ఏ ఎమ్మెల్యేలైతే ఉన్నారో....వాళ్ల నెత్తిపై రూపాయి పెడితే అర్ధ రూపాయికి కూడా ఎవరూ కొనేందుకు సిద్ధంగా లేరు. వాళ్లను కొనాల్సిన ఖర్మ కూడా బిజెపికి లేదు. భవిష్యత్తులో పార్టీలోని ఎమ్మెల్యేలు చేజారకుండా కాపాడుకోవడానికి కేసీఆర్ ఈ స్కెచ్ వేశారు.
తెలంగాణ ఆడబిడ్డలందరికీ బతుకమ్మ పండుగ శుభాకాంక్షలు.
#Bathukamma
తెలంగాణ ఆత్మ గౌరవానికి ప్రతీక, సాంస్కృతిక వైభవానికి చిహ్నమైన ఈ బతుకమ్మ ఉత్సవాలు సందర్భంగా మీ ఇంట్లో ఎల్లవేళలా సుఖ సంతోషాలు వెల్లి విరియాలని అమ్మవారిని ప్రార్థిస్తూ..
Happy #Bathukamma2022 and #Navarathri#Telangana
నిజాం నిరంకుశ పాలనకు, రజాకార్ల అరాచకాలకు చరమగీతం పాడి, బానిస బ్రతుకులకు స్వేచ్ఛా స్వాతంత్ర్యం లభించిన దినం నేడు.
నిజాం, రజాకార్ల దాష్టికాలకు వ్యతిరేఖంగా పోరాడి ప్రాణ త్యాగం చేసిన అమరులను స్మరించుకుంటూ, తెలంగాణ ప్రజలకు విమోచన దినోత్సవ శుభాకాంక్షలు.
#HyderabadLiberationDay
విశ్వగురువుగా భారతదేశానికి పునర్వైభవం తీసుకురావాలన్న సంకల్పం బూని,
పేదరికం, అవినీతి, ఉగ్రవాదం వంటి పీడల నుంచి విముక్తి పొందిన నవభారత నిర్మాణానికై యజ్ఞం చేస్తున్న భరతమాత ముద్దుబిడ్డ
ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ గారికి జన్మదిన శుభాకాంక్షలు. 💐
#HBDNarendraModi#PMNarendraModi
లక్షలాది మంది వీరుల త్యాగాలకు ఫలితం ఈ తెలంగాణ విమోచన దినోత్సవం. అలాంటి దినోత్సవాన్ని అధికారికంగా నిర్వహించని ఈ దొంగ ఉద్యమ పార్టీ ప్రభుత్వాలు దేనికి ?
కేవలం రాజకీయ లబ్ధి కోసం , ఒక వర్గం ఓట్ల కోసం వీరుల త్యాగాలను అవమానపరుస్తున్నారా?
వారి త్యాగాల విలువ ఒక వర్గం ఓట్ల?
కేంద్ర సాంస్కృతిక మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో తెలంగాణ విమోచన దినోత్సవ వేడుకలు
ముఖ్యఅతిథి: శ్రీ అమిత్ షా, కేంద్ర హోం, సహకార మంత్రి
🔸సెప్టెంబర్ 17న
🔸ఉదయం 8 గంటలకు
🔸పరేడ్ గ్రౌండ్స్, సికింద్రాబాద్
#BJP4Telangana#Telangana#TelanganaLiberationDay#ByeNizam
Hearty Welcome to Hon'ble Union Home Minister & Minister of Cooperation Shri @AmitShah Ji to #TelanganaLiberationDay celebrations at Parade Grounds, Secunderabad.
తెలంగాణ మునుగోడు వేదికగా ఆగస్టు 21న మ. 3 గం.లకు జరగనున్న బిజెపి ‘మునుగోడు సమరభేరి’ సభకు ముఖ్య అతిథిగా విచ్చేయుచున్న కేంద్ర హోంమంత్రి శ్రీ అమిత్ షా గారు.
లక్షలాదిగా తరలివెళ్దాం.. బహిరంగ సభను విజయవంతం చేద్దాం.
#PrajaSangramaYatra3
ములుగు అసెంబ్లీ బూత్ అధ్యక్షుల సమావేశం లో పాల్గొన్న ఉత్తరాఖండ్ మాజీ ముఖ్య మంత్రి కేంద్ర HRD మాజీ మంత్రి ప్రస్తుత ఎంపీ రమేష్ పొక్రీయల్ గారు ములుగు అసెంబ్లీ స్టేట్ కో ఆర్డినేటర్ బైరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు ములుగు జిల్లా బీజేపీ అధ్యక్షులు చింతలపుడి భాస్కర్ రెడ్డి గారు #Mulugu#BJP
Turn your dream into a reality! #BharatKeAgniveer#IndiaWithAgniveer
Here’s your chance to become an Agniveer and serve the nation.
Apply now: https://t.co/R9QrAJnZke