ఎవరైనా నేనే పోటీ చేయాలి నేనే ఎమ్మెల్యే, ఎంపీ కావాలని అనుకుంటారు కానీ 4 కోట్ల తెలంగాణ సమాజం కోసం తన అత్యున్నత IPS ఉద్యోగాన్ని త్యాగం చేసిన @RSPraveenSwaero సార్ ని @arshad_bsp అన్న తన సొంత నియోజకవర్గం అయిన సిర్పూర్ నుండి పోటీ చేయాలని పట్టుపట్టడం ఈ తరానికి ఎంతో స్ఫూర్తినిచ్చింది.
విక్రాంత్ పుట్టినరోజు సందర్భంగా సంబురాలు చేసుకోకుండా 10 వేల రూపాయలు బహుజన రాజ్యం కోసం RSP గారికి అందించడం జరిగింది.
భవిష్యత్ తరాల కోసం బహుజన్ సమాజ్ పార్టీకి 10,000 అందించిన తీన్మార్ మల్లన్న.
@RSPraveenSwaero@TeenmarMallanna@PallaviSwaero3
ఒక దోపిడి దొర మరొక దోపిడి దొరను ప్రేమతో ఆహ్వానించి మళ్లీ తెలంగాణల రాజరికపు పాలనకు ఆమోదముద్ర ఏసుకోవాలన్నదే ఇక్కడ అసలు కుట్ర. కాకతీయ దుర్మార్గాలపై తిరగబడ్డ మా ఆదివాసి వీరవనితలు సమ్మక్క- సారలక్కలను హత్య చేసినందుకు మీ మీద IPC 302 కేసు పెట్టాలె. 21వ శతాబ్దంల కూడా ఇంకా రాజులేంది వయ్యా?
@narendramodi సాక్షిగా #Lynchingకు అలవాటుపడ్డ @BJP4Telangana మృగాలు #హక్కులకోసం గొంతెత్తిన #MRPS కార్యకర్తలను చితకబాదడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం.90% ఉన్న మనం అడుక్కోవడం ఏంది? పాలకులమై ఈ దేశాన్ని ఏలుదాం రండి.మళ్లీ మీ నాయకుల చేతిలో మోసపోకండి.ఇకనైనా కళ్లు తెరవండి.
రేవంత్ రెడ్డి .బండి సంజయ్ వాళ్లకి అధికారం ముఖ్యం ప్రభుత్వ పాఠశాలను సందర్శించారు వారికి మన ఓటు కావాలి ప్రవీణ్ కుమార్ బిఎస్పి రాష్ట్ర అధ్యక్షులు గారికి పాఠశాల సందర్శన చేసినందుకు ధన్యవాదాలు
Hyd బోజగుట్ట పాఠశాలలో తరగతి గదులు లేక వరండాలో కూర్చుని చదువుకుంటున్న విద్యార్థులు. మీ పిల్లలు ఇలాంటి బడిలో ఇలా కింద కూర్చుని చదవగలరా #TRS ? #KCR का सोने का तेलंगाना में गरीब छात्रों कैसे हालत में पढ़ाई कर रहा देखीए ! Status of government schools in the heart of Hyderabad city!!!
సింగరేణిలో ఖాళీగా ఉన్న క్వార్టర్స్ ను మొదట ప్రాధాన్యత గా 1)సింగరేణి కార్మికులు 2)డిస్మిస్ కార్మికులకు 3) పదవి విరమణ తీసుకున్న కార్మికులకు ఇవ్వాలి
4) క్వార్టర్స్ ను పేదలకు ఇవ్వాలని లేదా ఇంటి కోసం ప్రభుత్వ భూమిని చూపించాలని కోరుతున్నాం. చంద్రగిరి
@PRO_SCCL
నేడు హైదరాబాదులోని సింగరేణి భవన్ లో సింగరేణి C&MD శ్రీధర్ గారితో సమావేశం కావడం జరిగింది. ఈ సందర్భంగా..
మందమర్రి, రామకృష్ణాపూర్, బెల్లంపల్లి, శ్రీరాంపూర్ మున్సిపాలిటీలలో ఖాళీగా ఉన్న సింగరేణి క్వార్టర్ లను పేదలకు అందించాలని & జీవో 76లో భాగంగా రామకృష్ణాపూర్ పట్టణంలో
1/2
@Collector_MNCL@Mnclnews@MnclUpdates మంచిర్యాల జిల్లా స్కూల్లో బుక్స్ మరియు అధిక ఫీజుల తో విద్యార్థుల తల్లిదండ్రులను ఇబ్బందులకు గురి చేస్తూ వ్యాపారాన్ని చేస్తున్న ప్రైవేట్ పాఠశాలల పైన చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేస్తున్నాం
We condemn the police lathicharge on poor farmers who are losing their lands in #NIMZ Project in Zaheerabad at the behest of @KTRTRS . It’s time to raise our voice against the atrocities of @trspartyonline on the people of Telangana. అన్నదాతల ఉసురు తగులుతది మీకు.
తెలంగాణ రాష్ట్రం లో విద్యార్థి ఉద్యమాలకు డిమాండ్లకు తలొగ్గి చర్చలకు వచ్చిన రాష్ట్ర ప్రభుత్వం ఇదే మొదటిసారి ఈ ప్రభుత్వం ఎన్నో ఉద్యమాలు జరిగినా పట్టించుకోలేదు ఈ విజయం విద్యార్థి శక్తి ఐక్యతకు స్ఫూర్తి ..
#IIITBasar
గతంలో తెలంగాణ ప్రభుత్వం మాకు డిమాండ్స్ పెడతారా అని ఆర్టీసీ సమ్మెను విచ్ఛిన్నం చేసిన ప్రభుత్వం
విద్యార్థుల కాడ మీ కుట్రలు పనిచేయవు
విద్యార్థులు మీ కుట్రలను ముందే పసిగడతారు
వర్షం లో తమ సమస్యలపై నిరసన తెలియజేస్తున్న బాసర ఐఐఐటీ విద్యార్థులు
@KTRTRS