సిర్పూర్ MLA @KKonappa కుట్ర పూరితంగా ఏ మాత్రం నైతిక విలువలు లేని అధికారులతో కుమ్మక్కై PACS ఛైర్మన్ పదవి నుండి తొలగిస్తే, కోర్టులో న్యాయపోరాటంలో గెలిచి మళ్లీ పదవీ బాధ్యతలు స్వీకరించిన బెజ్జూరు ముద్దు బిడ్డ, బహుజన బాహుబలి అర్షద్ హుసేన్ కు జేజేలు.This is only a trailer👊
Remembering #RohithVemula on the day of his martyrdom today. He could have been one of the finest intellectuals of our times had he been allowed to live. Manuvaadi forces in the campuses and @BJP4India are responsible for untimely ending of his journey in this world. @BSP4Telangana is committed to create millions of scholars like Rohit Vemula in the days to come. No force on the earth can stop this✊
Long Live Rohit Vemula.
మీడియా ప్రకటన
తేదీ:17-01-2024
కాగజ్ నగర్
👉యువత క్రీడల్లో రాణించాలి: డా.ఆర్.ఎస్ ప్రవీణ్ కుమార్
👉క్రికెట్ పోటీల విజేతలకు బహుమతులు ప్రదానం
యువత చదువుతో పాటు క్రికెట్ లో రాణించి పతకాలు సాధించాలని బహుజన్ సమాజ్ పార్టీ రాష్ట్ర అధ్యక్షులు డా.ఆర్.ఎస్.ప్రవీణ్ కుమార్ అన్నారు. కాగజ్ నగర్ పట్టణంలోని శిశు మందిర్ మైదానంలో గత 6 రోజులుగా రాయల్ రంబల్ ఆధ్వర్యంలో నిర్వహించిన క్రికెట్ టోర్నమెంట్ ముగింపు కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరై విజేతలకు బహుమతులు అందజేశారు.అనంతరం ఆయన మాట్లాడుతూ క్రీడలు స్నేహాభావని పెంపొందించి,శారీరక మానసిక ఆరోగ్యానికి అవసరమని అన్నారు. యువతతో క్రీడా స్పూర్తిని అలవర్చుకొని జీవితంలో ఎదగాలని ఆకాంక్షించారు. టోర్నమెంట్ లో మొత్తం16 జట్లు పాల్గొనగా ఈస్గాంకు చెందిన గోకుల్ లెవెన్ జట్టు మొదటి బహుమతి రూ.30,000 నగదు అందజేశారు. కాగజ్ నగర్ కు చెందిన జాక్ వారియర్స్ జట్టు ద్వితీయ బహుమతిగా రూ.20,000 నగదు అందజేశారు.గెలుపొందిన జట్లకు ఆయన బహుమతులు ప్రధానం చేశారు.
#IamRSP #BSP4Telangana #VR99 #Cricket
@RSPraveenSwaero@BITCELL_BSP
మీడియా ప్రకటన
తేదీ:17-01-2024
కాగజ్ నగర్
👉యువత క్రీడల్లో రాణించాలి: డా.ఆర్.ఎస్ ప్రవీణ్ కుమార్
👉క్రికెట్ పోటీల విజేతలకు బహుమతులు ప్రదానం
యువత చదువుతో పాటు క్రికెట్ లో రాణించి పతకాలు సాధించాలని బహుజన్ సమాజ్ పార్టీ రాష్ట్ర అధ్యక్షులు డా.ఆర్.ఎస్.ప్రవీణ్ కుమార్ అన్నారు. కాగజ్ నగర్ పట్టణంలోని శిశు మందిర్ మైదానంలో గత 6 రోజులుగా రాయల్ రంబల్ ఆధ్వర్యంలో నిర్వహించిన క్రికెట్ టోర్నమెంట్ ముగింపు కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరై విజేతలకు బహుమతులు అందజేశారు.అనంతరం ఆయన మాట్లాడుతూ క్రీడలు స్నేహాభావని పెంపొందించి,శారీరక మానసిక ఆరోగ్యానికి అవసరమని అన్నారు. యువతతో క్రీడా స్పూర్తిని అలవర్చుకొని జీవితంలో ఎదగాలని ఆకాంక్షించారు. టోర్నమెంట్ లో మొత్తం16 జట్లు పాల్గొనగా ఈస్గాంకు చెందిన గోకుల్ లెవెన్ జట్టు మొదటి బహుమతి రూ.30,000 నగదు అందజేశారు. కాగజ్ నగర్ కు చెందిన జాక్ వారియర్స్ జట్టు ద్వితీయ బహుమతిగా రూ.20,000 నగదు అందజేశారు.గెలుపొందిన జట్లకు ఆయన బహుమతులు ప్రధానం చేశారు.
#IamRSP #BSP4Telangana #VR99 #Cricket
@RSPraveenSwaero@BITCELL_BSP
పెంచికల్ పేట్ మండల కేంద్రంలో రైతుల సమస్యలను అడిగి తెలుసుకుంటున్న బీఎస్పీ రాష్ట్ర అధ్యక్షులు డా.ఆర్.ఎస్.ప్రవీణ్ కుమార్ త్వరలో భూసమస్యల పరిష్కారం కోసం సిర్పూర్ నియోజకవర్గంలో మండలాల వారీగా రెవిన్యూ మేళాలు నిర్వహిస్తామని ప్రకటన.
#IamRSP#BSP4Telangana#VR99#BSP4Sirpur@RSPraveenSwaero@BITCELL_BSP
#HappySankranthi
సంక్రాంతి పండుగ సందర్భంగా ఇళ్ళ ముందు రంగురంగుల ముగ్గులు వేసుకుంటూ ఆనందాలతో జరుపుకుంటున్నారు..
పాడి పంటలతో రైతన్నలంతా సమృద్ధి వర్షాలతో సుఖ సంతోషాలతొ ఉండాలని ఆ భగవతుండిని ప్రార్థిస్తున్న..
అందరికి హృదయపూర్వకంగా *మకర సంక్రాంతి శుభాకాంక్షలు*. @RSPraveenSwaero
We all wish our Supreme Leader, National President of #BSP, hon’ble #Behenji Kumari @Mayawati a happy birthday today. Words are not enough to describe the sacrifice and struggle of #IronLady Behenji for the cause of every oppressed Indian.
Entire nation celebrates this day as #JanKalyanDivas. On this day, we all take oath to protect the Indian Constitution written by #BRAmbedkar ,follow the path of #ManyasriKanshiram to spread the constitutional values of justice, liberty, equality, and fraternity, and protect the nation from slipping into dark ages again and secure the future of upcoming generations.
#BharatKiBetiBehenji
#भारत_की_बेटी_बहनजी
సంక్రాంతి సంబరాలలో భాగంగా సిర్పూర్ నియోజకవర్గం డోర్పల్లిలో నియోజకవర్గ స్థాయి 'క్రికెట్ టోర్నమెంట్'ను ప్రారంభించాను. గత ప్రభుత్వం ఆర్భాటంగా నిర్మించిన 'గ్రామీణ క్రీడా ప్రాంగణం’ లేకున్నా స్థానిక క్రీడాకారులు చెరువునే క్రీడా మైదానంగా మార్చుకొని క్రీడల్లో రాణిస్తున్నారు. యువతతో కాసేపు క్రికెట్ ఆడి వారిలో క్రీడా స్పూర్తిని అలవర్చుకొని జీవితంలో ఎదగాలని ఆకాంక్షించాను.
#BSP4Telangana
#Cricket
మీడియా ప్రకటన
తేదీ:14-01-2024
సిర్పూర్
👉యువత క్రీడల్లో రాణించాలి: డా.ఆర్.ఎస్ ప్రవీణ్ కుమార్
👉క్రీడా స్పూర్తితో లక్ష్యాలు చేరుకోవాలి
యువత క్రీడా నైపుణ్యాన్ని పెంచుకుంటూ,క్రీడల్లో రాణించి దేశ ఔన్నత్యాన్నికి పాటుపడాలని బహుజన్ సమాజ్ పార్టీ రాష్ట్ర అధ్యక్షులు డా.ఆర్.ఎస్ ప్రవీణ్ కుమార్ అన్నారు.సంక్రాంతి సంబరాలలో భాగంగా సిర్పూర్ మండల పరిధిలోని డోర్పల్లిల్లో బీఎస్పీ అధ్వర్యంలో నిర్వహిస్తున్న డా.బి.ఆర్ అంబేడ్కర్ మోమోరియల్ నియోజకవర్గ స్థాయి క్రికెట్ టోర్నమెంట్ ను ఆదివారం ప్రారంభించారు.ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ యువత విద్యతో పాటు క్రీడల్లో కూడా రాణిస్తే శారీరకంగా,మానసికంగా దృఢంగా ఉంటారని అన్నారు.
గత ప్రభుత్వం ఆర్భాటంగా ప్రారంభించిన గ్రామీణ క్రీడా ప్రాంగణాలు లేకున్నా స్థానిక క్రీడాకారులు చెరువునే క్రీడా మైదానంగా మార్చుకొని క్రీడల్లో రాణిస్తున్నారన్నారు. క్రీడలు స్నేహాభావని పెంపొందించి,శారీరక మానసిక ఆరోగ్యానికి అవసరమని అన్నారు. స్థానిక యువతతో కాసేపు క్రికెట్ ఆడి వారిలో క్రీడా స్పూర్తిని అలవర్చుకొని జీవితంలో ఎదగాలని ఆకాంక్షించారు. మొదటి బహుమతి రూ.30 వేలు, ద్వితీయ బహుమతి రూ.20 వేలతో పాటు మెమెంటోలు అందజేస్తమని నిర్వాహకులు తెలిపారు.
#IamRSP #BSP4Telangana #VR99 @RSPraveenSwaero@BITCELL_BSP
కొండలను పగలేసి, బండలను పిండి చేసి, తమ నెత్తురునే కంకరగా ఆకాశ హర్మ్యాలను, ప్రాజెక్టులను కట్టి నాగరికతకు పునాది వేసిన వడ్డెరల ముద్దు బిడ్డ వడ్డె ఓబన్న జయంతి నేడు. బీయస్పీ గత అసెంబ్లీ ఎన్నికల్లో వడ్డెరలకు రెండు సీట్లు కేటాయించింది.
🙏
Hearty congratulations @PallaviSwaero3 and @SKodidhela on being engaged (after a prolonged, responsible, and mutually respectful waiting) to start a new and exciting phase of life together in the mission for social justice in India.
Your sacrifice and unwavering commitment, at a very young age, to the #BSP and the Mission are beyond description. I am sure that you both will take @BITCELL_BSP to new heights to spread the truth and fight fakery with renewed vigour.
Feeling proud to have warriors like you in our indefatigable team✊
Jai Bhim and Jai Bharat.
💐💐💐
‘Abuse of power’: Supreme Court scraps release of Bilkis case rape-murder convicts https://t.co/gtOtAeKi80
And these notorious convicts were honoured as ‘sanskar’ log by #BJP MLA!!!
Thank you, Supreme Court for restoring justice which was brazenly denied to this hapless victim, #BilkisBano
ఈ రోజు నాగర్ కర్నూల్ జిల్లా ముఖ్యకార్యకర్తల సమీక్షా సమావేశంలో భాగంగా కొల్లాపూర్,నాగర్ కర్నూల్ నియోజకవర్గ పరిధిలోని చంద్రకల్, దేశీ ఇటిక్యాలలో బీఎస్పీ జెండా ఆవిష్కరించాను. ఘన స్వాగతం పలికిన బీఎస్పీ నేతలు,కార్యకర్తలకు ప్రత్యేక దన్యవాదములు.
#VR99#BSP4Telangana
4. साथ ही, इस असुरक्षा को देखते हुए सुरक्षा सुझाव पर पार्टी प्रमुख को अब पार्टी की अधिकतर बैठकें अपने निवास पर करने को मजबूर होना पड़ रहा है, जबकि पार्टी दफ्तर में होने वाली बड़ी बैठकों में पार्टी प्रमुख के पहुँचने पर वहाँ पुल पर सुरक्षाकर्मियों की अतिरिक्त तैनाती करनी पड़ती है।
3. जिनमें बीएसपी यूपी स्टेटआफिस के पास ऊँचा पुल बनाने का कृत्य भी है जहाँ से षड्यन्त्रकारी अराजक तत्व पार्टी दफ्तर, कर्मचारियों व राष्ट्रीय प्रमुख को भी हानि पहुँचा सकते हैं जिसकी वजह से पार्टी को महापुरुषों की प्रतिमाओं को वहाँ से हटाकर पार्टी प्रमुख के निवास पर शिफ्ट करना पड़ा।
1. अपनी व अपनी सरकार की ख़ासकर दलित-विरोधी रही आदतों, नीतियों एवं कार्यशैली आदि से मजबूर सपा प्रमुख द्वारा बीएसपी पर अनर्गल तंज़ कसने सेे पहले उन्हें अपने गिरेबान में भी झांँककर जरूर देख लेना चाहिए कि उनका दामन भाजपा को बढ़ाने व उनसे मेलजोल के मामले में कितना दाग़दार है।
గత ప్రభుత్వం రెండో విడత గొర్రెల యూనిట్లు ఇప్పుడిస్తాం.. అప్పుడిస్తాం... అంటూ లక్షలాది మంది గొర్రెల కాపరుల నుంచి దాదాపు ₹359 కోట్ల రూపాయలు డీడీల రూపంలో కట్టించుకుందే తప్ప,వారికి గొర్రెల యూనిట్లు పంపిణీ చేయలేదు.
గొర్రెలు ఇస్తారనే ఆశతో గొర్రెల కాపరులు అధిక వడ్డీకి అప్పు చేసి ప్రభుత్వానికి ఒక్కొక్క యూనిట్ కు రూ.43,750/- చొప్పున డీడీల రూపంలో చెల్లించి చాలా కాలంగా ఎదురుచూస్తున్నారు.
ప్రభుత్వం తక్షణమే గొర్రెల కాపరులకు యూనిట్లను పంపిణీ చేయండి,లేదంటే డీడీల రూపంలో చెల్లించిన డబ్బులు తిరిగి లబ్ధిదారులకు ఇవ్వాలని #BSP డిమాండ్ చేస్తున్నది.
@TelanganaCMO@TelanganaCS@revanth_anumula