మార్నింగ్ మాస్
ఆఫ్టర్నూన్ క్లాస్
ఉదయం జనం కోసం పోరాటం
మధ్యాహ్నం రాష్ట్రం కోసం ఆరాటం
అధికారపక్షమైన
ప్రతిపక్షమైన
ఆయన జనంపక్షం
ఆయన అభివృద్ధి పక్షం
@KTRBRS
ఎమ్మెల్యేల కొనుగోలు కేసు దర్యాప్తు ప్రాథమిక విచారణ దశలో ఉన్నందున టిఆర్ఎస్ పార్టీ నాయకులు మీడియా ముందు ఎలాంటి వాఖ్యానాలు చేయవద్దని విజ్జప్తి
అడ్డంగా దొరికిన దొంగలు నోటికొచ్చినట్టు మొరుగుతూనే వుంటారు. వీటిని పార్టీ శ్రేణులు ఏమాత్రం పట్టించుకోవాల్సిన అవసరం
లేదు