శ్రీ వైఎస్ జగన్ గారికి ఉద్యమ అభినందనలు
ప్రత్యేక హోదా కోరుతూ ప్రజా ఉద్యమాన్ని నిర్మించిన విద్యార్దులు , యువకులు , మేధావులపై చంద్రబాబు గారి హయంలో నమోదు చేసిన కేసులు ఎత్తివేస్తూ శ్రీ వైఎస్ జగన్ గారి మంత్రివర్గం నిర్ణయం
పులివెందుల అబివ్నద్ది ప్తె జరిగిన సమీక్షా సమావేశం లో గౌరవ సియం వైయస్ జగన్ మోహన్ రెడ్డి గారు, డిప్యూటి సియం అంజాద్ బాష గారు, మంత్రి బుగ్గన రాజేంద్రనాథ రెడ్డి గారు , పార్లమెంట్ సభ్యులు వైయస్ అవినాష్ రెడ్డి గారు మరియు అదికారులు.....
చంద్రబాబు నాయడు గారు ఎన్నికలకు ముందు నామినేషన్ పైన పనులు అప్పజెప్పి వాటిని మొదలు పెట్టకుండానే తమ బినామీ బృందానికి వందల కోట్ల అడ్వాన్స్ గా ధారాదత్తం చేసిన ప్రజల సొమ్మును తిరిగి రికవరీ చేయాలనీ వైఎస్ జగన్ గారి మంత్రివర్గం తీర్మానం.!
@JaiTDP@ncbn@YSRCongressFans@YSRCPUSA