రాజకీయ కురుక్షేత్రంలో అర్జునుడిగా నిలిచినవాడు..అన్యాయంపై అస్త్రంలా విరుచుకుపడే వాడు.. చరిత్రను తిరగరాసే మొనగాడు..కాషాయాన్ని గోల్కొండ ఖిల్లాపై రెపరెపలాడించే సత్తా ఉన్న మన బండి సంజయ్ గారికి పుట్టినరోజు శుభాకాంక్షలు
@bandisanjay_bjp అన్న
भारत की नारीशक्ति राष्ट्र निर्माण की आधारशिला है। हमारी माताएं, बहनें और बेटियां आज हर क्षेत्र में अपनी अद्भुत प्रतिभा और कौशल से मां भारती का गौरव बढ़ा रही हैं।
नारी त्रैलोक्यजननी
नारी त्रैलोक्यरूपिणी।
नारी त्रिभुवनाधारा
नारी शक्तिस्वरूपिणी॥
#12YearsOfNariShakti
బండి సంజయ్ @bandisanjay_bjp అన్న గారిపై అనుచిత వ్యాఖ్యలు చేసిన కౌశిక్ రెడ్డి కారుపై దాడి చేసిన బిజెపి కార్యకర్తలు తోక ముడిచి పారిపోయిన @KaushikReddyBRS కౌశిక్ రెడ్డి
माँ गंगा जिस पुण्यभूमि पर सागर से मिलती हैं, उस पावन तीर्थ गंगासागर में पूजन-अर्चन का सौभाग्य प्राप्त हुआ।
মা গঙ্গা যেখানে সাগরের সঙ্গে মিলিত হন, সেই পবিত্র তীর্থ গঙ্গাসাগরে পূজা অর্চনার সৌভাগ্য লাভ করেছি।
స్వాతంత్ర్యానికి ముందు బిర్సా ముండా, రాణీ దుర్గావతి వంటి వీరులను పూజించిన ఆదివాసీలు.. మావోయిస్టులను ఆరాధించే స్థాయికి వచ్చారంటే దానికి ప్రధాన కారణం కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యాలే.
అనారోగ్యంతో ఢిల్లీలో ఆసుపత్రిలో ఉన్న సోనియాగాంధీ గారిని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు పరామర్శించిన ఈ క్షణం మనకు ఒక గొప్ప సందేశాన్ని ఇస్తుంది
రాజకీయాలు పక్కన పెడితే మనుషుల మధ్య మనసు గౌరవం ముఖ్యమని గుర్తుచేస్తుంది
ఆమె త్వరగా కోలుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుందాం
#SoniaGandhi#PMModi
దుష్ప్రచారం ఎంత చేసినా… నిజం మాత్రం నేలమీదే తెలుస్తుంది 🔥.
@BJP4Telangana ఉపాధ్యక్షురాలు @KolliMadhaviBJP గారు @BJP4Bengal కోలకతా ప్రచారం సందర్భంగా ఒక సామాన్య కారు డ్రైవర్‌తో మాట్లాడగా…
అతని మాటల్లోనే స్పష్టం
“West Bengal లో పెట్రోల్ పుష్కలంగా ఉంది… కావాలని దుష్ప్రచారం చేస్తున్నారు.”
స్టూడియోల్లో కథలు చెప్పేవాళ్లకంటే…
రోడ్ల మీద తిరిగే సామాన్య ప్రజలే నిజం చెబుతారు.
Ground reality vs Fake narrative
people can clearly see the difference. 🔥
#Modi 🙏🚩
#Westbengalelections
#Elections
#Crudeoil
#war
రఘుకుల తిలకుడు, అయోధ్య రాముడు మీ కష్టాలన్నింటినీ తొలగించి సకల శుభాలు ప్రసాదించుగాక.
-కష్టంలో ధైర్యాన్ని, సుఖంలో నిరాడంబరతను ఆ శ్రీరాముడు మీకు ప్రసాదించాలని కోరుకుంటూ..
నవమి శుభాకాంక్షలు.
#sriramanavami🙏🙏
#sriramanavami#jaishreeram🚩
#jaishreeraam
Witnessed a graceful presentation of Thiruvathira by members of the Keralam caregivers’ community. The performance reflected the greatness of Keralam’s cultural traditions and the dedication of those who are passionate about it.
Proud to see our diaspora preserving India’s rich artistic heritage wherever they go.
ప్రజా సంక్షేమానికి ఖజానా ఖాళీ అంటారా…
అదే ఖజానా ఢిల్లీ పెద్దల కోసం మాత్రం సిద్ధంగా ఉంటుందా?
తెలంగాణ ప్రజల కష్టార్జితం
గాంధీ కుటుంబానికి ఏటీఎంగా మారాలా?
ప్రజా పాలన కావాలి…ఓ కుటుంబానికి గులాంగిరిచేసేటోళ్లు కాదు
#PrashnistunnaTelangana
Heartiest congratulations to the BJP state & district leadership and every committed karyakarta for delivering a decisive political message in Bhainsa Municipality.
By preventing AIMIM from capturing the Chairman’s position, our cadre has sent a clear signal — divisive vote-bank politics will not prevail over disciplined organization and ideological conviction.
Bhainsa has shown that democracy cannot be monopolized by those who claim exclusive ownership over any community. The people have chosen accountability over intimidation, development over division.
This is not just a municipal outcome — it is a message across Telangana.
Wherever polarization is attempted, BJP karyakartas will stand firm. The rise of BJP in Telangana is rooted in inclusive development, fearless engagement, and unwavering commitment to governance.
Onward and upward.
@narendramodi@kishanreddybjp@bandisanjay_bjp@BJP4Telangana@BJP4India
#Bhainsa #Telangana #BJP #GoodGovernance #DevelopmentPolitics