How many of you miss @KTRBRS as Telangana’s IT Minister? ❤️
Give KTR just one minute to pitch Telangana to the world — and you’ll know why.
The clarity. The confidence. The passion. The way he speaks about Telangana and its potential is something else. 🌏
Watch till the end 👀
#BringBackBRS #KCROnceAgain #Telangana
నాగర్ కర్నూల్ జిల్లా కేంద్రంలో కళ్యాణ లక్ష్మి-షాదీ ముబారక్ పథకాలపై కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్న కుట్రలకు నిరసనగా బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో చేపట్టిన మహాధర్నా కార్యక్రమంలో పాల్గొన్న మాజీ ఎమ్మెల్యే @brsmjr
గౌరవనీయులు కేటీఆర్ @KTRBRS గారి సహకారంతో శిథిలావస్థలో ఉన్న జన్వాడ ప్రభుత్వ పాఠశాలకు మహర్దశ..
సరిపడా గదులు, వాష్ రూమ్స్ లేక సమస్యలతో కొట్టుమిట్టాడుతున్న పాఠశాలకు కొత్త వెలుగులు
16000 చ.అడుగుల విస్తీర్ణంలో 20 గదులు, 6 వాష్ రూమ్స్‌తో కూడిన కొత్త భవనం నిర్మాణం
650 మంది విద్యార్థుల సామర్థ్యంతో ప్రైవేట్ పాఠశాలలకు ధీటుగా ఆధునిక సౌకర్యాల ఏర్పాటు
ప్రత్యేక చొరవతో పాఠశాలకు కొత్త భవనం నిర్మించి విద్యార్థుల చదువులకు భరోసానిచ్చిన కేటీఆర్ గారికి కృతజ్ఞతలు.
ఎక్కడ పోగొట్టుకున్నామో అక్కడే తిరిగి సాధించాలి, సాధిస్తాం.
రాబోయే ఉమ్మడి ఖమ్మం వరంగల్ నల్గొండ పట్టభద్రుల ఎన్నికల్లో గెలిచేది BRS పార్టీ అభ్యర్థి @RakeshReddyBRS రాకేషన్ననే...
- Mission Chanakya
పేద ప్రజలకు కార్పొరేట్ స్థాయి సూపర్ స్పెషాలిటీ వైద్య సేవలను ఉచితంగా అందించాలన్న మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ గారి మహత్తర సంకల్పం నేడు సాకారమవుతున్నది.
కేసీఆర్ గారి హయాంలో అప్పటి వైద్యారోగ్యశాఖ మంత్రి తన్నీరు హరీశ్‌రావు గారి ప్రత్యేక చొరవ, నిరంతర పర్యవేక్షణతో సనత్‌నగర్ టిమ్స్ రూపుదిద్దుకుంది.
పేదలకు మెరుగైన వైద్యం అందాలి, ఖరీదైన సూపర్ స్పెషాలిటీ చికిత్సలు కూడా ఉచితంగా అందుబాటులోకి రావాలన్న ఆలోచనతో కేసీఆర్ గారు చేపట్టిన ఈ మహత్తర ప్రాజెక్టును హరీశ్‌రావు గారు ముందుండి నడిపించారు.
అధికారంలో ఉన్నప్పుడే కాదు.. ప్రభుత్వం మారిన తర్వాత కూడా టిమ్స్ పనుల పురోగతిని హరీశ్‌రావు గారు ఎప్పటికప్పుడు పరిశీలిస్తూ, ఆసుపత్రి త్వరగా అందుబాటులోకి రావాలని కృషి చేశారు.
నేడు సనత్‌నగర్ టిమ్స్ ప్రారంభమవుతున్న వేళ.. ఇది కేవలం ఒక ఆసుపత్రి ప్రారంభం కాదు, పేదల ఆరోగ్యం కోసం కేసీఆర్ గారు కన్న కలకు, హరీశ్‌రావు గారు చేసిన కృషికి సజీవ సాక్ష్యం.
పేదల ఆరోగ్యం కోసం ఆలోచించిన నాయకత్వం కేసీఆర్‌ది.. ఆ సంకల్పాన్ని కార్యరూపంలోకి తీసుకువచ్చిన కృషి హరీశ్‌రావుది.
ప్రజల ఆరోగ్యమే లక్ష్యంగా నిర్మించిన టిమ్స్.. తెలంగాణ వైద్యరంగంలో మరో మైలురాయి.
@BRSHarish
Ex .Minister Harish Rao Speech At Foundation Stone To TIMS Hospitals In Hyderabad-🔥✊🏻
నేడు తెలంగాణ ప్రజారోగ్య చరిత్రలో ఒక చారిత్రాత్మక రోజు. పేద ప్రజలకు కార్పొరేట్ స్థాయి సూపర్ స్పెషాలిటీ వైద్యాన్ని ఉచితంగా అందించాలనే సంకల్పంతో కేసీఆర్ గారి నాయకత్వంలో, ఆరోగ్యశాఖ మంత్రిగా నేను పనిచేసిన సమయంలో హైదరాబాద్ నలువైపులా TIMS ఆసుపత్రులకు శ్రీకారం చుట్టాం. ఉస్మానియా, గాంధీ వంటి ఆసుపత్రులు దశాబ్దాల క్రితం నిర్మించినవే తప్ప, పేదల కోసం కొత్తగా భారీ స్థాయి ప్రభుత్వ ఆసుపత్రులను నిర్మించాలనే ఆలోచన గత కాంగ్రెస్, టీడీపీ ప్రభుత్వాలకు రాలేదు.
మరోవైపు ప్రైవేట్ ఆసుపత్రులు పుట్టగొడుగుల్లా పెరిగినా, పేదలకు ఉచితంగా అత్యాధునిక వైద్యం అందించే ప్రభుత్వ ఆసుపత్రులు మాత్రం తగినంతగా లేకపోయాయి. ఈ పరిస్థితిని మార్చాలనే లక్ష్యంతో కేసీఆర్ గారి నాయకత్వంలో హైదరాబాద్ నాలుగు మూలల్లో ఒకేసారి TIMS ఆసుపత్రుల నిర్మాణానికి శ్రీకారం చుట్టాం.
అధికారం కోల్పోయిన తర్వాత కూడా ఈ ఆసుపత్రుల నిర్మాణ పనులను నేను నిరంతరం పర్యవేక్షిస్తూ వచ్చాను. నేడు సనత్‌నగర్ TIMS ప్రారంభమై ప్రజలకు అందుబాటులోకి రావడం ఎంతో సంతోషంగా ఉంది.
ఇది కేవలం ఒక ఆసుపత్రి ప్రారంభం కాదు, పేదలకు నాణ్యమైన వైద్యం హక్కుగా అందించాలన్న కేసీఆర్ గారి కల సాకారమవుతున్న రోజు. ఈ ఆసుపత్రి నిర్మాణానికి కృషి చేసిన ప్రతి ఒక్కరికీ అభినందనలు. ముఖ్యంగా తెలంగాణ పేద ప్రజలకు ఈ ఆసుపత్రి ఒక గొప్ప వరంగా నిలవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.
@BRSHarish
పేదవారికి కూడా కార్పొరేట్ స్థాయి వైద్యాన్ని పూర్తి ఉచితంగా అందించాలన్న సమున్నత ఆశయంతో కేసీఆర్ గారు నిర్మించిన సనత్ నగర్ టిమ్స్ ఆసుపత్రి ఎట్టకేలకు ప్రజలకు అందుబాటులోకి రావడం హర్షనీయం.
ఎయిమ్స్ తరహాలో హైదరాబాద్ నలుదిశలా టిమ్స్ ఆసుపత్రులు ఉండాలన్న ఉదాత్తమైన ఆలోచనతో కేసీఆర్ గారు వీటికి శంకుస్థాపనలు చేయడమే కాకుండా, బీఆర్ఎస్ హయాంలోనే శరవేగంగా నిర్మాణ పనులను చేపట్టారు.
ఒక్క సనత్ నగర్ టిమ్స్ లోనే 1,000 పడకలు, 300 ఐసీయూ బెడ్లు, 16 ఆపరేషన్ థియేటర్లు, అవయవ మార్పిడి విభాగం, ఎంఆర్ఐ, సిటీస్కాన్, ఎక్స్ రే, క్యాథలాబ్స్, రేడియాలజీ, డయాలసిస్ సెంటర్ వంటి అన్నిరకాల విభాగాలు ఒకేచోట ఉండటం రోగులకు వెలకట్టలేని వరం.
కేవలం హైదరాబాద్ వాసులకే కాకుండా జిల్లాల నుంచి ప్రాణాపాయ స్థితిలో రాజధానికి వచ్చే రోగులకు కూడా ఈ సనత్ నగర్ టిమ్స్ ఆసుపత్రి ఒక సంజీవనిగా సేవలందించనుంది.
22 ఎకరాల సువిశాల ప్రాంగణంలో చేపట్టిన ఈ ఆసుపత్రి నిర్మాణంలో భాగస్వాములైన ఇంజనీర్లకు, ఆసుపత్రిలో సేవలందించే వైద్యులు, నర్సింగ్ స్టాఫ్, ఇతర సిబ్బందికి హృదయపూర్వక శుభాకాంక్షలు.
బీఆర్ఎస్ హయాంలో ప్రాధమిక వైద్యం కోసం రూపకల్పన చేసిన 350 బస్తీ దవాఖానాలతోపాటు, కార్పొరేట్ స్థాయి వైద్యసేవలు అందించేందుకు 4000 పడకలు, ఆక్సిజన్ వసతి కలిగిన 1200 ఎమర్జెన్సీ బెడ్లు.. పేద రోగులకు కొండంత భరోసా ఇవ్వనున్నాయి.
కేసీఆర్ గారికి పేరొస్తుందన్న రాజకీయ కక్షతో ఇన్నాళ్లు జాప్యం చేసిన కాంగ్రెస్ సర్కారు, ఇప్పటికైనా బుద్ధితెచ్చుకుని అల్వాల్, ఎల్బీనగర్ టిమ్స్ ను కూడా త్వరగా ప్రజలకు అందుబాటులోకి తేవాలి.
అలాగే రెండు వేల పడకలతో తెలంగాణలోనే అతిపెద్దదైన వరంగల్ సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రిని, హైదరాబాద్ లోని నిమ్స్ విస్తరణ పనులను కూడా సాధ్యమైనంత త్వరగా పూర్తిచేయాలని ప్రజల పక్షాన కాంగ్రెస్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం.
జై తెలంగాణ
జై కేసీఆర్
ప్రజలకు నాణ్యమైన వైద్య సేవలు మరింత చేరువ చేయాలనే సంకల్పంతో, ఒక బృహత్ ప్రణాళికతో.. హైదరాబాద్ నగరానికి నలువైపులా 1,000 పడకల టిమ్స్ (TIMS) చేపట్టారు కేసీఆర్ గారు.
కేసీఆర్ ఆనవాళ్లు తుడిచేయడం ఎవరి తరం కాదు. ఆరోగ్య తెలంగాణ దిశగా కేసీఆర్ సర్కార్ వేసిన అడుగులు చరిత్రలో నిలిచిపోతాయి🙏
Count down start
Wicket -3
చిన్నప్పటినుండి చూస్తున్న.. కాంగ్రెస్ లో మంచి వ్యక్తి ఎవరు అంటే..? చిన్నారెడ్డినే..!!
ఎలాంటి వివాదాలు లేని వ్యక్తి..!!
ఇలాంటి వ్యక్తి BRS లోకి వస్తే బెటరే..!!
అట్లాంటి వ్యక్తి కూడ ఈరోజు కాంగ్రెస్ పై తిరుగుబాటు..!!
మార్పు మొదలైందిరో GM 🤙🤙