#Help
Dear Lokesh Garu,
We kindly request your intervention to help restore access for a farmer to his own land
The farmer had rightful access to his farm long before the establishment of Dr.YSR Horti University @naralokesh@OfficeofNL@JaiTDP#TDP@saibollineni@turagasudhakar
టీడీపీ ఆఫీసు పై దాడి కి సూత్రధారి అని ఆరోపణలు ఉన్న లేళ్ల అప్పిరెడ్డి తో
రేషన్ బియ్యం స్కాం లో భార్య పేరు ఉన్నా వదిలేసారు అనే ధీమా తో పిచ్చి వాగుడు వాగుతూనే ఉన్న పాచి పళ్ళ పేర్ని నాని
లఫుట్ గాళ్ళను వదిలేస్తే "మంచితనం" ఎలా అవుతుందో నాకు అర్ధం కాని విషయం !
This is how TDP leaders & cadre are being systematically targeted & abused @naralokesh. Please take swift action ASAP on the source who’s behind this sort of malicious attack
What do you mean by even AP. Your Dad& you lived on the mercy of @ncbn .That even AP was the end product of plan & destruction by your Dad& You with the help of a thug @ysjagan .None of you worked for the betterment of TG,amassed billions in personal wealth. Look at your SIS.
Telangana was once a magnet for investments, drawing reputed companies under the BRS government .
Now, under Congress rule, investors seem to be choosing Gujarat, Tamil Nadu, and even Andhra Pradesh over Telangana. The question is—why? Is it the 20 - 30% commissions or RR Tax?
The people of Telangana deserve answers.
#CongressFailedTelangana
@YSRCParty ఎందుకురా చనిపోయిన కాంగ్రెస్ సిఎం నీ తిట్టిస్తావ్. రెండు రూ కిలో బియ్యం పథకం NTR ది అని అందరికీ తెలుసు.
అయినా సిగ్గులేకుండా అబద్ధాలు చెప్పాలి . ఏం బతుకో నీదసలు @ysjagan
అరేయ్ ❤️డాకే🎱 @RGVzoomin ఇన్ని లాజిక్కులు మాట్లాడే ము@డవి ఎక్కోడో దాక్కుని మాట్లాడక పోతే పోలీస్ స్టేషన్ కి పోయి ఇదే లాజిక్కు మాట్లాడొచ్చు కదరా. వాళ్ళ మనోభావాలు మడిచి కింద నుంచి నీ గు*ద్దలో పైకి దింపుతారు
అత్త మీద కోపం దుత్త మీద చూపించినట్లుంది @YSRCParty YCP అధ్యక్షులు @ysjagan వైఎస్ జగన్ మోహన్ రెడ్డి గారి తీరు. అసెంబ్లీ మీద అలగడానికో.. మైకు ఇస్తేనే పోతానని మారం చేయడానికో కాదు ప్రజలు ఓట్లేసింది ? ఇంట్లో కూర్చొని సొంత మైకుల్లో మాట్లాడేందుకు కాదు మిమ్మల్ని ఎమ్మెల్యేగా గెలిపించింది ? మీ స్వయం కృతాపరాధం మిమ్మల్ని ప్రతిపక్ష హోదాకి దూరం చేస్తే... ఆ హోదా ఇస్తేనే అసెంబ్లీలో అడుగు పెడతా అనడం మీ అవివేకానికి, అజ్ఞానానికి నిదర్శనం. అసెంబ్లీ అనేది ప్రజాస్వామ్య దేవాలయం. ప్రజల పట్ల, ప్రజా సమస్యల పట్ల అధికార పక్షాన్ని నిలదీసేందుకు ప్రజలు ఇచ్చే గొప్ప అవకాశం. @JaiTDP@BJP4Andhra@JanaSenaParty కూటమి ప్రభుత్వం ఇచ్చిన సూపర్ సిక్స్ హామీలకు దిక్కులేదు. మ్యానిఫెస్టోలో ఇచ్చిన హామీలు అమలుకు నోచుకోలేదు. రాష్ట్రంలో శాంతి భద్రతలకు విఘాతం కలుగుతోంది. మహిళలపై దాడులు ఆగడం లేదు. ఇసుక మాఫియా రాజ్యమేలుతోంది. బెల్టు షాపుల దందాను అరికట్టలేదు. 5 నెలలైనా ఒక్క ఉద్యోగం భర్తీ కాలేదు. రోజు రోజుకు నిరుద్యోగం పెరుగుతోంది. ప్రభుత్వ వైఫల్యాలపై ప్రజా గొంతుక అయ్యే అవకాశం YCPకి ప్రజలు ఇస్తే... ప్రతిపక్షం ఇస్తేనే వస్తాం అనడం సిగ్గు చేటు. ప్రతిపక్షం లేకుంటే సభలోనే ప్రజాపక్షం అవ్వాలని ఇంగితం కూడా లేకపోవడం బాధాకరం. 1994లో కాంగ్రెస్ పార్టీ 26 సీట్లకే పరిమితం అయినా.. కుంగిపోలేదు. మీ లెక్క హోదా కావాలని మారం చేయలేదు. 26 మంది సభ్యులతో సభలో ప్రజల పక్షంగా నిలబడ్డాం. ఎన్నో సమస్యలపై ఆనాడు టీడీపీ ప్రభుత్వానికి చుక్కలు చూపించింది కాంగ్రెస్ పార్టీ. 2014లో కేంద్రంలో 44 సీట్లకే పరిమితం అయినా, 2019లో 52 సీట్లే వచ్చినా ప్రతిపక్ష హోదా కావాలని అడగలేదు. హోదా లేకున్నా @RahulGandhi రాహుల్ గాంధీ గారు, @kharge మల్లికార్జున్ ఖర్గే గార్లు ప్రజా సమస్యలపై తమ గొంతు వినిపించారు. నియంత మోడీ నిర్లక్ష్యాన్ని ఎండగట్టారు. దేశ ప్రజల సమస్యలపై కాంగ్రెస్ గొంతుకగా మారింది. ఇప్పటికైనా మీ పిచ్చితనాన్ని పక్కన పెట్టీ అసెంబ్లీకి వెళ్ళండి. కూటమి నిర్లక్ష్యాన్ని ఎండగట్టండి. అసెంబ్లీకి వెళ్ళే దమ్ము ధైర్యం లేకుంటే YCP శాసనసభా పక్షం మొత్తం రాజీనామాలు చేయండి. అప్పుడు ఇంట్లో కాదు..ఎక్కడైనా కూర్చుని తాపీగా మాట్లాడుకోండి.
@manickamtagore@DrPalakVermaINC@INC_Andhra@INCIndia
అంత పాలనాదక్షుడు @ysjagan అసెంబ్లీకి వొచ్చి పాలన ఎలా చెయ్యాలో చంద్రబాబు గారికి సలహాలు ఇవ్వమని చెప్పొచ్చుగా విసారెడ్డి. ఏంటో ఉచ్చ దానంతట అదే పడిపోతుంది అని డైపర్లు ఏసుకు తిరుగుతున్నాడంటగా లెవెన్ రెడ్డి, అక్కడ చెప్పు పాలనా ఎలా చెయ్యాలో నేర్చుకోమని
Please look into this @naralokesh garu and @Anitha_TDP . If these police are behaving like this with criminals then it’s good. If not then there’s a problem within Police culture and this sort of behaviour needs to be curtailed.