*సేవను సాధనగా మలచి, సంకల్పాన్ని కార్యాచరణగా మార్చి, అభివృద్ధిని దేశ ప్రగతికి చోదకశక్తిగా నిలిపి, ప్రతి గడపకు చేరువ చేస్తూ, భారతదేశాన్ని ప్రపంచ వేదికపై విశ్వగురుగా నిలబెట్టిన మన ప్రియతమ నాయకుడు ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ గారికి హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు
#HappyBdayPMModi
సేవను సాధనగా మలచి, సంకల్పాన్ని కార్యాచరణగా మార్చి, అభివృద్ధిని దేశ ప్రగతికి చోదకశక్తిగా నిలిపి, ప్రతి గడపకు చేరువ చేస్తూ, భారతదేశాన్ని ప్రపంచ వేదికపై విశ్వగురుగా నిలబెట్టిన మన ప్రియతమ నాయకుడు ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ గారికి హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు.
ప్రజా సేవను పరమ ధర్మంగా భావిస్తూ, “సబ్కా సాథ్, సబ్కా వికాస్, సబ్కా విశ్వాస్, సబ్కా ప్రయాస్” అనే స్ఫూర్తితో దేశ నిర్మాణ యజ్ఞాన్ని కొనసాగిస్తున్న శ్రీ నరేంద్ర మోదీ గారి సేవా ప్రస్థానం నిరంతరం స్ఫూర్తిదాయకం.
పేదల సంక్షేమం నుంచి యువత సాధికారత వరకు, రైతు ప్రగతి నుంచి దేశ ఆర్థిక బలోపేతం వరకు, స్వదేశీ సామర్థ్యాల నుంచి ప్రపంచ స్థాయి భారత ప్రతిష్ఠ వరకు ఆత్మనిర్భర్ భారత్ సంకల్పంతో ప్రతి రంగంలో దేశ సామర్థ్యాన్ని మరింత బలోపేతం చేస్తూ, వికసిత భారత్ నిర్మాణానికి బలమైన పునాదులు వేస్తున్న ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ గారి నాయకత్వంలో భారత ప్రగతి ప్రస్థానం నిరంతరం కొనసాగుతోంది.
#HappyBdayPMModi
కరీంనగర్ పార్లమెంట్ సభ్యులు, కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి శ్రీ @bandisanjay_bjp అన్న గారికి హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు.
💐🙏
భగవంతుడు మీకు సంపూర్ణ ఆయురారోగ్యాలను ప్రసాదించి, ప్రజా సంక్షేమం, దేశాభివృద్ధి కోసం ఇలాగే నిరంతరం సేవ చేసే శక్తిని ప్రసాదించాలని ప్రార్థిస్తున్నాను.#HBD
भारतीय राजनीति के शिखर पुरुष, करोड़ों कार्यकर्ताओं के पथ प्रदर्शक, जनमानस के हृदय में सदैव विराजमान, हम सभी के प्रेरणास्रोत, सुशासन के प्रणेता, भारत रत्न एवं पूर्व प्रधानमंत्री श्रद्धेय अटल बिहारी वाजपेयी जी की जयंती पर उन्हें कोटि-कोटि नमन।
#AtalBihariVajpayeeJi #GoodGovernanceDay
My gratitude to the people across Kerala who voted for BJP and NDA candidates in the local body polls in the state. Kerala is fed up of UDF and LDF. They see NDA as the only option that can deliver on good governance and build a #VikasitaKeralam with opportunities for all.
एनडीए की प्रचंड विजय पर देवतुल्य जनता को हृदय से आभार!
विकास और सुशासन की यह जीत, बिहार के जन-जन की ऐतिहासिक विजय है।
आपके भरोसे ने इस जनादेश को और सशक्त बनाया — अब रफ्तार और तेज होगी, बिहार और मज़बूत बनेगा।
#NDA_कहे_आभार_बिहार
I pledge to dedicate myself to preserving the nation’s unity, integrity, and security, and to spread this message of oneness among my fellow citizens.
On the occasion of Rashtriya Ekta Diwas, Hon’ble Prime Minister Shri @narendramodi Ji administered the Oath of Unity, paying tribute to Sardar Vallabhbhai Patel.
#RashtriyaEktaDiwas
#Sardar150
#SardarPatel150
Wishing everyone a very happy Independence Day. May this day inspire us to keep working even harder to realise the dreams of our freedom fighters and build a Viksit Bharat. Jai Hind!
Deeply saddened by the tragic loss of former Gujarat CM Vijay Rupani ji in the Ahmedabad flight crash. A grounded leader with a kind heart, his role in shaping Gujarat’s progress and strengthening BJP will always be remembered.
Om Shanti 🙏🙏
The tragedy in Ahmedabad has stunned and saddened us. It is heartbreaking beyond words. In this sad hour, my thoughts are with everyone affected by it. Have been in touch with Ministers and authorities who are working to assist those affected.
A masterclass in fact-checking - Hon’ble PM Shri @narendramodi ji walks into Adampur Air Base, the very site Pakistan falsely claimed was ‘destroyed’.
Just the Prime Minister standing tall with our heroes - reality silencing propaganda.
Vandemataram 🇮🇳
Bharat Mata ki Jai