దాపరికం లేదు.. అన్నీ బయటపెడతాం : చంద్రబాబు
రాష్ట్రాన్ని ఆదర్శ, ఆరోగ్య, ఆధునిక, ఆనంద ఆంధ్రప్రదేశ్గా తీర్చడానికి కృషి చేస్తున్న ప్రజాప్రతినిధులు, అధికారులు, ప్రజలు అందరికీ చంద్రబాబు శుభాకాంక్షలు తెలిపారు. రాష్ట్రాన్ని జ్ఞానభూమిగా తయారు చేయాలన్నారు. https://t.co/uvGTlsviqu
బసవతారకం క్యాన్సర్ ఆసుపత్రిని 2000 సంవత్సరం జూన్ 22న వాజ్పేయి గారి చేతులమీదుగానే ప్రారంభించాం.నాన్నగారితో ఆయనకి మంచి అనుబంధం ఉండేది. వ్యక్తిగా, భావుకత ఉన్న కవిగా ఆయన స్థానం విశేషమైనది. ఆయన ప్రధానిగా ఉన్న కాలంలో... https://t.co/4vCNbRb4N8
లోకేష్ కి అనుభవం లేదు. లోకేష్ కి మాట్లాడటం రాదు. లోకేష్ ని క్షమించను.
OK pointకి వద్దాం.
నీకున్న అనుభవం ఏంటీ? నీకు మాట్లాడటం ఎంత బాగా వచ్చో రోజూ చూస్తున్నాం.
లోకేష్ ని క్షమించటానికి నువ్వెవరివి?
జీవితం లో ఎలాంటి... https://t.co/3pqsRMxW6E