Shameful and disgusting!
Rahul Gandhi and Congress party have stooped to an absolute low.
Mocking the Prime Minister on matters concerning India’s global standing does not strengthen India’s position. It is unacceptable to turn serious foreign-policy issues into domestic political theatre.
The hypocrisy is even more glaring when slogans like “Smash Patriarchy” are invoked while political rhetoric itself becomes personal and demeaning.
@BJP4Telangana@BJP4India
गोडसे के बयान को सुनकर कोर्ट में क्यों रोने लगे थे लोग?... गोडसे को फांसी की सज़ा सुनाने वाले जज ने क्यों कहा कि "फैसला अगर कोर्ट में मौजूद जनता के हाथ में होता, तो वो गोडसे को बाइज्जत बरी कर देती"...
लेखक - प्रखर श्रीवास्तव
पुस्तक - हे राम
प्रकाशक (हिंदी) - जनसभा
प्रकाशक (इंग्लिश) - रूपा पब्लिकेशन
అసెంబ్లీ రికార్డుల ప్రకారం బీఆర్ఎస్ ఎమ్మెల్యేగా కొనసాగుతున్న వ్యక్తికి కాంగ్రెస్ హైకమాండ్ ఎంపీ టికెట్ ఏ ప్రాతిపదికన ఇచ్చిందో... ఢిల్లీలో రాజ్యాంగం చేత పట్టుకొని ‘సంవిధాన్ బచావో’ అని నాటకాలు ఆడే రాహుల్ గాంధీ సమాధానం చెప్పాలి.
Megha ji came prepared with some seriously tricky questions,but @sanghaviharsh handled every single one like a boss.
After all,he is Harsh Sanghavi,the Lion of Gujarat. 🔥🔥🔥
వేల ఎకరాలు ఉన్నాయ్ గాని…ఉండనీకే ఇల్లు లేని నిరుపేదలు @revanth_anumula అన్నా, ఫాంహౌజ్ అయ్య కొడుకులు…!!
ఒక ఇల్లు ఇప్పించి పుణ్యం కట్టుకోండి ఆ అయ్య కొడుకులకు…🙏🏻🙏🏻
#GiveKCRindirammaIndlu
అనగనగా ఒక పేద కుటుంబం.. 🥲
కనీసం కారు పార్కింగ్ కి కూడా స్థలం లేదని, 400 ఎకరాలు తెలంగాణ ప్రజల భూములు దొబ్బేసారు.
దీనిని కవర్ చేసుకోటానికి మన ULLU SCRIBE తెగ కష్టపడుతున్నాడు. 🤣
#BRSLootedTelangana
కేరళ హిందువులు ఒక్కటౌతున్నారు రాసిపెట్టుకోండి వచ్చే ఎన్నికల్లో BJP మొదట కొట్టేది కేరళ కోటనే. పాకిస్తాన్ మరక జెండాలు ఎగిరిన చోట గణేష్ ఊరేగింపులో కాషాయ జెండాలు ఎగురవేసిన ఆది శంకరుల వారసులు 👌👌👌
జై శ్రీరామ్ 🚩🙏
మానవత్వం చాటుకున్న కేంద్ర మంత్రి బండి సంజయ్ గారు
సిద్దిపేట నుంచి గజ్వేల్ వెళ్తున్న కారు డివైడర్‌ను ఢీకొని పల్టీలు కొట్టిన ఘటనను గమనించిన కేంద్ర మంత్రి బండి సంజయ్ వెంటనే స్పందించారు.
తన భద్రతా సిబ్బందితో కలిసి బాధితులను కారులో నుంచి బయటకు తీసి, పోలీస్ వాహనంలో ఆసుపత్రికి తరలించారు. గాయపడిన వారికి మెరుగైన వైద్యం అందించాలని సూచించారు.
దళితుడిని సీఎం చేస్తానని ఒక మోసం..
దళితుడు నడిస్తే పసుపు నీళ్లు చల్లిన అహంకారం!
ఇగో ఇలా వాళ్లకున్న కొంచెం భూమిని కూడా మింగేసిన కులగర్వం..
ఇదీ కల్వకుంట్ల దొరల అసలు చరిత్ర!
#KCR#KTR
నువ్వు లిక్కర్ స్కాం లో
ఇరికిందే కాక@BRSparty భూస్థాపితం కావటంలో ముఖ్యమైన పాత్ర నీదే...
కాస్త రేవంత్ అన్న తప్పులతో brs చిన్నగా ఊపిరి తీసుకుంటున్న సమయంలో మళ్ళీ ఆ ఊపిరి తీయటానికి నువ్వొక్క దానివి చాలు అక్క.....
కాస్త @BRSHarish తో పాటు నీ అద్దె ఇల్లు నుండి ప్యాలెస్ ప్రయాణం కూడా విప్పక్క....
@RaoKavitha
2004 నుంచి 2023 మధ్య కేసీఆర్ ఆస్తులు 6700 శాతం పెరిగాయి.
కేసీఆర్ కుటుంబ సభ్యుల ఆస్తులు ఎంత పెరిగాయో బయటపెట్టిన తెలంగాణ విఠల్.
స్కూల్‌కి వెళ్లే పిల్లలు ఇన్ని కోట్ల ఆస్తులు ఎలా కొన్నారు? వారికి అంత ఆదాయం ఎక్కడి నుంచి వచ్చింది?
అందరికంటే ఎక్కువగా జోగినపల్లి సంతోష్ రావు ఆస్తులు గణనీయంగా పెరిగినట్టు ఉంది. ఎన్నికల అఫిడవిట్ ప్రకారం ఆయన ఆస్తులు 29,000 శాతం పెరిగినట్టు తెలుస్తోంది.
– తెలంగాణ విఠల్
Video Credits:- ABN
తెలంగాణ ఆస్తి #1300_ఎకరాలు#కబ్జా_చేశారట.
మీ దొర చేసిన ఈ పనిని ఇప్పుడు ఎలా కవర్ చేస్తారో చూద్దాం!
**నిజాయితీ పరుడైన పవన్ కళ్యాణ్ గారిపై బురదజల్లాలని చూశారు.. చివరికి వారే బలైపోయారు!**
ఇది ఒక్క కోడి చెరువు విషయంలోనే కాదు..
**ప్రతి విషయంలోనూ పవన్ కళ్యాణ్ గారి వైపు వేలు చూపించినవారు, నోరు పారేసుకున్నవారు.. చివరికి వారే తమ మాటలకు, ఆరోపణలకు సమాధానం చెప్పాల్సిన పరిస్థితి వస్తోంది.**
ఇదంతా విధి విచిత్రమో.. లేక ఆ దేవుడి గొప్పతనమో తెలియదు!
**కాస్త వేచి చూస్తే.. నిజాలు వాటంతట అవే బయటపడతాయి.**
#janasenaforbettersociety #PawanKalyan #janasenaforbettersociety #Telangana #TelanganaNews