బాబాయ్ ని ఎక్కడ నరికింది, ఎన్ని సార్లు.. ఐ రిపీట్ ఎన్ని సార్లు నరికిందీ కూడా, మొత్తం చూసినట్టే ఆ రోజే చెప్పేసిన జగన్ రెడ్డి. అంతా 3 గంటల కాల్స్ మహిమ.
#AbbaiKilledBabai#JusticeForYSViveka
#NBK Charity Thread Since 1980's👇
On the occasion of our Legendary hero NBK birthday,this time we are going to update some of the #Philanthropic activities done by NBK.
Always Proud to be a Fan of NBK♥️
Please follow & Spread it.
#NandamuriBalakrishna#Balayya#NBKCharities
Strongly condemn the demeaning & derogatory comments made by YSRCP leaders against the legendary superstar @rajinikanth, who is an epitome of honesty, integrity, and humility. Rajinikanth has a heart of gold and is much loved by all in India and across the globe. The organised attack unleashed on him by @ysjagan’s crooked gang is a sign of desperation and shows that YSRCP is losing its ground. People will teach them a befitting lesson.
#TeluguPeopleWithRajinikanth
చంద్రబాబు ఎంత చేసినా లోకువే.. ఏం సాధించినా లోకువే
***************************************************
ఈరోజు చంద్రబాబు ని తిడుతూ పోస్ట్ లు పెట్టే తమ్ముళ్లు ఎంత మంది ఆ రిపబ్లిక్ ఇంటర్వ్యూ చూసారు????
చంద్రబాబు ని రిపబ్లిక్ టీవీ లో ఆకాశానికి ఎత్తిన విషయం ని వదిలేశాం.
చంద్రబాబు తన హయాంలో చేసిన అభివృద్ధి గురించి చెప్పిన విషయాలు వదిలేశాం.
Covid వ్యాక్సిన్ ని కనిపెట్టిన జీనోమ్ తెచ్చింది నేనే అని చెప్పిన విషయాలు వదిలేశాం.
ఇండియా కి ఉన్న అడ్వాంటేజ్స్ గురించి చెప్పిన విషయాలు వదిలేశాం. ఎలా అయితే ఎదుగుతామో చెప్పిన మాటలు వదిలేశాం.
ఏదో సందర్భం లో NDA కి వస్తారా అని ఇంటర్వ్యూ లో అడిగిన ప్రశ్న కి
రాజకీయాలు మాట్లాడొద్దు, ఇది వేదిక కాదు మనం ఇండియన్స్ అని చెప్పి,
Development లో ప్రతీ లీడర్ కి ఒక్కో విజన్ ఉంటుంది.. ఒక్కో అప్రోచ్ ఉంటుంది.politics వేరు డెవలప్మెంట్ వేరే. కంట్రీ ఈజ్ పెర్మనెంట్. సొసైటీ ఇజ్ పెర్మనెంట్. ప్రతీ ఒక్కరూ దేశం కోసం కలగనాలి.. దేశ అభివృద్ది 2047 కోసం విజన్ చేసుకోవాలి..దేశ ప్రధాని డెవలప్మెంట్ విజన్ కి నేను దేశం కోసం నా రాష్ట్రం తో కలిసి కాంట్రిబ్యూట్ చేస్తా.
పోవర్టీ తగ్గించాలి.. వెల్త్ క్రియేషన్ మీద పని చేయాలి.
రాజకీయాలు పక్కన పెట్టీ దేశ అభవృద్ధి కోసం పని చేస్తే ముందు నా తెలుగు వాళ్ళ కే ఎక్కువ బెనిఫిట్ అని గాణాంకాల తో చెప్పిన విలువైన మాటలు వదిలేశాం.
చంద్రబాబుని లాస్ట్ టైం కలిసినప్పుడు రాజకీయాలు తక్కువ మాట్లాడి కొత్త న్యూట్రిషన్ ఇన్నోవేషన్స్ గురించి మాట్లాడారు... ప్రధాని ఇప్పుడు "ఖేలో ఇండియా" అదే concept తో చేస్తున్నారు అని చీఫ్ ఎడిటర్ సేథ్ అన్న మాటలు వదిలేశాం.
మోడీ ఈరోజు దేశాలు తిరిగాడు.. ఇది నేను సిఎం గా ఉన్న రోజుల్లో తిరిగి క్రెడిబిలిటీ క్రియేట్ చేశా... అదే ఇప్పుడు హైదరాబాద్ కి పనిచేసింది.
2047 కి దేశం లో అందరూ above మిడిల్ క్లాస్ కి వెళ్ళాలి అనేది నా విజన్.PPPP అనేది new concept తో ముందుకు వెళ్ళాలి.
As usual గా బిల్గెట్స్ ని కలిసిన ఎపిసోడ్ చెప్పాడు.
మోడీ పోలిసి లు పనికి వస్తున్నాయా అని అడిగితే, దాన్ని చాలా fine tune చేయాలి అని వివరాల తో సహా డైరెక్ట్ గా చెప్పాడు.
500 రూపాయిల పైన నోట్లు అన్నీ రద్దు చేయాలని నిక్కచ్చి గా చెప్పాడు.
మరి NDA తో కలుస్తావా అని stress చేసి మరీ అడిగినప్పుడు...
నేను పవర్ కోసం పాటుపడలేదు... నేను వాజ్ పాయ్ గారితో పనిచేశా.. prove చేశా..నేను దేశ అభివృద్ధి , నా తెలుగు ప్రజల అభివృద్ది కోసం మాత్రమే పనిచేస్తా..
నువ్వు మోడీ తో వెళ్తావా అని పట్టుకుని కాలర్ పట్టుకుని చంద్రబాబు ని నిలదీస్తాం.. మాకు అది అలవాటే..
చంచల్ గూడ జైలు వెళ్ళటానికి చాల పెద్ద కథ ప్రశాంత్ కిశోరె ద్వారా నడిచింది
అవినాష్ బెయిల్ రద్దు అవ్వగానే అమ్మ కూతురు రంగం లో కి దిగారు
ఇప్పుడు భాస్కర్ రెడ్డి విచారణలో ఏమి చెప్పాడో తెలుసుకుని అవి ప్రశాంత్ కిశోరె ద్వారా అరెస్ట్ అవ్వబోతున్న అవినాష్ కి చెబుతారు . రేపు అవినాష్ అరెస్ట్ కాగానే తండ్రి చెప్పిన దాన్నే తిరిగి చెబుతాడు
ఏమి తెలివి తేటలు రా నాయన ..ప్రజలని ముంచుటం లో మీకు మీరే సాటి 🙏