Trump talks about annihilating Iran.
But he knows Iran is not defenseless.
Since we informed they have recently been watching Bollywood instead of Hollywood.
“హైదరాబాద్ అభివృద్ధికి చంద్రబాబు నాయుడు బలమైన పునాదులు వేశారు. ఆయన దార్శనికత లేకపోతే నగరం ఈ స్థాయికి ఎదిగేది కాదు.”
- డీకే శివకుమార్, కర్ణాటక ముఖ్యమంత్రి
#Karnataka#DKShivKumar
యూట్యూబర్ వైష్ణవి భర్త హరిబాబు దారుణ హత్య
నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని ఆర్ఆర్ చౌరస్తాలో నడిరోడ్డుపై హరిబాబును కారులో వచ్చి కత్తితో నరికి చంపిన దుండగుడు
ఘటనా స్థలానికి చేరుకుని దర్యాప్తు చేపట్టిన పోలీసులు
గతంలో అదనపు కట్నం విషయంలో 4 నెలల గర్భిణీగా ఉన్న వైష్ణవిని చంపిన భర్త హరిబాబు
తాము అధికారంలో ఉన్న ఐదేళ్లు అధినేత జగన్ నొక్కిన ఉత్తుత్తి బటన్లకు ప్రజలకు ఒక ఇళ్లూ రాలేదు అని ధర్మవరం వీధుల్లో గుడ్ మార్నింగ్ స్టార్ కేతిరెడ్డికి జ్ఞానోదయం అయింది.
#PsychoFekuJagan#AndhraPradesh
కోస్తా కుర్రాడిని.. తెలంగాణ చిన్నోడిని.. రాయలసీమ ముద్దు బిడ్డని.. 🤩
Celebrate the God Of Masses #NandamuriBalakrishna’s Birthday with MASS BLOCKBUSTER @SSR4KMovie 🧨🔥
#SamaraSimhaReddy Re-releasing on June 10th ❤️🔥
I am deeply honored to be appointed as the National Working President of TDP.
Grateful to our party cadre, whose unwavering belief has shaped my journey, and to our leader Shri @ncbn garu for his constant guidance and trust.
From being a karyakarta to taking on this responsibility, every step has been a learning built on your support, struggles, and sacrifices.
I dedicate my life to the ideals of our party and to the people of Andhra Pradesh, and I will work tirelessly to strengthen our movement and serve our state with honesty, commitment, and purpose.
This is not just a position, but a lifelong responsibility.
నా రూపం చూసి అందరూ ఎగతాళి చేసేవారు. నంబూరు వద్ద ఎవరెస్ట్ బేస్ క్యాంప్ సెలెక్షన్స్ జరుగుతున్నాయని మా టీచర్ చెప్పడంతో వెళ్లాను. సెలెక్ట్ అయ్యాను. ట్రైనింగ్ బాగా ఇచ్చారు. అనంతరం లడాఖ్ వెళ్లాం.
మేము అంటే ఏమిటో ప్రపంచానికి చూపించాలనే కాన్ఫిడెన్స్తో వెళ్లాం. ఈ అవకాశం కల్పించిన మంత్రి నారా లోకేష్ గారికి, సమగ్ర శిక్ష ఎస్పీడీ బి. శ్రీనివాసరావు గారికి ధన్యవాదాలు. మున్ముందు మరింత మద్దతు అందించాలని కోరుకుంటున్నాను.
– జి. విశ్వాస్, పదో తరగతి, రామవరప్పాడు జడ్పీ హై స్కూల్
#NaraLokesh
#AndhraPradesh
@VishwaTarak99 That zero record holder is having 4 industry hits 🔥
Your favourite hero is having 000 industry hits 😀😀
Neeku Enduku side carecter munda 😂