హైదరాబాద్ ఐటీ కారిడార్లో లేడీస్ స్పెషల్ బస్సు ఈ రోజు ప్రారంభమైంది. జేఎన్టీయూ-వేవ్ రాక్ మార్గంలో ఈ ప్రత్యేక బస్సు ఉదయం, సాయంత్రం నడుస్తుంది. మహిళా ప్రయాణికుల సౌకర్యార్థం త్వరలోనే మరిన్ని ప్రత్యేక బస్సులను #TSRTC ఏర్పాటు చేయనుంది. ఐటీ కారిడార్లో రాకపోకలకు ఈ సదుపాయాన్ని మహిళలు వినియోగించుకోవాలని సంస్థ కోరుతోంది.
@tsrtchq @puvvada_ajay @Govardhan_MLA @PROTSRTC @SajjanarVC @CTMOTSRTC
పర్యావరణ హితమైన ఎలక్ట్రిక్ ఏసీ బస్సులు ప్రయాణికులకు అందుబాటులోకి రాబోతున్నాయి. హైదరాబాద్-విజయవాడ మార్గంలో 50 ఎలక్ట్రిక్ ఏసీ బస్సులను నడపాలని నిర్ణయించిన #TSRTC.. వాటిలో 10 బస్సులను మంగళవారం నుంచి వాడకంలోకి తెస్తోంది. అత్యున్నత నాణ్యత ప్రమాణాలు, హైటెక్ హంగులతో అందుబాటులోకి తెస్తున్న ఈ కొత్త ఎలక్ట్రిక్ ఏసీ బస్సులకు 'ఈ-గరుడ'గా సంస్థ నామకరణం చేసింది. హైదరాబాద్ మియాపూర్ క్రాస్ రోడ్స్ సమీపంలోని పుష్ఫక్ బస్ పాయింట్ వద్ద మంగళవారం సాయంత్రం 4.30 గంటలకు ఈ బస్సుల ప్రారంభోత్సవం జరగనుంది. తెలంగాణ రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్, సంస్థ చైర్మన్, ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్దన్ తో కలిసి “ఈ-గరుడ” బస్సులను ప్రారంభించడం జరుగుతుంది. #evvehicles #greentelangana #tsrtc #hyderabad #Telangana #garuda #egaruda
హైటెక్ హంగులు, సకల సౌకర్యాలతో కూడిన అధునాతన ఖమ్మం #TSRTC బస్టాండ్ ఇది. శోభాయమానంగా కనిపిస్తోన్న ఈ బస్టాండ్ ప్రయాణికులకు సరికొత్త అనుభూతులను కలిగిస్తోంది.
@puvvada_ajay
Visited Body Building Unit of MG Bros at Desur in Karnataka’s Belagavi Dist where the new fleet of TSRTC is getting ready.
Soon, they will hit the road.
బడికి వెళ్ళడానికి బస్సు కోసం ఎదురు చూసే రోజుల నుండి మనవళ్లు, మనవరాళ్లు ఊరు నుండి వస్తున్నారని బస్సు కోసం ఎదురు చూసే రోజుల వరకు జీవితంలో ప్రతి సందర్భంలో TSRTC మీకు తోడుగా ఉంది, ఉంటుంది. ఇది మన బస్సు. #PrajalaVaddakuTSRTC
#TSRTC Pushpak AC buses to RGIA are equipped with latest Technologies
1. Free Wi-Fi
2. Digital payments(Credit card, Debit card & UPI)
3. Live Tracking and know ETA using Mobile App " TSRTC BUS TRACKING"
Travel hassle free To/From Airport
@Govardhan_MLA
@tsrtcmdoffice
స్వతంత్ర భారత వజ్రోత్సవాల్లో భాగంగా #IndependenceDay రోజున #TSRTCT24 టిక్కెట్టును జంటనగర ప్రయాణీకులు భారీగా వినియోగించుకున్నారు. అందుకు ప్రత్యేక కృతజ్ఞతలు
సంస్థ అభ్యున్నతి కోసం భవిష్యత్తులోనూ ఇదే ఆదరణను కనబరచాలని కోరుకుంటున్నాను.
#IndependenceDay2022