I truly appreciate all that you do to make my birthdays special. However, safety is now paramount. I request all leaders & Karyakarthas to avoid social gatherings on my birthday. Please stay safe and take care of those around you. This would be your best gift to me. Thank you 🙏
VSP నష్టాల్లో ఉందన్న విషయం అవాస్తవం. 2000-2015 మధ్యలో, 12600 కోట్ల లాభాలను ఆర్జించింది. వరుసగా 13 సంవత్సరాలు 100% సామర్థ్య వినియోగాన్ని మించింది. కరోనా సమయంలో కూడా, VSP 1.3 మిలియన్ టన్నుల ఉక్కును ఎగుమతి చేసింది, గత 3 నెలల్లో నికర లాభాలను ఆర్జించింది. #VisakhaUkkuAndhrulaHakku
Heartiest congratulations to the President-Elect of the United States of America, @JoeBiden, on his decisive victory! Wishing you every success in office.
A woman can be anything she wants to be! Congratulations to @KamalaHarris on becoming the first-ever woman Vice President-elect of the United States! Her historic achievement is a matter of great pride for Indian-Americans and for all of us.
ఒరేయ్ చిన్రెడ్డి నాకు గుండెపోటురా,Hospital కి తీసుకపో
లేదు నాన్న Hyd పోదాం
పక్కరోడ్ లో మన బెజవాడలోనే మంచి డాక్టర్ కదరా?
లేదు నాన్న, Hyd లో మన కులపాళ్ల హాస్పిటల్ కే వెళ్లి మనోళ్ళని ప్రమోట్ చేద్దాం.సమాజాన్ని సమాధి చేసైనా సరే,నువ్వు సమాధి లోకే పోయినా కులం నిలవాలి నాన్నా
మీ జననం తెలుగుజాతి "ఆత్మగౌరవం"
మీ జననం తెలుగుజాతి "స్వాతంత్రం"
మీ జననం తెలుగుజాతి "సంబరం"
"సూర్యచంద్రులు" సంచరిస్తున్నంత కాలం..
"తెలుగుజాతి" వెలుగొందినంత కాలం..
మీ "ఙ్ఞాపకాలు" పదిలం..
మీ "ఆశయాలు" వదలం..
#LegendryNTRJayanthi
శిలా ఫలకాలు కూల్చవచ్చు... కానీ ప్రజల గుండెల్లోంచి అభివృద్ది ఆనవాళ్లను దూరం చెయ్యలేరు. ఇటువంటి దుర్మార్గపు చర్యలను ఖండిస్తూ... ఇకనైనా ప్రజా సంక్షేమం కోసం కృషి చెయ్యాలని వారిని కోరుతున్నాను. ( 2/2 )
ఒకవైపు కరోనా మహమ్మారి రాష్ట్రంలో విస్తృతంగా వ్యాప్తి చెందుతుంటె అవేమీ పట్టనట్టు అధికార వైసీపీ నాయకులు, కార్యకర్తలు టీడీపీ ప్రభుత్వంలో చెప్పట్టిన అభివృద్ది ఆనవాళ్లను లేకుండా చెయ్యడం అనే నీచ రాజకీయాన్ని కొనసాగిస్తూనే ఉన్నారు. ( 1/2 )
ప్రకాశం జిల్లాలో త్రాగు నీటి ఎద్దడి నివారణకు నాగార్జున సాగర్ కుడి కాలువ నుంచి నీటిని విడుదల చేసి జిల్లాలోని చెరువులు నింపాలని గౌరవ పారుదలశాఖామంత్రి @AKYOnline గారికి జిల్లా తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేలు సంయుక్తంగా లేఖ రాయడం జరిగింది.
This video from AIIMS (Raipur) made my day. Nurses can be seen feeding a baby whose mother has tested positive for #Covid19 with a lot of patience and care. Only angels in disguise can treat someone with as much love as a mother can
#FrontlineSoldiers
Team Arranged Food To Poor People In Lockdown ...
Hindupur #CBNARMY President Team 👏👏👏#Ramanjaneyulu District Vice President 🙏🙏 @sreekanthsomp
#AnantapurCBNARMY