నిన్నటి అసెంబ్లీ సమావేశాల్లో ముగ్గురు తెలుగుదేశం సభ్యులను సస్పెండ్ చేయటాన్ని వెనక్కు తీసుకోవాలని, ఈ ఉదయం అసెంబ్లీ ప్రధాన గేటు ముందు @ncbn గారి నేతృత్వంలో తెలుగుదేశం సభ్యులమంతా నిరసన తెలిపాం.
అదీగాక ఎప్పుడో ఆమోదించిన విషయాన్ని మా గొప్పతనం అని వైకాపా డబ్బా కొట్టుకోవడం హాస్యాస్పదం. అవినీతికి తావు లేకుండా కేవలం ప్రజలకోసం అహర్నిశం చంద్రబాబుగారు పడ్డ కష్టానికి ఫలితం పోలవరం ప్రాజెక్టు.
Learned about the sudden demise of senior Telangana TDP leader Sri Mohammed Mahabub. His integrity, selflessness, his commitment to upliftment of the minority communities is an example of what public service must be. My prayers are with his grieving family.