అవినీతి చీడపురుగువి నీకే అంత పౌరుషం పొడుచుకు వస్తే ..నీతికి నిలువుటద్దం మా స్వామి గారి ఇంటిపైకి దాడికొచ్చిన మిమ్మల్నేం చేసినా పాపం లేదు. ప్రాణాలు తీసే కిల్లర్ గేంబ్లర్ @balineni_vasu మా డాక్టర్ స్వామి జోలికొస్తే ఖబడ్దార్.(2/2)
ఇలా ఎలా మాట్లాడుతాడు?
తప్పు కదా ?
డిసిప్లినరీ కమిటీ వేసి వర్మ గారిని పిలిచినట్టు @DamacharlaMLA అన్నను కూడా పిలిచి క్షమాపణ కోరి…ఆగ్రహం వ్యక్తం చేసి😷
లేదంటే రాజీనామా తీసుకుని మిగిలిన రెండు సంవత్సరాలు ఆయనకు ఇవ్వండి😷😷
అన్న కళ్ళల్లో ఆనందం కోసం🕶️🕶️
గత కొన్ని రోజులుగా కమ్మ కార్పొరేషన్ చైర్మన్ శ్రీ నాదెండ్ల బ్రహ్మం చౌదరి గారి ఆరోగ్యం పైన వారి కుటుంబ సభ్యుల పైన నీచమైన ప్రచారాలు చేస్తున్న వైసీపీ సోషల్ మీడియా పైన సీరియస్ యాక్షన్ తీసుకోవాలని నందిగామ పోలీసు స్టేషన్ లో కంప్లైంట్ ఇచ్చిన రాష్ట్ర కమ్మ కార్పొరేషన్ డైరెక్టర్ అజయ్ సజ్జ
#Andhrapradesh #TDPTwitter
Ongole bypass road lo oka ఇసుక కొండ ఉండేది బాలినేని MLA ga unna 19 to 24... Entha ఇసుక అమ్ముకున్నాడో Ongole వాళ్ళకి తెలుసు..
గ్రానైట్ ఫ్యాక్టరీలు మీద విచ్చలవిడిగా ఫైన్ లు వేసి సెటిల్మెంట్ చేసుకొని మరల ఫైన్ లు కాన్సిల్ చేశారు..
ఈడు ఇప్పుడు నీతులు మాట్లాడుతున్నాడు జనసేన లో చేరి
టీడీపీ కార్యకర్తలు ఇబ్బంది పడుతున్నారని వీడు నీతులు చెబుతున్నాడు. అధిష్టానం మరిచిపోవచ్చు కానీ, టీడీపీ కార్యకర్తలను ఎంత ఇబ్బంది పెట్టావో అందరికీ తెలుసు.
పవన్ అన్న కళ్ళలో ఆనందం చూడాలంటే USA నుండి రాగానే DJకి నోటీసులు పంపించండి @naralokesh
తగ్గేదేలే 💯
Hey @AjayaKumarJSP & alliance MLC @NagaBabuOffl this is the same friend who you watched movie with
And you guys teach everyone about alliance and try to question others about issues in alliance 😂
@PawanKalyan garu @JanaSenaParty your work and your importance to alliance doesn’t matter if you don’t have a right team 🙏
రోడ్డు ప్రమాదంలో విజయవాడ ట్రాఫిక్ డీసీపీ షరీన్ బేగం కుమార్తె ఎండీ అఫిఫా మృతి చెందడం దిగ్భ్రాంతికి గురిచేసింది. ఆమె కుటుంబ సభ్యులకు నా ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నాను. ఎంతో భవిష్యత్ ఉన్న అఫిఫా 24 ఏళ్ల చిన్న వయస్సులో రోడ్ ప్రమాదం బారిన పడి అందరికీ దూరమవడం బాధాకరం. ఎండీ అఫిఫా ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థిస్తున్నాను. షరీన్ బేగం గారికి, కుటుంబ సభ్యులకు భగవంతుడు మనోధైర్యాన్ని ప్రసాదించాలని కోరుకుంటున్నాను.