింది బీజేపీ.
ప్రశ్నించిన ప్రతి ఒక్కరిని
దేశద్రోహి అని ముద్రవేసింది బీజేపీ
దాని ఫలితమే
ఈ యువజనాగ్రహం.