Received and welcomed Union Minister for Agriculture & Farmers Welfare and Rural Development Shri @ChouhanShivraj Ji at Hyderabad Airport, along with BJP Telangana State President Shri @N_RamchanderRao Garu and Chevella MP Shri @KVishReddy Garu, ahead of his participation in the #SevaSankalpAbhiyan programme at Thimmapur, Rangareddy.
12 విశ్వవిద్యాలయాలల్లో పని చేస్తున్న కాంట్రాక్ట్ అధ్యాపకులను క్రమబద్ధీకరించాలని ధర్నా చౌక్ లో నిర్వహించిన మహా ధర్నా లో పాల్గొని ఆ ధర్నాని ఉద్దెశించి ప్రసంగించడం జరిగింది.
@bandisanjay_bjp జన్మదిన శుభాకాంక్షలు అన్నయ్య మీరు ఇలాంటి పుట్టినరోజులు మరెన్నో జరుపుకోవాలని యాదాద్రి శ్రీ లక్ష్మీనరసింహస్వామి వారిని మనస్పూర్తిగా కోరుకుంటూ రాబోయే రోజుల్లో మీరు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కావాలని శ్రీ లక్ష్మీనరసింహస్వామి వారిని ప్రార్థిస్తున్నాను
ఆకుల చంద్రమౌళి యాదవ్
Delighted to welcome the Honourable Union Minister Shri @AmitShah ji, earlier in the day, as he took charge of the Ministry of Home Affairs once again.
Under able leadership of Hon’ble PM Shri @narendraModi ji and Shri @amitshah ji, Bharat’s security will be further enhanced.
@bandisanjay_bjp@AmitShah@narendramodi అన్నయ్య జైశ్రీరామ్ మీరు కేంద్ర హోం శాఖ సహాయక మంత్రిగా నియమితులైనందున హృదయపూర్వక హార్దిక శుభాకాంక్షలు అన్నయ్య యాదాద్రి శ్రీ లక్ష్మీనరసింహస్వామి వారి ఆశీస్సులు ఎల్లవేళలా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను
ఆకుల చంద్రమౌళి యాదవ్ BSK YUVASENA YADADRI
యాదగిరిగుట్ట
భారత్ మాతాకీ జై...
మహబూబ్ నగర్ పార్లమెంటు నియోజకవర్గం పరిధిలోని సోదర సోదరీమణులందరికీ నమస్కారములు...
మహబూబ్ నగర్ బిజెపి ఎంపీ టికెట్ ఈసారి నాకు కేటాయిస్తారని ఆశించాను. గత రెండు పర్యాయాలు నాకు టికెట్ కేటాయించినప్పటికీ చివరి నిమిషంలో కొత్త అభ్యర్థులకు ఇచ్చిన నేపథ్యంలో... ఈసారి పార్టీ తప్పకుండా నాకే ఇస్తుందని ఊహించాను. కానీ ఊహించని నిర్ణయం వచ్చింది. అనుకూల నిర్ణయం కానందుకు నిరాశపడనవసరం లేదు. పెద్ద లక్ష్యాలు ఒక్కసారికే నెరవేరక పోవచ్చు. కానీ ఈ పోరాటంలో అంతిమ విజయం మనదే. ఇది ఒక మలుపు మాత్రమే ముగింపు కాదు. మన పోరాట ప్రయత్నము విఫలం కాలేదు. ఒక పెద్ద విజయానికి సమీపం వరకు వచ్చాం. ఈ పొరాటంలో భుజం భుజం కలిపి ముందుకు అడుగులు వేసిన అందరికీ నా సైనిక వందనములు. మీకందరికీ ఎప్పటిలాగే ఎల్లవేళలా అందుబాటులో ఉంటాను. బీసీల కొరకు అంకిత భావంతో కృషి చేస్తున్న దేవుడు మోదీ గారు నేతృత్వం వహిస్తున్న బిజెపియే మనకి మెరుగైన మార్గం చూపిస్తుంది. ఆ దేవుడిని మళ్ళీ ప్రధానిని చేయడానికి మనం కృషి చేద్దాం.
భారత్ మాతాకీ జై...
మీ భండారీ శాంతి కుమార్
@narendramodi@JPNadda@AmitShah@blsanthosh
Drinking water problems have begun in #Telangana even before onset of summer.
Residents of Pullikal Village are relying on 4 tankers to quench their thirst for water.
Situation is worsening & @revanth_anumula is busy in looting the people of state making false promises!
@kvr4kamareddy కామారెడ్డి శాసనసభ్యులు కాటాపల్లి వెంకటరమణ రెడ్డి అన్న గారికి హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలుమీరు ఇలాంటి పుట్టినరోజులు మరెన్నో జరుపుకోవాలని యాదాద్రి శ్రీ లక్ష్మీనరసింహస్వామి వారిని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను జై KVR జై భారత్
🔶 దురదృష్టవశాత్తు కరీంనగర్ లో ముస్లింలు ఒకటయ్యారు. వక్ఫ్ బోర్డు భూమిని కబ్జా చేసినందుకు, ముస్లింల ఇండ్లు కూల్చిన వాళ్లకు సపోర్ట్ చేసినందుకు ఎంఐఎం పార్టీ వాళ్లకు సిగ్గు, లజ్జ ఉండాలి.
🔶 దారుస్సలాం వెళ్లి తెల్ల టోపీ, పచ్చజెండా పట్టుకున్న వాళ్ళ కాళ్ళు మొక్కి ఎంఐఎం ఆశీర్వాదంతో, హిందూ ధర్మం కోసం పోరాటం చేసినటువంటి బండి సంజయ్ ని మూడుసార్లు ఓడగొట్టినటువంటి నిర్ణయాన్ని చూసిన తర్వాత హిందూ సమాజం ఏం ఆలోచించుకోవాలో ఆలోచించుకోండి.
MISSING
Kalvakuntla Chandrashekar Rao
Last seen on Vinayaka Chavithi at Pragathi Bhavan
We pray for KCR’s health
#TwitterTillu stop harassing your father to make you CM
We demand CM to conduct press meet and clarify his stand on what PM @narendramodi ji said.
The expose by Modi ji brought a divide in the Kalvakuntla family and BRS party.
Prove your merit by taking oath in wet clothes at Baghyalakshmi temple.
కరీంనగర్ పట్టణంలో ఎంపీ నిధులు ₹25 లక్షలతో నిర్మించబోయే మార్వాడి సమాజ్ కమ్యూనిటీ హాల్, రేకుర్తిలో ₹5 లక్షలతో నిర్మించబోయే మేదరి సంఘ భవనం మరియు ₹10 లక్షలతో చేపట్టబోయే గురుద్వారా అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేయడం జరిగింది.
#MPLads#KarimnagarParliamentaryConstituency
Honoured to welcome Hon’ble Union Home Minister & Minister of Cooperation Shri @AmitShah ji, on his visit to Hyderabad at RGI Airport.
Shri Amit Shah ji Will be the chief guest at #HyderabadLiberationDay Celebrations tomorrow at Parade Grounds, Secunderabad.
Now that's a good match... Congratulations to Team Bharat 🇮🇳 for the outstanding performance against Pakistan in #AsiaCup 🏆
#INDvPAK#BHAvsPAK#AsiaCup2023
Honoured to speak at Business & Entrepreneur Meet with all Atlanta Indian Community Leaders - Bob Erramilli (Johnscreek city council member), Dilip Tuniki (Johnscreek city council member), Goutham Goli (IT Entrepreneur), Karunakar Asireddy (IT Entrepreneur), Nanda Chatla, BJP Atlanta team and Atlanta local organization community leads joined the business meet.